రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Advantages And Disadvantages Of Having Siblings
నవంబర్ 23, 2021

ఒక తోబుట్టువును కలిగి ఉండటం వలన ఉండే 10 అనుకూలతలు మరియు ప్రతికూలతలు

మీరు మీ తల్లిదండ్రుల ముద్దు బిడ్డగా ఉండి, వారి ప్రధాన దృష్టి కేంద్రంగా ఉన్న సమయం గుర్తుందా? అవి అందమైన రోజులు! కానీ, తర్వాత మరొక చిన్నారి మీ జీవితాల్లోకి వచ్చి మీ తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించారు, ఇప్పుడు వాళ్లకు మీరు ఇద్దరూ రెండు కళ్లు లాంటి వారు. మీరు చివరకు ఈ 'గ్రహాంతర జీవికి' అలవాటు పడ్డారు మరియు చివరికి దానిని ప్రేమించడం మొదలుపెట్టారు. తోబుట్టువులు 'స్నేహితులు' యొక్క మొదటి సెట్ మరియు ఈ ప్రేమ ద్వేషం కలగలిసిన సంబంధం మన జీవితాలలో ఒక భాగంగా మారుతుంది. రాఖీ పండుగ దగ్గరలో ఉన్నందున, ఒక తోబుట్టువును కలిగి ఉండటం వలన ఉన్న కొన్ని అనుకూలతలు మరియు ప్రతికూలతలను జాబితా చేయాలని మేము భావించాము.

ప్రతికూలతలు మరియు అనుకూలతలు

అనుకూలతలు– మీరు ఎల్లవేళలా మీకు అండగా ఉండే స్నేహితునితో మరియు మీరు చేసే అన్ని పనులలో భాగస్వామిగా ఉంటారు. ప్రతికూలతలు– ఒంటరి బిడ్డగా మీ జీవితం అద్భుతంగా సాగింది మరియు ఆ తర్వాత మరొకరు జత అయ్యారు, ఆ చిన్నారి పై కూడా దృష్టిసారించాల్సి వస్తుంది. ఎందుకు? అనుకూలతలు– మీరు వారి బొమ్మలు/ ఆటలతో ఆడుకోవచ్చు (బొమ్మలతో ఆడుకోవడం అంటే అందరికీ సరదానే) మరియు మార్కెట్లో కొత్తగా వచ్చిన ఆటలను ఆడుకోవడానికి ఎల్లప్పుడూ ఒక భాగస్వామిని కలిగి ఉండాలి. ప్రతికూలతలు– మీ బొమ్మలను పంచుకోవాల్సిన నైతిక బాధ్యత కూడా మీపై ఉంది! అనుకూలతలు– మీరు ఎల్లప్పుడూ మీ తల్లిదండ్రుల కోపం యొక్క భారాన్ని సమానంగా పంచుకునేందుకు ఒక తోడును కలిగి ఉంటారు. ప్రతికూలతలు– తల్లిదండ్రుల కోపానికి వారు కారణం అయినప్పుడు! అనుకూలతలు– ఇంట్లో పార్టీ ఉన్నప్పుడు మీకు మరొక ప్లేట్‌లో భోజనం చేయవచ్చు. ప్రతికూలతలు– మీరు వారితో మీ ప్లేట్‌ను పంచుకోవచ్చు, అది కూడా ఉచితంగానే. అనుకూలతలు– లేట్ నైట్ పార్టీ? ఇన్-హౌస్ బాడీగార్డ్, వాచ్‌మెన్ మరియు డ్రైవర్. ప్రతికూలతలు– వారు మీ వారికి కూడా డబుల్ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. అనుకూలతలు– మీ ఇంట్లో మీకు అన్ని పనులు పూర్తి చేసి పెట్టే వ్యక్తి. ప్రతికూలతలు– ఓ భగవంతుడా! వారు చేసిన దానిని లెక్కించడం మొదలుపెట్టినప్పుడు, మీరు వారికి ఆ విలువను తిరిగి ఇవ్వడానికి నైతికంగా కట్టుబడి ఉంటారు. అనుకూలతలు– మీరు ఇద్దరూ చిలిపిగా ఉండటాన్ని ఇష్టపడితే, మీరు సరైన భాగస్వామిని కలిగి ఉన్నారని అర్థం. ప్రతికూలతలు– మీరు ఇతరుల ప్రాంక్‌కు గురికాకుండా, జట్టుకట్టి ఇతరులను ప్రాంక్ చేయడం మంచిది. అనుకూలతలు– మీ మనోధైర్యాన్ని పెంచడం లేదా చివరి నిమిషం వరకు మీకు అండగా ఉండే విషయానికి వస్తే, మీ తోబుట్టువుల కంటే మరెవరూ బాగా ఉండలేరు. ప్రతికూలతలు– కొట్లాటలు! మీ తల్లిదండ్రులు శాంతి అనే ఒక ఆయుధంతో మీ మధ్య జోక్యం చేసుకోవడం వలన మీ మధ్య కొట్లాటలు ఆగిపోతాయి. అనుకూలతలు– ప్రయాణంలో స్నేహితుడు, సినిమాకు వెళ్లేటప్పుడు ఒక పార్ట్‌నర్, షాపింగ్ చేసేటప్పుడు మీకు ఒక భాగస్వామిగా అండగా ఉంటారు. ప్రతికూలతలు– బాత్రూమ్ కోసం తగాదాలు, బెడ్‌లో మంచి వైపు ఎంచుకోవడం, కేక్‌లో మంచి పీసును తీసుకోవడం. అనుకూలతలు– వారు మీ కోసం నిలబడతారు, మీ కోసం ప్రపంచంతో పోరాడుతారు, మీ అతిపెద్ద మద్దతు వ్యవస్థగా నిలబడతారు. ప్రతికూలతలు – మీరు ఇద్దరూ కుస్తీ పట్లు 'ప్రాక్టీస్' చేస్తున్నప్పుడు, ఎన్నిసార్లు ఒకరినొకరు గాయపరచుకొని ఉంటారు? తోబుట్టువులు మన జీవితాలను అందంగా మరియు గౌరవప్రదంగా మారుస్తారు. మనం వారిని ప్రేమిస్తాము, ద్వేషిస్తాము మరియు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించలేము. వారు మన జీవితాలకు రంగులను జోడిస్తారు, ఎల్లప్పుడూ ఒక స్నేహితుడుగా, ఒక మార్గదర్శిగా మరియు రక్షకునిగా మన వెన్నంటే ఉంటారు. ఈ రాఖీ పండుగకు వారికి రక్షణను బహుకరించడం కన్నా మెరుగైన బహుమతి మరొకటి లేదు.

ముగింపు

కాబట్టి, ఇక ఆలోచించకుండా, మీ తోబుట్టువుకి అందించండి మా సమగ్ర వెహికల్ ఇన్సూరెన్స్, ట్రావెల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ప్రతి కేటగిరీ గురించి మరింత తెలుసుకోవడానికి మా వెబ్‍సైట్ సందర్శించండి మరియు మీ జీవితంలో ప్రధానమైన వ్యక్తికి సంపూర్ణ రక్షణను అందించండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

  • షెహజాద్ - అక్టోబర్ 12, 2017 1:45 pm వద్ద

    హాయ్!
    ఇటీవల, నేను దానిని జాగ్రత్తగా చదివాను, ఇది చాలా ప్రత్యేకమైనది. కృతఙ్ఞతలు!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి