Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ఉద్యోగుల కోసం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్

Group mediclaim insurance policy for employees

మీ వివరాలను తెలియజేయండి

 
దయచేసి కేటగిరీని ఎంచుకోండి
దయచేసి కంపెనీ పేరు ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే సంప్రదింపు వివరాలను ఎంటర్ చేయండి
దయచేసి ఎస్‌పిఒసి పేరును నమోదు చేయండి
దయచేసి ఉద్యోగుల సంఖ్యను నమోదు చేయండి
దయచేసి వయస్సు నమోదు చేయండి
దయచేసి పాలసీ గడువు తేదీని ఎంచుకోండి
 
దయచేసి బీమా చేయబడిన మొత్తాన్ని ఎంచుకోండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ అంటే ఏమిటి మరియు అందులో ఏం ఉంటుంది?

యజమాని-ఉద్యోగి మరియు యజమాని-ఉద్యోగులు-కాని సమూహాలు రెండింటి ప్రత్యేక అవసరాలను తీర్చడానికి అనుగుణంగా ఉండే విధంగా రూపొందించబడిన హెల్త్ ఇన్సూరెన్స్‌ను జిఎంసి అందిస్తోంది. అనారోగ్యం, అస్వస్థత మరియు ప్రమాదం కారణంగా ఏర్పడిన శారీరక గాయాల కారణంగా ఉత్పన్నమయ్యే వైద్య ఖర్చుల వలన వచ్చే ఆర్థిక ఇబ్బందులు తగ్గించడమే ఈ ఉత్పత్తి లక్ష్యంగా ఉంటుంది. సమగ్ర కవరేజీతో, ఇన్సూర్ చేయబడిన సభ్యులకు సవాలుతో కూడిన సమయాల్లో అవసరమైన మద్దతు అందించబడుతుందని ఇది నిర్ధారిస్తుంది. ఆసుపత్రి బిల్లులు, చికిత్సా ఖర్చులు లేదా ఇతర ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కవర్ చేయడం ద్వారా, జిఎంసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది గ్రూప్‌లకు మనశ్శాంతి మరియు ఆర్థిక భద్రత అందిస్తుంది, వైద్య అత్యవసర పరిస్థితుల వల్ల ఎదురయ్యే ఆర్థిక ప్రభావాల గురించి ఆందోళన చెందకుండా సభ్యులు వారి శ్రేయస్సు మీద దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది.

గ్రూప్ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్‌ను బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌ నుండి ఎందుకు తీసుకోవాలి?

గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ (జిఎంసి) అనేది సాధారణంగా ఒక కంపెనీలోని ఉద్యోగులు లేదా ఒక సంస్థలోని సభ్యులు లాంటి వ్యక్తుల సమూహం అవసరాలకు అనుగుణంగా రూపొందించిన అనేక ఫీచర్లు అందిస్తుంది. కొన్ని సాధారణ ఫీచర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • వైద్యపరమైన ఖర్చులకు కవరేజ్:

    హాస్పిటలైజేషన్ ఖర్చులు, డాక్టర్ ఫీజులు, డయాగ్నోస్టిక్ టెస్టులు, మందుల ఖర్చులు మరియు మరిన్ని వాటితో సహా ఇన్సూర్ చేయబడిన సభ్యులకు అయ్యే వివిధ వైద్య ఖర్చుల కోసం కవరేజ్‌ని జిఎంసి పాలసీలు అందిస్తాయి.

  • ఇన్‌పేషెంట్ హాస్పిటలైజేషన్:

    గది అద్దె, నర్సింగ్ ఛార్జీలు, ఐసియు ఛార్జీలు, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు మరియు మరిన్నింటితో సహా ఇన్-పేషెంట్ హాస్పిటలైజేషన్‌కు సంబంధించిన ఖర్చులకు కూడా కవరేజ్ లభిస్తుంది.

  • ప్రీ మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ కవరేజ్:

    హాస్పిటలైజేషన్‌కు ముందు మరియు తర్వాత అయ్యే వైద్య ఖర్చులను జిఎంసి పాలసీలు కవర్ చేస్తాయి హాస్పిటలైజేషన్‌కు ముందు మరియు తరువాత ఒక నిర్దిష్ట వ్యవధి కోసం, అంటే, సాధారణంగా ప్రీ కోసం 15 నుండి 120 రోజుల వరకు మరియు పోస్ట్ కోసం 15 నుండి 180 రోజుల వరకు

  • డేకేర్ విధానాలు:

    ఆసుపత్రిలో ఒక రోజు కంటే ఎక్కువ సమయం ఉండవలసిన అవసరం లేని మరియు ఇక్కడ నిర్వహించబడే నిర్దిష్ట వైద్య విధానాల కోసం కవరేజ్: ఆసుపత్రి లేదా డేకేర్ సెంటర్.

  • ముందుగానే ఉన్న పరిస్థితుల కవరేజ్:

    పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి, ముందు నుండి ఉన్న వైద్య పరిస్థితుల కోసం 1వ రోజు నుండే కవరేజ్ అందిస్తుంది.

  • అంబులెన్స్ చార్జీలు:

    ఇన్సూర్ చేయబడిన సభ్యుడిని అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్‌కు రవాణా చేయడానికి అయ్యే అంబులెన్స్ ఛార్జీల రీయింబర్స్‌మెంట్.

  • ప్రసూతి ప్రయోజనాలు:

    ప్రీనేటల్ మరియు పోస్ట్‌నేటల్ కేర్, డెలివరీ ఛార్జీలు మరియు నవజాత శిశువు కవర్‌తో సహా ప్రసూతి ఖర్చులకు కవరేజ్, వెయిటింగ్ పీరియడ్స్ మరియు పాలసీ పరిమితులకు లోబడి (ఏదైనా ఉంటే)

  • నగదురహిత సదుపాయం:

    ఎంపానెల్డ్ హాస్పిటల్స్‌తో ఉండే పటిష్టమైన నెట్‌వర్క్‌ను పరిగణనలోకి తీసుకుంటే, దాదాపుగా ప్రతి హాస్పిటల్‌లోనూ నగదురహిత సదుపాయం అందుబాటులో ఉంటుంది, ఇన్సూర్ చేయబడిన సభ్యులు ముందస్తు చెల్లింపులు చేయకుండానే వైద్య చికిత్స పొందడానికి ఇది అనుమతిస్తుంది (పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి).

  • వెల్‌నెస్ ప్రయోజనాలు:

    వార్షిక హెల్త్ చెక్-అప్స్, ప్రివెంటివ్ హెల్త్ స్క్రీనింగ్స్, మరియు ఆరోగ్య సంబంధిత సేవల మీద డిస్కౌంట్లు వంటి విస్తృత శ్రేణి వెల్‌నెస్ ప్రయోజనాలు అందిస్తుంది.

  • కస్టమైజ్ చేయదగిన కవరేజ్:

    కొన్ని ప్రయోజనాలు జోడించడం లేదా మినహాయించడం, వివిధ కవరేజ్ పరిమితులు ఎంచుకోవడం లేదా అదనపు రైడర్లు ఎంచుకోవడం లాంటి గ్రూప్ అవసరాల ఆధారంగా యజమానులు లేదా పాలసీదారులు తరచుగా కవరేజీని కస్టమైజ్ చేయవచ్చు.

  • సిడిసి ప్రయోజనం (డైరెక్ట్ క్లిక్ ద్వారా క్లెయిమ్):

    సిడిసితో వ్యక్తులు, వారి కుటుంబసభ్యులు ఆఫీసుల చుట్టూ తిరగడం, సుదీర్ఘమైన పద్దతుల్లో ఫారమ్‌లను నింపడం, డాక్యుమెంట్లను సేకరించడం, సబ్మిట్ చేయడం వంటి వాటిని నివారించవచ్చు. ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌కు లాగిన్ అవ్వండి మరియు ఎక్కడి నుండైనా, ఏ సమయంలోనైనా క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోండి.

  • పోర్టల్ సౌకర్యం:

    కార్పొరేట్ పోర్టల్స్ మరియు ఉద్యోగి పోర్టల్స్ అనేవి గ్రూప్ మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ పాలసీల పాలనను స్ట్రీమ్‌లైన్ చేస్తాయి, వాటాదారుల మధ్య కమ్యూనికేషన్‌ను పెంచుతాయి మరియు ఉద్యోగులను వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలు కలిపిస్తాయి.

పోర్టల్ సంబంధిత కీలక ప్రయోజనాలు

✓ కార్పొరేట్ పోర్టల్:

  • పాలసీ అడ్మినిస్ట్రేషన్:

    గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు నిర్వహించడం కోసం యజమానులు లేదా హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్ల కోసం కార్పొరేట్ పోర్టల్ ఒక కేంద్రీకృత ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది. పాలసీ నమోదు, పునరుద్ధరణ మరియు రద్దుతో పాటు ఉద్యోగి సమాచారం అప్‌డేట్ చేయడం లాంటి పనులన్నీ అవి నిర్వహించగలవు.

  • పాలసీ కాన్ఫిగరేషన్:

    సంస్థ అవసరాలు మరియు బడ్జెట్ ఆధారంగా కవరేజ్ పరిమితులు, మినహాయింపులు, కో-పేమెంట్లు మరియు ప్రీమియం రేట్లు లాంటి పాలసీ వివరాలను యజమానులు కాన్ఫిగర్ చేయవచ్చు.

  • ఉద్యోగి నమోదు:

    ఉద్యోగులు మరియు వారి మీద ఆధారపడిన వారిని గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లోకి నమోదు చేయడానికి కార్పొరేట్ పోర్టల్ వీలు కల్పిస్తుంది. ఉద్యోగులు వారి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించడానికి మరియు నమోదు స్థితిని ట్రాక్ చేయడానికి అనుమతించడం ద్వారా, ఆ ప్రక్రియను ఇది స్ట్రీమ్‌లైన్ చేస్తుంది.

  • ప్రీమియం చెల్లింపు:

    చెల్లింపు షెడ్యూల్స్ ఏర్పాటు చేయడం, ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయడం మరియు చెల్లింపు నివేదికలను జనరేట్ చేయడంతో సహా ప్రీమియం చెల్లింపులు నిర్వహించడం కోసం కార్పొరేట్ పోర్టల్‌ను యజమానులు ఉపయోగించవచ్చు.

  • కమ్యూనికేషన్:

    ఈ పోర్టల్ అనేది ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మరియు సంస్థ మధ్య కమ్యూనికేషన్ ఛానెల్‌గా పనిచేస్తుంది. కవరేజ్ లేదా ప్రీమియంలలో మార్పులకు సంబంధించి పాలసీ అప్‌డేట్లు, ప్రకటనలు మరియు హెచ్చరికలను యజమానులు అందుకోవచ్చు.

✓ ఉద్యోగి పోర్టల్:

  • పాలసీ సమాచారానికి యాక్సెస్:

    ఇన్సూర్ చేయబడిన వ్యక్తులు వారి కవరేజ్ ప్రయోజనాలు, కో-పేమెంట్లు, క్లెయిమ్ స్థితి మరియు పాలసీ డాక్యుమెంట్లతో సహా వారి పాలసీ వివరాలు యాక్సెస్ చేయడానికి ఉద్యోగి పోర్టల్ అనుమతిస్తుంది.

  • నమోదు మరియు మార్పులు:

    ఓపెన్ ఎన్రోల్‌మెంట్ వ్యవధుల్లో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో నమోదు చేసుకోవడానికి లేదా ఆధారపడిన వారిని జోడించడం లేదా తొలగించడం లాంటి కవరేజీ సంబంధిత మార్పులు చేయడానికి ఉద్యోగులు పోర్టల్‌ను ఉపయోగించవచ్చు.

  • క్లెయిమ్ సమర్పణ:

    ఉద్యోగులు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిములు ఉద్యోగి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. వారు సపోర్టింగ్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయవచ్చు, వారి క్లెయిమ్‌ల స్థితిని ట్రాక్ చేయవచ్చు మరియు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి రీయింబర్స్‌మెంట్ అందుకోవచ్చు.

  • ప్రొవైడర్ నెట్‌వర్క్:

    ఎంప్లాయీ పోర్టల్ అనేది సాధారణంగా ఇన్సూరెన్స్ ప్లాన్ కింద కవర్ చేయబడే హెల్త్‌కేర్ ప్రొవైడర్ల నెట్‌వర్క్ గురించి వివరాలు అందిస్తుంది. ఉద్యోగులు వారి ప్రాంతంలోని పార్టిసిపేటింగ్ హాస్పిటల్స్, క్లినిక్స్ మరియు హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కోసం శోధించవచ్చు.

బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ గ్రూప్ మెడిక్లెయిమ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలోని ముఖ్యమైన ఫీచర్లు

గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ (జిఎంసి) అనేది సాధారణంగా ఒక కంపెనీలోని ఉద్యోగులు లేదా ఒక సంస్థలోని సభ్యులు లాంటి వ్యక్తుల సమూహం అవసరాలకు అనుగుణంగా రూపొందించిన అనేక ఫీచర్లు అందిస్తుంది. కొన్ని సాధారణ ఫీచర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • మొదటి రోజు నుండే కవరేజ్
  • నిర్దిష్ట వ్యాధి మరియు అప్పటికే ఉన్న వ్యాధి కోసం వేచి ఉండే వ్యవధి నుండి మినహాయింపు
  • మొదటి రోజు నుండే ప్రసూతి కవరేజ్
  • సహాయక పునరుత్పత్తి ఖర్చులు
  • డెలివరీల సంఖ్య - 3 వరకు కవరేజ్
  • ఐపిడి మరియు ఓపిడి మీద ప్రీ-పోస్టల్ నేటల్ కవరేజ్
  • చైల్డ్ కవరేజ్ - 1వ రోజు నుండి 35 సంవత్సరాల వయస్సు వరకు
  • ఆయుష్ చికిత్స - కవర్ చేయబడింది
  • డే కేర్ చికిత్స
  • డొమిసిలియరీ హాస్పిటలైజేషన్
  • సైకియాట్రిక్ చికిత్స
  • అవయవ దాత
  • బేరియాట్రిక్ సర్జరీ కవరేజ్
  • ఇన్సూర్ చేయబడిన మొత్తం వరకు మెడికల్ అడ్వాన్స్‌మెంట్ సర్జరీ
  • రోడ్డు మరియు ఎయిర్ అంబులెన్స్ కోసం కవరేజ్
  • అంతర్జాతీయ కవర్ - అత్యవసర పరిస్థితి కోసం మాత్రమే
  • న్యూరోడెవలప్‌మెంటల్ రుగ్మత ప్రయోజనం
  • టీకాల కవర్
  • వెల్‌నెస్ ప్రయోజనాలు

గ్రూప్ మెడిక్లెయిమ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలేమిటి?

గ్రూప్ మెడిక్లెయిమ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యజమానులు మరియు ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది. కొన్ని కీలక ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
Comprehensive Coverage

సమగ్రమైన కవరేజ్

మరింత చదవండి

సమగ్రమైన కవరేజ్:

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు సాధారణంగా అందించే ప్రయోజనాలు వైద్య ఖర్చుల కోసం సమగ్ర కవరేజ్, హాస్పిటలైజేషన్, సర్జరీ, డాక్టర్ ఫీజులు, డయాగ్నోస్టిక్ టెస్టులు, మందులు మరియు మరిన్నింటితో సహా.

Cost-Effective

తక్కువ ఖర్చు

వ్యక్తిగతంతో పోలిస్తే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ఖర్చు సాధారణంగా తక్కువగా ఉంటుంది... మరింత చదవండి

తక్కువ ఖర్చు:

వ్యక్తిగత పాలసీలతో పోలిస్తే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల కోసం అయ్యే ఖర్చు సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, రిస్క్ అనేది వ్యక్తులతో కూడిన ఒక పెద్ద సమూహానికి విస్తరించబడి ఉంటుంది. ఫలితంగా, యజమానులు మరియు ఉద్యోగులు ఇద్దరూ తక్కువ ప్రీమియంలు చెల్లించే అవకాశం ఉంటుంది.

Employee Retention and Satisfaction

ఉద్యోగి నిలుపుదల మరియు సంతృప్తి

హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడమనేది యజమానులు ఈ అంశాల మీద శ్రద్ధ వహిస్తున్నారని ప్రదర్శిస్తుంది... మరింత చదవండి

ఉద్యోగి నిలుపుదల మరియు సంతృప్తి:

హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడమనేది యజమానులు వారి ఉద్యోగుల శ్రేయస్సు గురించి శ్రద్ధ వహిస్తున్నారని ప్రదర్శిస్తుంది. ఉద్యోగి మనస్సులో సంతృప్తి, విశ్వాసం మరియు ఉద్యోగ సంతృప్తి మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది, ఇది అధిక రిటెన్షన్ రేట్లకు దారితీస్తుంది.

Attracting Talent

ప్రతిభను ఆకర్షిస్తుంది

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక విలువైన నియామక సాధనంగా ఉండవచ్చు, ప్రత్యేకించి పోటీపరంగా... మరింత చదవండి

ప్రతిభను ఆకర్షిస్తుంది:

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక విలువైన నియామక సాధనంగా ఉండవచ్చు, ముఖ్యంగా పోటీ వాతావరణం ఉనా ఉద్యోగ మార్కెట్లలో. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్‌తో సహా ఆకర్షణీయమైన ప్రయోజనాల ప్యాకేజీలు అందించడమనేది ఉత్తమ ప్రతిభను ఆకర్షించడంలో యజమానులకు సహాయపడుతుంది.

Tax Benefits

పన్ను ప్రయోజనాలు

యజమానులు మరియు ఉద్యోగులు ఇద్దరూ పన్ను ప్రయోజనాలకు అర్హులుగా ఉంటారు... మరింత చదవండి

పన్ను ప్రయోజనాలు:

యజమానులు మరియు ఉద్యోగులు ఇద్దరూ సంబంధిత పన్ను చట్టాల క్రింద గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం చెల్లించిన ప్రీమియంల మీద పన్ను ప్రయోజనాలు పొందడానికి అర్హత కలిగి ఉంటారు.

Easy Administration

సులభమైన అడ్మినిస్ట్రేషన్

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల నిర్వహణను పోల్చడం సులభం... మరింత చదవండి

సులభమైన అడ్మినిస్ట్రేషన్:

వ్యక్తిగత పాలసీలతో పోలిస్తే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు నిర్వహించడం సులభం. ఎందుకంటే, వ్యక్తిగత ఉద్యోగుల కోసం అనేక పాలసీలు నిర్వహించడానికి బదులుగా పూర్తి గ్రూప్ కోసం ఒకే పాలసీ నిర్వహించే సౌకర్యం గ్రూప్ పాలసీలో ఉంటుంది.

 

Coverage for Dependents

ఆధారపడినవారి కోసం కవరేజ్:

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లనేవి ఉద్యోగుల మీద ఆధారపడిన జీవిత భాగస్వాములు, పిల్లలతో సహా వీరికి కూడా కవరేజీ అందిస్తాయి... మరింత చదవండి

ఆధారపడినవారి కోసం కవరేజ్:

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లనేవి ఉద్యోగుల మీద ఆధారపడిన జీవిత భాగస్వాములు, పిల్లలు మరియు ఆధారపడిన తల్లిదండ్రులకు కూడా కవరేజీ అందించడం ద్వారా, పూర్తి కుటుంబానికి సమగ్ర రక్షణ అందిస్తాయి.

మొత్తంమీద, గ్రూప్ మెడిక్లెయిమ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆర్థిక రక్షణ, మనశ్శాంతి మరియు ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం యాక్సెస్ అందించే ఒక విలువైన ప్రయోజనంగా ఉండడంతో పాటు యజమానులకు కూడా అనేక ప్రయోజనాలు అందిస్తుంది.

అనేక సంవత్సరాలుగా మా విశ్వసనీయ భాగస్వాములు

  • DELOITTE
  • INTEL TECHNOLOGY
  • PWC
  • CITICORP
  • CIPLA
  • HCL TECHNOLOGIES
  • BOSCH GLOBAL SOFTWARE TECHNOLOGIES
  • LARSEN AND TOUBRO LIMITED
  • JOHNSON CONTROLS INDIA
  • MSN LABORATORIES

  • 1

    చికిత్స లేదా హాస్పిటలైజేషన్ కోసం మీ డాక్టర్ సలహా ఇస్తారు

  • 2

    మీ హెల్త్ ఇన్సూరెన్స్‌పై క్లెయిమ్‌ను తెలియజేయండి

  • 3

    నెట్‌వర్క్ హాస్పిటల్‌ని సందర్శించండి (క్యాష్‌లెస్ కోసం) లేదా మీకు నచ్చిన హాస్పిటల్‌ని సందర్శించి, తదనుగుణంగా చెల్లించండి (రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం)

  • 4

    నగదురహిత చికిత్స కోసం నెట్‌వర్క్ హాస్పిటల్‌‌ యొక్క టిపిఎ డెస్క్ బ్యాజిక్ ను సంప్రదించండి (నగదు రహిత దావా కోసం) లేదా డిశ్చార్జ్ తర్వాత హాస్పిటల్‌కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను బ్యాజిక్ - హెచ్ఎటి కి (రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం) సమర్పించండి

  • 5

    మా వద్దనున్న టిపిఎ లు

మాతో అనుబంధం ఉన్న టిపిఎల జాబితా

జీవితం అనేది ఒక ఊహించని రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. కానీ, అన్ని అస్థిరతల మధ్య, అన్ని సమయాల్లో మీ పక్షాన ఉండటానికి మీరు మాపై ఆధారపడవచ్చు.


మీరు ఆన్‌లైన్‌లో మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ని ఫైల్ చేయాలనుకుంటే, ఇక్కడ క్లిక్ చేయండి. అందుకోసం, మీరు టోల్ ఫ్రీ నంబర్ 1800-209-5858 ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తాము.


క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం

ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, మేము మీ ఆరోగ్యాన్ని కోరుకుంటాము



  • పూర్తి నగదురహిత సదుపాయం కోసం బజాజ్ అలియంజ్ నెట్‌వర్క్ హాస్పిటల్‌లో దేనినైనా సంప్రదించండి
  • హాస్పిటల్ మీ వివరాలను ధృవీకరిస్తుంది మరియు సరిగ్గా నింపిన ప్రీ-ఆథరైజేషన్ ఫారమ్‌ను, బజాజ్ అలియంజ్ - హెల్త్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ (హెచ్ఎటి) కు పంపిస్తుంది

  • మేము పాలసీ ప్రయోజనాలతో, ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ వివరాలను సక్రమంగా ధృవీకరిస్తాము మరియు 1 పని దినాలలో హెల్త్‌కేర్ ప్రొవైడర్‌కు మా నిర్ణయాన్ని తెలియజేస్తాము


యే! మీ నగదురహిత క్లెయిమ్ ఆమోదించబడింది



  • మేము 60 నిమిషాల్లో మీ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌కు మొదటి రెస్పాన్స్‌ని పంపుతాము

  • మా నెట్‌వర్క్ హాస్పిటల్‌లో మీ చికిత్స ఖర్చులు మా ద్వారానే సెటిల్ చేయబడతాయి, వైద్య బిల్లుల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు


మా కోసం ఒక ప్రశ్న ఉన్నట్లుగా అనిపిస్తోంది



  • హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రాసెస్‌లను వేగంగా ప్రారంభించేందుకు అనుమతించే మరింత సంబంధిత సమాచారాన్ని కోరుతూ మేము హెల్త్‌కేర్ ప్రొవైడర్‌కు ఒక ప్రశ్న లేఖను పంపుతాము

  • మేము అదనపు సమాచారాన్ని అందుకున్న తర్వాత, 7 పని దినాలలో మీ హెల్త్ కేర్ ప్రొవైడర్‌కు ఆథరైజేషన్ లెటర్‌ని పంపుతాము

  • మా నెట్‌వర్క్ హాస్పిటల్ మీకు చికిత్సను అందిస్తుంది మరియు మీరు వైద్య బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

క్షమించండి, మీ క్లెయిమ్ తిరస్కరించబడింది



  • మేము హెల్త్ కేర్ ప్రొవైడర్‌కు తిరస్కరణ లెటర్‌ని పంపుతాము

  • పూర్తిగా చెల్లించే విధంగా, ప్రొవైడర్ చికిత్సను అందిస్తారు

  • అయితే, రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్‌ని మీరు తరువాతి తేదీల్లో ఖచ్చితంగా ఫైల్ చేయవచ్చు
హెల్త్ ఇన్సూరెన్స్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం

ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, మేము మీ ఆరోగ్యాన్ని కోరుకుంటాము



  • హాస్పిటలైజేషన్ సంబంధిత అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను సేకరించి, వాటిని బ్యాజిక్ హెచ్ఎటి కి సమర్పించండి

  • మేము అవసరమైన డాక్యుమెంట్లకు కస్టమరీ వెరిఫికేషన్‌ని నిర్వహిస్తాము


ఓహ్, మాకు మరికొంత సమాచారం కావాలి



  • అటువంటి లోపం గురించి మీకు ముందస్తు సమాచారం పంపుతాము, తద్వారా మీకు మరింత సమాచారం అందించడానికి తగిన సమయం ఉంటుంది

  • అవసరమైన డాక్యుమెంట్లను మరియు మరికొంత విచారణలను స్వీకరించిన తరువాత, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ని ప్రారంభించడానికి మరియు 10 పని దినాలలో ECS ద్వారా చెల్లింపును విడుదల చేయడానికి, మీరు మాపై ఆధారపడవచ్చు (నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉండవచ్చు)

  • ఒకవేళ ఇంకా మీరు పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను మాకు అందించడంలో విఫలమైతే, సమాచారం ఇచ్చిన తేదీ నుండి ప్రతీ 10 రోజులకు ఒకసారి, మేము మీకు మూడు రిమైండర్‌లను పంపుతాము

  • అయితే, సమాచారం ఇచ్చిన తేదీ నుండి 3 రిమైండర్‌లకు (30 రోజులు) మించి పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను అందజేయడంలో మీరు విఫలమైతే, మేము బలవంతంగా క్లెయిమ్‌ని మూసివేసి మరియు దానికి సంబంధించిన ఒక లెటర్‌ని మీకు పంపించవలసి వస్తుందని దయచేసి గుర్తుంచుకోండి


యే! మీ క్లెయిమ్ ఆమోదించబడింది


మేము డాక్యుమెంట్ల ప్రామాణికత యొక్క కస్టమరీ వెరిఫికేషన్‌ని మొదలుపెడతాము మరియు పాలసీ పరిధిలో అనుమతించబడితే, చెల్లింపును 7 పని దినాలలో ECS ద్వారా విడుదల చేస్తాము.


అయితే, మీ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, పాలసీ పరిధిలోకి రాకపోతే మేము క్లెయిమ్‌ని తిరస్కరించాల్సి వస్తుంది మరియు అది తెలుపుతూ మీకు ఒక లెటర్‌ని పంపించాల్సి ఉంటుంది.

క్లెయిమ్ ఫారంలు
  • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ద్వారా సరిగ్గా నింపబడి మరియు సంతకం చేయబడిన హాస్పిటలైజేషన్ క్లెయిమ్ ఫారమ్
  • ఒరిజినల్ డిశ్చార్జ్ సమ్మరీ సర్టిఫికేట్
  • ఖర్చుల యొక్క వివరణాత్మక విశ్లేషణతో కూడిన ఒరిజినల్ హాస్పిటల్ బిల్లు
  • పేమెంట్ చేసిన ఒరిజినల్ రశీదులు
  • అన్ని ల్యాబ్ మరియు టెస్ట్ రిపోర్టులు
  • ఇంప్లాంట్స్ విషయంలో ఇన్వాయిస్/స్టిక్కర్లు/బార్‌కోడ్ యొక్క కాపీ
  • డాక్టర్ నుండి మొదటి కన్సల్టేషన్ లెటర్
  • కెవైసి ఫారం
  • పాలసీ హోల్డర్/ప్రపోజర్ ద్వారా పూర్తిగా నింపబడిన మరియు సంతకం చేయబడిన NEFT ఫారమ్
  • ఇన్సూర్ చేసుకున్న వ్యక్తి నింపిన మరియు సంతకం చేసిన క్లెయిమ్ ఫారం
  • ఒరిజినల్ డెత్ సమ్మరీ డాక్యుమెంట్
  • ఖర్చుల యొక్క వివరణాత్మక విశ్లేషణతో కూడిన ఒరిజినల్ హాస్పిటల్ బిల్లు
  • పేమెంట్ చేసిన ఒరిజినల్ రశీదులు
  • అన్ని ల్యాబ్ మరియు టెస్ట్ రిపోర్టులు
  • ఇంప్లాంట్స్ విషయంలో ఇన్వాయిస్/స్టిక్కర్లు/బార్‌కోడ్ యొక్క కాపీ
  • డాక్టర్ నుండి మొదటి కన్సల్టేషన్ లెటర్
  • కెవైసి ఫారం
  • అఫిడవిట్ మరియు ఇండెమినిటీ బాండ్‌ని కలిగి ఉన్న లీగల్ హెయిర్ సర్టిఫికెట్
  • పాలసీ హోల్డర్/ప్రపోజర్ ద్వారా పూర్తిగా నింపబడిన మరియు సంతకం చేయబడిన NEFT ఫారమ్.
  • పేమెంట్ చేసిన ఒరిజినల్ రశీదులు
  • అన్ని ల్యాబ్ మరియు టెస్ట్ రిపోర్టులు
  • ఇంప్లాంట్స్ విషయంలో ఇన్వాయిస్/స్టిక్కర్లు/బార్‌కోడ్ యొక్క కాపీ
  • డాక్టర్ నుండి మొదటి కన్సల్టేషన్ లెటర్
  • కెవైసి ఫారం
  • వైకల్యం రకం, వైకల్యం వ్యవధిని పేర్కొంటూ చికిత్స చేసే డాక్టర్ నుండి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్.
  • ఖర్చుల యొక్క వివరణాత్మక విశ్లేషణతో కూడిన ఒరిజినల్ హాస్పిటల్ బిల్లు
  • పేమెంట్ చేసిన ఒరిజినల్ రశీదులు
  • అన్ని ల్యాబ్ మరియు టెస్ట్ రిపోర్టులు
  • ఇంప్లాంట్స్ విషయంలో ఇన్వాయిస్/స్టిక్కర్లు/బార్‌కోడ్ యొక్క కాపీ
  • డాక్టర్ నుండి మొదటి కన్సల్టేషన్ లెటర్
  • కెవైసి ఫారం
  • వైకల్యం రకం, వైకల్యం వ్యవధిని పేర్కొంటూ చికిత్స చేసే డాక్టర్ నుండి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్.

కమర్షియల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి