Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్

జీవితంలో మంచి విషయాలు శాశ్వతంగా ఉంటాయి

రెన్యూ చేయండి

గడువు ముగియడానికి ముందు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయడం వలన కలిగే ప్రయోజనాలు

గడువు ముగిసే ముందు మీ పాలసీని రెన్యూ చేసుకోండి. మీరు ఇంతకు ముందు విన్నారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము కానీ అది ఎందుకు ముఖ్యమైనదో మీకు తెలియజేస్తాము....మీ పాలసీ గడువు ముగిసిన తర్వాత, అది ల్యాప్స్‌కు దారితీయవచ్చు, ఇది మీరు పొందిన అన్ని ప్రయోజనాలను కోల్పోయేలా చేస్తుంది. ఇందులో వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనం ఉంటుంది. మరింత చదవండి

తక్కువ చదవండి

ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ను రెన్యూ చేసుకోండి

  • వ్యక్తిగత హెల్త్ గార్డ్

    మీ హెల్త్ గార్డ్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం మేము వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ఆన్‌లైన్ రెన్యూవల్ సదుపాయాన్ని కల్పిస్తున్నాము. ఎందుకంటే మీరు ఒక్క నిమిషం కూడా అసురక్షితంగా ఉండటాన్ని మేము కోరుకోము.

    రెన్యూ
  • ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ గార్డ్

    మీరు మీ కుటుంబ శ్రేయస్సు గురించి నిరంతరం ఆందోళన చెందుతున్నారు మరియు అది అర్థం చేసుకోదగిన విషయం. మా త్వరిత రెన్యూవల్ సదుపాయంతో, మేము మీ భుజాల పై కొంత భారాన్ని తగ్గిస్తాము.

    రెన్యూ
  • క్రిటికల్ ఇల్‌నెస్

    మీ క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ కోసం మేము తక్షణ రెన్యూవల్ సదుపాయాన్ని అందిస్తున్నాము, ఎందుకంటే ఇది ఎంత కష్టంగా ఉంటుందో మాకు తెలుసు, మీకు సహాయం చేయడానికి మేము చేయగలిగిన సహాయం చేయాలనుకుంటున్నాము.

    రెన్యూ
  • అదనపు సంరక్షణ

    పెరిగే ఆరోగ్య ఖర్చులు మినహా, ఏదీ శాశ్వతం కాదు. మీ ఎక్స్‌ట్రా పాలసీని మా వద్ద రెన్యూ చేసుకోండి ఎందుకనగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవలసిన నిబద్ధతకు అధిక ప్రాధ్యానం ఇస్తాము.

    రెన్యూ
  • హాస్పిటల్ క్యాష్

    డబ్బుకి తిరుగు లేదు, ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో తక్షణమే రెన్యూ చేసుకోవచ్చు మరియు హాస్పిటలైజేషన్ ఖర్చుల కోసం రోజువారీ అలవెన్స్‌తో అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండండి.

    రెన్యూ
  • టాప్ అప్ హెల్త్

    మీరు ఎక్స్‌ట్రా కేర్ ప్లస్ పాలసీని, జీవితకాలం కోసం రెన్యూ చేసుకోవచ్చు.

    రెన్యూ

బజాజ్ అలియంజ్ వద్ద ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా రెన్యూ చేసుకోవాలి

ఇది 1, 2 లెక్కించే విధంగా సులభం, మరియు దానిని పూర్తి చేస్తుంది!

జీవితం చాలా బిజీగా, గందరగోళంగా మరియు ప్రతి రోజూ అనేక పనులు చేయవలసి ఉంటుంది అని మాకు తెలుసు. అందువల్ల మేము మీ మరియు మీ కుటుంబం యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెండు సులభమైన దశలలో రెన్యూ చేసుకునేలా ఒక కీలక అంశాన్ని సులభతరం చేసాము. ఇది చాలా వేగవంతమైనది మరియు అవాంతరాలు-లేనిది, మీరు పూర్తి చేయవలసిన పనుల జాబితాకు దీనిని జోడించడానికి ముందే మీరు దీన్ని పూర్తి చేస్తారు.

  • Details Icons Tabs Details

    1 వివరాలు

    మీ ప్రస్తుత పాలసీ నంబర్ మరియు పుట్టిన తేదీ వంటి మీ ప్రాథమిక వివరాలను పూరించండి.

  • Pay Icons Tabs Pay

    కోట్ ఎంచుకోండి మరియు చెల్లించండి

    మీ రెన్యూవల్ కోట్‌ను ఎంచుకోండి మరియు చెల్లింపు చేయండి.
    అంతే! మీరు పూర్తి చేసారు.

హెల్త్ ఇన్సూరెన్స్‌ని రెన్యూ చేయడం మరియు దానిని కవరేజ్‌ని కొనసాగించడానికి ఇది సరిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు లేదా మీ సినిమా మొదలయ్యే వరకు వేచి ఉండే సమయంలో దీనిని మీరు పూర్తి చెయ్యవచ్చు. అదనపు సమయాన్ని కేటాయించవలసిన అవసరం లేదు మరియు మమ్మల్ని వ్యక్తిగతంగా సంప్రదించవలసిన అవసరం లేదు.

మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలు

  • మీ రెన్యూవల్ గడువుని మిస్ చేసారా? అయితే, మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్‌ని రెన్యూ చేసుకోడానికి గడువు తేదీ నుండి 30 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
  • దేని గురించైనా స్వతహాగా మీరు ప్రయత్నించినప్పుడు మరియు పరీక్షించినపుడు మాత్రమే తెలుస్తుంది, అది మీకు అందించే ప్రయోజనాన్ని మీరు గ్రహిస్తారు. రెన్యూవల్ అనేది మీ పాలసీకి అవసరమైన మార్పులను చేయడానికి మీకు లభించే సరైన సమయం. ఉదాహరణకు, మీరు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం తగినంత లేదని తెలుసుకున్నట్లయితే, రెన్యూవల్ సమయంలో దానిని పెంచుకోవచ్చు.

హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు

నేను హెల్త్ ఇన్సూారెన్స్ ప్లాన్‌లను ఎలా రెన్యూ చేసుకోగలను?

జీవితంలో చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు! మీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడం అనేది సులభమైన మరియు వేగవంతమైన మార్గం. మీ హెల్త్ కవర్‌ను టాప్ అప్ చేయడం అనేది భారీ వైద్య ఖర్చుల గురించి ఆందోళన చెందడం నుండి మీకు స్వేచ్ఛను ఇస్తుంది.

ఈ మధ్య ప్రయాణాలు ఎక్కువగా చేస్తున్నారా? ఏ ఇబ్బంది లేదు. బజాజ్ అలియంజ్ మొబైల్ యాప్ 'ఇన్సూరెన్స్ వాలెట్'ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మీ పని త్వరగా పూర్తి అవుతుంది. మా సమీప శాఖలు మరియు నెట్‌వర్క్ ఆసుపత్రులను గుర్తించడం నుండి రూ. 20 వేల విలువగల క్లెయిములను త్వరగా పొందడం వరకు, మీరు మా యాప్ ద్వారా అన్నింటినీ చేయవచ్చు. మీ సమయాన్ని మరియు ప్రయత్నాన్ని ఆదా చేసే ‘టచ్ ఆఫ్ కన్వీనియెన్స్’ ఎలా ఉంది?

 మీరు ఫోన్ కాల్ చేయాలనుకుంటే, 1800 209 5858 కు డయల్ చేయండి మరియు మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను తక్షణమే రెన్యూ చేసుకోవడానికి మీకు సహాయపడే మా కస్టమర్ సర్వీస్ అడ్వైజర్లతో మాట్లాడండి, నిబంధనలు మరియు షరతుల గురించి లేదా ఏదైనా స్పష్టీకరణ అవసరమయ్యే వివిధ ప్రశ్నలకు సమాధానం పొందండి.

హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రీమియం ఎలా లెక్కించబడుతుంది?

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క కఠినమైన నిబంధనలు మరియు షరతుల విభాగంలోని విషయాలను చదవడం సులభం కాదని మాకు తెలుసు. కావున, సులభమైన సమాధానం ఇక్కడ ఇవ్వబడింది. మీ వయస్సు మరియు కవరేజ్ ఆధారంగా మీ రెన్యూవల్ ప్రీమియం లెక్కించబడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌లో వీలైనంత త్వరగా పెట్టుబడి చేయడం ద్వారా మీరు కాంపౌండింగ్ యొక్క శక్తిని తెలివిగా ఉపయోగించుకోవచ్చు.

నేను నా గడువు ముగిసిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయవచ్చా?

అవును. జీవితం చాలా బిజీగా మారిపోయి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని రెన్యూ చేయాలన్న ముఖ్యమైన అంశం కూడా మర్చిపోతారు. బజాజ్ అలియంజ్‌తో మీరు కోల్పోయిన కాలాన్ని తిరిగి పొందేలా, మీ గడువు ముగిసిన పాలసీని రెన్యూ చేసుకునేలా ఒక గ్రేస్ పీరియడ్‌ను అందిస్తాము. గడువు ముగిసిన తేదీ నుండి 30 రోజులలోపు మీ హెల్త్‌కవర్‌ను సులభంగా రెన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు, మీరు మీ పనులను ప్రశాంతంగా చేసుకోవచ్చు మరియు మిగిలినవి మాకు వదిలేయచ్చు!

నేను ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్‌ని రెన్యూ చేసుకోవచ్చా?

ఖచ్చితంగా! హెల్త్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడానికి మీరు చేయవలసిందల్లా ఒక క్లిక్ చేయడం లేదా కొన్ని సార్లు ట్యాప్ చేయడం! మీరు ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను రెన్యూ చేసుకోవచ్చు మరియు మీ కుటుంబం, స్నేహితుల కోసం కొత్త పాలసీని కూడా కొనుగోలు చేయవచ్చు, మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నేను మరొక ప్రొవైడర్ నుండి నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ట్రాన్స్‌ఫర్ చేయగలనా?

అవును, IRDAI నిబంధనల ప్రకారం, ప్రొవైడర్ల మధ్య ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అనుమతించబడుతుంది. ఇందులో ముందు నుండి ఉన్న వ్యాధుల కోసం వేచి ఉండే వ్యవధికి సంబంధించిన క్యుములేటివ్ బోనస్ మరియు క్రెడిట్‌లు వంటి ప్రయోజనాల బదిలీ కూడా ఉంటాయి.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి