Suggested
మా పై మీ నమ్మకాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎల్లప్పుడూ కస్టమర్‌కి ప్రాధాన్యతని అందించే ముందు చూపు గల సంస్థగా పేర్కొనబడుతుంది. అన్ని విషయాల్లో కస్టమర్‌కి అధిక ప్రాధాన్యత అందించే మా సేవాభావం మరియు సంస్కృతి గురించి మేము గర్వపడతాము.
మా ‘కేరింగ్లీ యువర్స్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మమ్మల్ని సంప్రదించండి మరియు మోటార్ ఒటిఎస్ మరియు హెల్త్ సిడిసి ద్వారా క్లెయిమ్ లాంటి వివిధ సేవలను పొందండి, మీ పాలసీని జోడించండి, ఇ-కార్డులను సేవ్ చేయండి మరియు మీ పాలసీలను నిర్వహించండి.
మేము సోషల్ మీడియాలో Twitter, Facebook మరియు Instagram పై అందుబాటులో ఉన్నాము
For motor claims up to INR 30,000, you can even use our Motor OTS Click here to know more
Smart Care Executive 24*7 BOING
తక్షణ సంరక్షణ పొందడానికి మాకు 75072 45858 పై 'Hi' పంపండి
For knowing more about our Grievance Redressal Procedure please Click Here
For knowing more about our Service Parameters and Turn Around Times please Click Here
దయచేసి మీ సమస్యపై పనిచేయడానికి మా సర్వీస్ నెట్‌వర్క్‌కు తగినంత సమయాన్ని ఇవ్వండి. మేము 'కేరింగ్లీ యువర్స్' లో విశ్వసిస్తాము మరియు ఈ కంపెనీ యొక్క ప్రతి ఉద్యోగి ఈ వాగ్దానం నెరవేర్చడానికి కృషి చేస్తారు అని నేను మీకు హామీ ఇస్తున్నాను.
1, 2, 3 మరియు 4 స్థాయిలని అనుసరించిన తర్వాత, మీ సమస్య పరిష్కరించబడకపోతే, మీరు పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ అంబడ్స్‌మెన్‌ను సంప్రదించవచ్చు. దయచేసి మీ సమీప అంబడ్స్‌మెన్ కార్యాలయాన్ని https://www.cioins.co.in/Ombudsman లో కనుగొనండి
మా వద్ద మీకు ఇబ్బందులు లేని వేగవంతమైన అనుభవం అందించడానికి మేము ఎల్లప్పుడూ శ్రమిస్తున్నాము.
మీలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా మరియు జాగ్రత్తగా ఉండమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను!
కేరింగ్లీ యువర్స్,
అంకిత్ గోయంకా, హెడ్ - కస్టమర్ ఎక్స్‌పీరియన్స్
హెడ్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్
మా కమ్యూనికేషన్‌ను సంపూర్ణంగా ఉంచడానికి మరియు సంతృప్తికరమైన పరిష్కారాలను అందించడానికి మేము కృషి చేస్తాము, అయితే, మీరు ఇప్పటికీ అందించిన పరిష్కారాలతో సంతృప్తి చెందకపోతే లేదా మాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని అనుకుంటే, నేరుగా head.customerservice@bajajallianz.co.in కు మెయిల్ పంపండి