రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Car Insurance Transfer
31 మార్చి, 2024

కార్ ఇన్సూరెన్స్‌ను కొత్త యజమానికి ఎలా బదిలీ చేయాలి?

మీరు తయారీదారు లేదా కంపెనీ అధీకృత షోరూమ్ నుండి నేరుగా కారును విక్రయించనప్పుడు లేదా కొనుగోలు చేయనప్పుడు ట్రాన్స్‌ఫర్ అనే ప్రశ్న తలెత్తుతుంది. ట్రాన్స్‌ఫర్ జరిగినప్పుడు, కారుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కొత్త యజమానికి ట్రాన్స్‌ఫర్ చేయబడాలని అనేది స్పష్టమైన విషయం. కానీ తరచుగా, కారు ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్ అనేది నిర్లక్ష్యం చేయబడుతుంది. ఎందుకనగా ఇది అవసరమైన మరియు తప్పనిసరి డాక్యుమెంట్ అయినప్పటికీ, ఇది నేరుగా కారుకు సంబంధించినది కాదు. గతంతో పోలిస్తే కార్ల సెకండరీ సెల్లింగ్ మార్కెట్ ఇప్పుడు ఎక్కువగా పెరగడంతో, వాహనాల ట్రాన్స్‌ఫర్ అనేది తెలిసిన పార్టీల మధ్య పరిమితం అవ్వడం లేదు. విభిన్న భౌగోళిక ప్రదేశాల్లో నివసించే అన్ని వర్గాల ప్రజలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నారు మరియు అందువల్ల ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించిన అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

కార్ ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏమిటి?

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కారు ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్ లోని సాంకేతిక అంశాల గురించి తెలుసుకోవడానికి ముందు, కారు ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏమిటో చూద్దాం. విక్రేత పేరు నుండి కొనుగోలుదారు పేరు మీదకు ఇన్సూరెన్స్ పాలసీని ట్రాన్స్‌ఫర్ చేసే ప్రక్రియను కార్ ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్ అంటారు. వాహనం ఉపయోగిస్తున్నప్పుడు కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం చాలా ముఖ్యం, కనీసం ఒక 3వ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. ఇది చాలా కీలకమైన అంశం, ఎందుకనగా దీనిని పాటించకపోవడం అనేది చట్టపరమైన ఉల్లంఘనకు దారి తీస్తుంది మరియు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సులభంగా చెప్పాలంటే, ఇది ఒక పార్టీ పేరును ఉపసంహరించుకోవడం మరియు దానిని ఇప్పుడు వాహన యజమానిగా ఉన్న మరొక పార్టీ పేరుకి మార్చే ప్రక్రియ.

Why Do You Need to Transfer Car Insurance?

You need to transfer car insurance for several reasons:
  1. Change of Ownership: When selling or transferring your vehicle, the insurance policy must be updated to reflect the new owner.
  2. Legal Requirement: The new owner must have valid insurance for the car, and the existing policy needs to be transferred to ensure continuous coverage.
  3. Maintain Coverage: Transferring ensures that there’s no gap in insurance coverage, protecting the vehicle and its new owner from potential risks or liabilities.
  4. Policy Continuity: The transfer allows the new owner to retain the same benefits, coverage, and claim history as the previous policyholder.

అటువంటి ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఏదైనా సమయ పరిమితి ఉందా?

ఇచ్చిన షరతుల ప్రకారం, వాహనాన్ని ట్రాన్స్‌ఫర్ చేసిన తేదీ నుండి 14 రోజుల్లోపు కారు ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయడం తప్పనిసరి. ఒకవేళ మునుపటి యజమాని థర్డ్-పార్టీ పాలసీని కలిగి ఉంటే, అది కారు ట్రాన్స్‌ఫర్ అయిన తేదీ నుండి 14 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. అయితే, మునుపటి యజమాని సమగ్ర పాలసీని కలిగి ఉన్నట్లయితే, ఆ పాలసీ ట్రాన్స్‌ఫర్ ఇంకా పూర్తి కానట్లయితే, కారు ట్రాన్స్‌ఫర్ పూర్తయిన తేదీ నుండి 14 రోజుల పాటు థర్డ్ పార్టీ లయబిలిటీ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. ఒకవేళ, విక్రేత 14 రోజుల్లోపు కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలుదారుకు ట్రాన్స్‌ఫర్ చేయడంలో విఫలమైతే, థర్డ్-పార్టీ బాధ్యత 14 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా కాలం చెల్లుతుంది. ఆ తరువాత, ఈ పాలసీ కింద ఎలాంటి క్లెయిమ్‌లు స్వీకరించబడవు.

ఇన్సూరెన్స్ పాలసీ ట్రాన్స్‌ఫర్ చేయబడకపోతే ఏం జరుగుతుంది?

ఒకవేళ కారు ఇన్సూరెన్స్ పాలసీ ట్రాన్స్‌ఫర్ చేయబడకపోతే, ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త కొనుగోలుదారు చేసిన ఎలాంటి క్లెయిములను అంగీకరించదు; ఎందుకనగా వాహనం కొత్త కొనుగోలుదారు పేరుతో రిజిస్టర్ చేయబడి ఉంటుంది; అదేవిధంగా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అతని పేరుతో ఉంటుంది మరియు పాలసీ పాత యజమాని పేరు మీద ఉంటుంది. రెండు డాక్యుమెంట్లు ఒకే పేరును కలిగి ఉండవు. కావున, క్లెయిమ్ తిరస్కరించబడుతుంది. ఒక ప్రమాదం సంభవించినట్లయితే నష్టపరిహారాన్ని చెల్లించడానికి విక్రేత బాధ్యత వహించాలి. కాబట్టి, విక్రేత దృష్టిరీత్యా పాలసీని ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా అవసరం. ట్రాన్స్‌ఫర్ జరిగినప్పుడు, పాలసీలో జమ చేయబడిన 'నో క్లెయిమ్ బోనస్' ట్రాన్స్‌ఫర్ చేయబడదు అని గమనించడం కూడా చాలా ముఖ్యం. ఇది పాత పాలసీదారుతో మాత్రమే ఉంటుంది. అలాగే, 'నో క్లెయిమ్ బోనస్' అనేది ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పై మాత్రమే చెల్లించబడుతుంది. ఒక పాలసీహోల్డర్‌గా, అవసరమైన సమయంలో కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి తప్పనిసరి, అవసరమైనప్పుడు ఇది క్లెయిమ్‌ల త్వరిత పరిష్కారాన్ని ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది.

మీరు ఇన్సూరెన్స్ పాలసీని ఏవిధంగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు?

  1. Inform Your Insurance Provider: Notify your insurance company about the change in ownership and your intention to transfer the policy to the new owner.
  2. Provide Required Documents: Submit the necessary documents, such as the vehicle's Registration Certificate (RC), the Sale Agreement, proof of the new owner’s identity, and any other required paperwork.
  3. Complete Transfer Form: Fill out the policy transfer form provided by the insurance company with details about the new owner and vehicle.
  4. Pay Transfer Fee: Some insurers may charge a fee for transferring the policy. Ensure you pay any applicable fees.
  5. Policy Update: After processing the request, the insurer will update the policy to reflect the new owner’s details and provide a new copy of the policy.
  6. Transfer of No Claim Bonus (NCB): If applicable, the No Claim Bonus (NCB) may also be transferred to the new owner, depending on the insurer's terms.
  7. Final Verification: Once the transfer is complete, verify that the new owner’s name appears on the policy, and ensure they receive coverage immediately.

Documents Required to Transfer Car Insurance to New Owner

  1. కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  2. కారు ఇన్సూరెన్స్
  3. కారు యొక్క ఒరిజినల్ ఇన్వాయిస్
  4. ఫైనాన్సర్ నుండి ఎన్ఒసి
  5. రోడ్డు టాక్స్ రసీదులు

RTO Documents Required for Car Ownership Transfer

  1. Original Registration Certificate (RC): The car's original RC document showing the current owner's details.
  2. Form 29 (Application for Transfer of Ownership): A signed form by the seller stating the intent to transfer ownership.
  3. Form 30 (Notice of Transfer of Ownership): A signed form by both the seller and the buyer for the ownership transfer process.
  4. Identity Proof: Valid identity proof of the buyer, such as Aadhaar card, passport, or voter ID.
  5. Address Proof: Proof of address of the buyer (e.g., utility bills, passport, or ration card).
  6. Pollution Under Control (PUC) Certificate: Valid PUC certificate for the vehicle, ensuring compliance with environmental norms.
  7. Insurance Policy: Proof of valid car insurance in the name of the new owner.
  8. Sale Agreement: A copy of the sale agreement signed by both parties.
  9. No Objection Certificate (NOC): If the car has an existing loan, an NOC from the financing bank or institution is required.
  10. Customs Clearance Certificate: For imported vehicles, a customs clearance certificate is necessary.
  11. Passport-sized Photographs: Photographs of the buyer (as per RTO requirements).

Reasons Why Transfer of Car Insurance is Required

Here are the key reasons why the transfer of car insurance is required:
  1. Change of Ownership: When a vehicle is sold or transferred, the insurance policy must be updated to reflect the new owner's details.
  2. Legal Requirement: Insurance is mandatory for all vehicles. The new owner must have valid insurance for the car to be roadworthy and comply with legal requirements.
  3. Continuous Coverage: Transferring the policy ensures there’s no lapse in coverage, keeping the car protected against accidents, theft, or damages.
  4. Retain No Claim Bonus (NCB): The new owner can benefit from the No Claim Bonus (NCB), if applicable, when the insurance policy is transferred.
  5. Avoid Policy Lapse: If the policy isn’t transferred, it might become invalid, leaving the vehicle unprotected.
  6. Smooth Ownership Transition: The transfer of insurance makes the transition smoother for the new owner, ensuring they don’t have to buy a new policy immediately.
  7. Policy Continuity: The new owner can maintain the same coverage, terms, and conditions without having to go through the process of purchasing a new insurance policy.

Things to Keep in Mind While Transferring Car Insurance

  1. Policy Terms & Conditions: Before transferring, read through the existing policy to understand what’s covered and check for any add-ons like roadside assistance or zero depreciation.
  2. Required Documents: Make sure you have the vehicle’s RC, proof of identity and address for both the buyer and seller, and a signed sale agreement.
  3. No Claim Bonus (NCB): If the seller has a No Claim Bonus, confirm that it can be transferred to the new owner for premium savings.
  4. Premium Payment: Ensure the policy’s premium is paid and up to date, as an outstanding payment might delay the transfer process.
  5. Insurance Provider’s Policy: Check with the insurance provider to confirm if the transfer is allowed and if there are any charges or conditions for the transfer.
  6. Vehicle Condition: Verify that the vehicle meets the insurance company’s requirements and is in good condition for policy transfer.
  7. Proof of Sale: Both the buyer and seller must sign a sale agreement or invoice as proof of the transaction.
  8. Update Details on Policy: Ensure the new owner’s details are updated correctly on the policy to avoid issues when making future claims.
  9. Additional Coverage Needs: The new owner should assess if they need any additional coverage or changes, such as extending the policy with add-ons.

Who is Responsible for the Transfer of Car Insurance Policy?

The responsibility for transferring a car insurance policy lies with both the seller and the buyer, but primarily the seller. The seller must initiate the process by informing the insurance provider about the change in ownership and providing necessary documents, such as the vehicle's Registration Certificate (RC) and a sale agreement. The buyer, on the other hand, needs to provide their identity and address proof, along with any other details required by the insurer. The buyer should also ensure that the insurance coverage is transferred correctly and the policy is updated with their details. While the insurance company handles the paperwork, both parties must cooperate to ensure a smooth transfer process. Ultimately, the insurance provider may charge a fee or require additional documents, but it is the seller's responsibility to kickstart the transfer and the buyer's to ensure the coverage remains valid after the change of ownership.

ముగింపు

Transferring car insurance to a new owner is a relatively straightforward process that requires both the seller and the buyer to work together. It's crucial to complete the necessary paperwork and ensure all required documents are provided to avoid any coverage lapses. The insurance company will handle the transfer, ensuring that the new owner continues to have valid coverage without interruption.

తరచుగా అడిగే ప్రశ్నలు

పాలసీ వ్యవధిలో నేను నా ఇన్సూరెన్స్‌ను కొత్త కారుకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చా?

అందించిన పాలసీ వ్యవధిలో మీరు ఇన్సూరెన్స్ పాలసీని కొత్త కారుకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. మీ పాలసీ ప్రొవైడర్, పాలసీ మరియు ప్రీమియంలో నిర్దిష్ట మార్పుల కోసం అవసరమైన సదుపాయాన్ని కల్పిస్తారు.

నేను నా ప్రస్తుత ‘నో క్లెయిమ్ బోనస్’ ప్రయోజనంతో పాటు నా ఇన్సూరెన్స్‌ను కొత్త కారుకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చా?

పాలసీని ట్రాన్స్‌ఫర్ చేస్తే 'నో క్లెయిమ్ బోనస్' పాస్ చేయబడదు మరియు అది ట్రాన్స్‌ఫర్ చేసిన వారి వద్దనే ఉండిపోతుంది. అందువల్ల మీరు మీ 'నో క్లెయిమ్ బోనస్' ప్రయోజనాన్ని పొందడాన్ని కొనసాగించవచ్చు.‌

 “నేను కారును విక్రేతను. నేను కారు ఇన్సూరెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపాలి?” అని మనీష్ అడుగుతున్నారు

ఒక విక్రేతగా మీరు, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో కారు ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్ నుండి ప్రయోజనం పొందవచ్చు, ట్రాన్స్‌ఫర్ తర్వాత ఏదైనా థర్డ్ పార్టీ బాధ్యత తలెత్తితే వాటిని చెల్లించాల్సిన బాధ్యత మీకు ఉండదు. అలాగే, మీరు మీ కొత్త కార్ ఇన్సూరెన్స్ పాలసీలో మీ నో క్లెయిమ్ బోనస్‌ను ఉపయోగించవచ్చు మరియు తక్కువ ప్రీమియం చెల్లింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

Can I transfer third-party car insurance?

No, third-party car insurance cannot be transferred to a new owner. The new owner will need to buy their own third-party car insurance.

What is the cost of car insurance transfer?

The cost for transferring car insurance typically involves a small administrative fee. However, the exact fee varies by insurance provider. Contact your insurer for specific details.

Who requires NOC?

A No Objection Certificate (NOC) is required if the vehicle is under a loan or financing. It needs to be obtained from the bank or financial institution that holds the loan before transferring ownership.

Can I transfer my NCB to the new owner of my car?

Yes, the No Claim Bonus (NCB) can be transferred to the new owner if the new owner agrees and the transfer is processed through the insurance company.

Can I transfer my car's RC without transferring vehicle insurance?

Technically, you can transfer the Registration Certificate (RC) without transferring the vehicle insurance, but it's not advisable. The insurance should be updated to reflect the new owner's details to ensure valid coverage.

How much time does it take for an RC to be transferred?

The RC transfer process usually takes about 7 to 15 working days, depending on the Regional Transport Office (RTO) and the submission of necessary documents.

How much fee do I have to pay to transfer the ownership of my car?

The fee for transferring ownership varies by state and RTO but generally ranges between ₹500 to ₹2,000. Additional charges may apply depending on the documentation and NOC requirement. *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి *ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వివరాలను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి