Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

జనరల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్

జీవితం సులభం కాదు, కానీ ఇన్సూరెన్స్ రెన్యూ చేయడం సులభం

ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయడం ఎందుకు ముఖ్యం?

గడువు ముగియడానికి ముందే మీ పాలసీని రెన్యూ చేసుకొని సురక్షితంగా ఉండండి

మీరు తరచుగా ఏమి కోరుకుంటున్నారు? సమస్యలు లేని జీవితం? మీకు జీవితంలో ఎప్పుడూ సమస్యలు ఉండవు అని అయితే మేము హామీ ఇవ్వలేము. కానీ, మీరు వాటికి పరిష్కారాలను కనుగొనగలరని మేము హామీ ఇస్తున్నాము. ఎలా? క్రమం తప్పకుండా మీ ఇన్సూరెన్స్ కవర్‌ను రెన్యూ చేయడం ద్వారా.
...ప్రమాదం కారణంగా గాయపడటం, ఆస్తికి జరిగే నష్టం, దొంగతనం లేదా మీ గృహం మరియు విలువైన వ్యక్తిగత ఆస్తులకు నష్టం జరగడం వంటి అనిశ్చిత సంఘటనలు జీవితంలో జరిగినప్పుడు ఇన్సూరెన్స్ రక్షణగా నిలుస్తుంది. మీ ఇన్సూరెన్స్ కవర్‌ను రెన్యూ చేయడం ద్వారా, జీవితంలోని సవాళ్ళను మీరు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు.
మీ కుటుంబానికి మీరు అందించే ఉత్తమ జీవితం కంటే మరేది ఎక్కువ కాదు. మీ ఇన్సూరెన్స్ కవర్‌ను రెన్యూ చేయడం ద్వారా వారి కలలను మరియు ఆకాంక్షలను సురక్షితం చేసుకోండి. బజాజ్ అలియంజ్‌తో ఒక ఉజ్జ్వలమైన భవిష్యత్తుకు పునాది వేయండి.
మరింత చదవండి

తక్కువ చదవండి
  • టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్

    ఒక సమగ్రమైన టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా మీరు మీ ప్రియమైన టూ వీలర్‌ను డ్రైవ్ చేస్తున్నారని అనుకుందాం మరియు అకస్మాత్తుగా ఒక ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ప్రమాదంలో మీరు మాత్రమే కాకుండా ఒక పాదచారుడు కూడా గాయపడ్డారు.

    రెన్యూ చేయండి
  • కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్

    రహదారి పై చేసే ఒక తప్పు పెను ప్రమాదానికి దారి తీయవచ్చు. మీ వాహన ఇన్సూరెన్స్‌ని రెన్యూ చేసుకోగలిగినప్పుడు మీరు రిస్క్ ఎందుకు తీసుకోవాలి? మీ వాహనం వల్ల జరిగే ప్రమాదం కారణంగా వారికి, ప్రాణ నష్టం లేదా అంగ వైకల్యం వంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారికి సహాయం అందించడంలో కార్ ఇన్సూరెన్స్ కవర్ మీకు సహాయపడుతుంది.

    రెన్యూ చేయండి
  • హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్

    వాస్తవంగా చెప్పాలంటే, చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు, పరిస్థితి దిగజారేవరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌ను కొనుగోలు చేయడాన్ని వాయిదా వేస్తారు.

    రెన్యూ చేయండి
  • కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్

    ప్రమాదం నుండి తలెత్తే ఏదైనా థర్డ్ పార్టీ లయబిలిటీ నుండి మిమ్మల్ని రక్షించడానికి మేము ఇక్కడ ఉన్నాము. మీరు ఇప్పుడు మీ వాహనాన్ని రెన్యూ చేసుకోవడానికి రిస్క్ ఎందుకు తీసుకోవాలి? ప్రమాదాలను ముందుగా ఊహించడం కష్టం, థర్డ్ పార్టీ బాధ్యతల వలన ఏర్పడే చట్టపరమైన సమస్యల వలన ఏర్పడే ఖర్చుల నుండి కమర్షియల్ వెహికిల్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని రక్షిస్తుంది.

    రెన్యూ చేయండి
  • హోమ్ ఇన్సూరెన్స్ రెన్యూవల్

    అల్లర్లు, దొంగతనం లేదా దోపిడీ వంటి భయాలను పూర్తిగా తొలగించలేము. హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రతి విపత్తులో, అది ప్రకృతి వలన లేదా మానవుల వలన కలిగినది అయినప్పటికీ, మీకు రక్షణ కలిపిస్తుంది. మీ హోమ్ ఇన్సూరెన్స్‌ను ఇప్పుడే రెన్యూ చేసుకోండి.

    రెన్యూ చేయండి
  • నాన్-మోటార్ రెన్యూవల్

    మీ పాలసీ మునుపటి విభాగాల్లో కవర్ చేయబడకపోతే, దానిని ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడానికి మీ పాలసీ నంబర్‌ను ఇక్కడ ఎంటర్ చేయండి.

    రెన్యూ చేయండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి