Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

బైక్ ఇన్సూరెన్స్‌ రెన్యూవల్

మీ టూ వీలర్ అనేక సంవత్సరాలపాటు మన్నుతుంది, కాబట్టి దాని కవర్ కూడా అదే విధంగా ఉండాలి

బైక్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

Bike insurance is a legal and financial shield that protects you against damages caused to your two-wheeler, liabilities to third parties, or personal injuries.

It is mandatory under the Motor Vehicles Act 1988 to have bike insurance to legally drive a bike on Indian roads. Policies include comprehensive cover for accidental damages, natural disasters, and theft, as well as third-party insurance to cover liabilities. A comprehensive plan offers extensive protection, covering damage to your vehicle and personal injuries, while third-party insurance safeguards against liabilities for damages to others. With Bajaj Allianz General Insurance Company, you can secure your two-wheeler quickly without any hassle, ensuring uninterrupted peace of mind while riding.

What Is Bike Insurance Renewal?

మీ టూ వీలర్ మీకు ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ట్రాఫిక్‌ను మెరుగ్గా నావిగేట్ చేయడంలో మీకు సహాయపడుతుంది లేదా ఇది మీ ప్రశాంతతను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. ...కారణం ఏదైనా అవ్వచ్చు, మీకు విలువైనది మాకు కూడా విలువైనది. ఎటువంటి ప్రశ్నలు ఉండవు. అందువల్ల, మీరు టూ వీలర్ ఇన్సూరెన్స్ లేకుండా రైడ్ చేయవలసిన పరిస్థితి తలెత్తకుండా, మేము మా బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ ప్రాసెస్‌ను సులభతరం చేసాము
ఒక టూ వీలర్‌తో, అమితమైన ఉత్సాహం, వేగవంతమైన కదలిక, సులభంగా పార్కింగ్ స్పేస్ కనుగొనడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అందులో కూడా అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. మంచి హెల్మెట్ కొనుగోలు చేయడం మరియు ప్రాథమిక రోడ్డు భద్రతా చిట్కాలను పాటించడం చాలా ముఖ్యం. కానీ అన్నింటి కంటే ముఖ్యమైనది, అవసరమైన రక్షణను కొనసాగించడానికి క్రమం తప్పకుండా టూ వీలర్ పాలసీని రెన్యువల్ చేయడం.
మరింత చదవండి

తక్కువ చదవండి

బజాజ్ అలియంజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్స్

బైక్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడానికి బజాజ్ అలియంజ్ అవాంతరాలు లేని మరియు సమర్థవంతమైన మార్గాన్ని అందిస్తుంది. అది థర్డ్-పార్టీ అయినా లేదా సమగ్ర కవర్ అయినా, వారి ప్లాట్‌ఫామ్ మీ పాలసీని త్వరగా రెన్యూ చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. సెలవు దినాలలో కూడా మీ క్లెయిమ్ స్థితిపై 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు సకాలంలో ఎస్ఎంఎస్ అప్‌డేట్లను పొందండి.

  • Car Insurance Renewal

    బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్

    నేడే టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోండి మరియు 24x7 రోడ్ సైడ్ అసిస్టెన్స్‌ని అందుకోండి. సెలవు రోజులలో కూడా క్లెయిమ్ సపోర్ట్ నుండి ఎస్ఎంఎస్ అప్‌డేట్లను పొందండి.

    రెన్యూ
  • Third Party Bike

    థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్

    మీ ప్రైవేట్ కారు ఓన్లీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ని రెన్యూ చేసుకొని థర్డ్-పార్టీ లయబిలిటీల నుండి రక్షణ పొందండి. బజాజ్ అలియంజ్‌ వద్ద వేగవంతం, సౌకర్యవంతం మరియు అవాంతరాలు లేనిది.

    రెన్యూ

Features of Bike Insurance Renewal


Renewing your bike insurance ensures uninterrupted protection and compliance with the law. By choosing Bajaj Allianz General Insurance Company, you benefit from a seamless renewal process and reliable coverage, ensuring your rides are always protected. Key features include:


  • ఆన్‌లైన్ రెన్యూవల్ :

    Renew your policy in just a few clicks without visiting an office.



  • నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) :

    Retain and transfer 50% of NCB benefits for premium discounts.



  • యాడ్-ఆన్స్ :

    Opt for additional protection with add-ons like 24/7 roadside assistance, zero depreciation, or engine protection.



  • అవాంతరాలు-లేని ప్రక్రియ :

    Renew expired policies without inspections or delays.



  • బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రాసెస్

కేవలం రెండు సులభమైన దశలతో మీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోండి

మీ 2-వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను ఆన్‌లైన్‌లో సౌకర్యంగా మరియు వేగంగా చేయవచ్చు. బజాజ్ అలియంజ్‌తో, మీరు కేవలం రెండు దశలలో ప్రక్రియను పూర్తి చేయవచ్చు:

  • 1

    బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి.

  • 2

    మీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేయడానికి సూచనలను అనుసరించండి.

మీ బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడం మరియు నిరంతర కవరేజీని నిర్ధారించడం చాలా సులభం.

టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయడానికి ముఖ్యమైన పరిగణనలు

మీ బైక్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసేటప్పుడు, ఈ ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోండి:

  • 50% వరకు డిస్కౌంట్ నిలిపి ఉంచుకోవడానికి మీ నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) ని బదిలీ చేయండి.
  • ప్రయోజనాలను కోల్పోకుండా ఉండటానికి గడువు ముగియడానికి ముందు మీరు మీ పాలసీని రెన్యూ చేసుకున్నారని నిర్ధారించుకోండి.
  • టూ-వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం వేగవంతమైన మరియు అవాంతరాలు-లేని ఆన్‌లైన్ చెల్లింపు కోసం బజాజ్ అలియంజ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించండి.

బజాజ్ అలియంజ్‌తో బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రయోజనాలు

కేవలం మా మాటల పై కాకుండా, మెరిట్ ఆధారంగా మమ్మల్ని నమ్మమని మేము అడుగుతున్నాము. ప్రోడక్ట్ ఇన్నోవేషన్ మరియు కస్టమర్ సెంట్రిసిటీ అనేవి మా రెండు మార్గదర్శక లక్ష్యాలు, ఇవి ఇన్సూరెన్స్ సమ్మిట్ మరియు అవార్డ్స్ 2018 లో మాకు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డుని తెచ్చిపెట్టాయి.

మేము మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వాటిని ఎలా ఉత్తమంగా నెరవేర్చగలమో తెలుసుకొని మా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను రూపొందించాము.

  • ఆన్‌లైన్ కొనుగోలు మరియు రెన్యూవల్

    మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి సమయం మరియు కృషి అవసరం, మీరు ఆ దిశగా చేస్తున్న కృషిని మేము గౌరవిస్తున్నాము. మేము మీ విలువైన సమయాన్ని వృధా చేయాలనుకోవడం లేదు, మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు మరియు రెన్యూవల్‌ను ఆన్‌లైన్‌లో చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నాము. మీరు కేవలం 3 నిమిషాల్లో టూ వీలర్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయవచ్చు మరియు 2 సులభమైన దశలలో మీ పాలసీని రెన్యూ చేసుకోవచ్చు - అది కూడా కేవలం కొన్ని క్లిక్‌లతో. అవును, ఇది వేగవంతమైన మరియు సౌకర్యవంతమైనది.

  • నో క్లెయిమ్ బోనస్ బదిలీ

    నో క్లెయిమ్ బోనస్ (NCB) అనేది ఒక మంచి, అప్రమత్తత కలిగిన డ్రైవర్‌‌ అయినందుకు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అందించే ఒక కానుక. క్లెయిమ్ చేయని ప్రతి సంవత్సరంలో మీరు ఈ బోనస్‌ని సంపాదిస్తారు, అది కాలక్రమేణా జమ చేయబడుతుంది. మీరు సాధించిన వాటి గురించి మేము శ్రద్ధ వహిస్తాము, ఏ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుండి అయినా మీ నో క్లెయిమ్ బోనస్‌ను 50% వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు బజాజ్ అలియంజ్‌కు మారినప్పుడు, ఏమీ కోల్పోవడం లేదని మేము హామీ ఇస్తాము.

  • తక్షణ మద్దతు

    మీరు మీ టూ వీలర్‌కు సంబంధించి ఎలాంటి సమస్యను ఎదుర్కోకుండా చూస్తాము. మేము మీ కోసమే ఉన్నాము, తక్షణ మద్దతును అందిస్తాము, అది 12 pm లేదా 3 am మీకు అవసరమైనప్పుడల్లా, మా రౌండ్-ది-క్లాక్ క్లెయిమ్స్ సహాయాన్ని ఆనందించండి. ఏదైనా సంబంధాన్ని కొనసాగించడానికి కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం, మీ క్లెయిమ్ స్థితిపై త్వరిత SMS అప్‌డేట్లను మేము ఎప్పటికప్పుడు అందిస్తాము.

  • త్వరిత క్లెయిమ్స్ సెటిల్‌మెంట్

    మేము మాటల కంటే చర్యలను నమ్ముతాము, భారతదేశం వ్యాప్తంగా ఉన్న మా నెట్‌వర్క్ గ్యారేజీల వద్ద మీకు వేగవంతమైన, ఇబ్బందిలేని, క్యాష్‌లెస్ క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ పరిష్కారాన్ని అందిస్తున్నాము. మా పాలసీ ప్రక్రియలు మీకు త్వరిత క్లెయిములను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి మరియు నగదురహిత క్లెయిముల కోసం మా సగటు టర్న్ అరౌండ్ సమయం 60 నిమిషాలు మాత్రమే. పరిశ్రమలోనే మొదటిసారిగా అందించబడుతున్న మా మోటార్ ఆన్-ది-స్పాట్ (మోటార్ OTS) అనేది మా మొబైల్ యాప్, ఇన్సూరెన్స్ వాలెట్ ద్వారా రూ. 20,000 వరకూ మీ టూ వీలర్ క్లెయిముల స్వీయ-పరిశీలనకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ సౌకర్యం సహాయంతో, క్లెయిములు 20 నిమిషాల్లో సెటిల్ చేయబడతాయి*.

  • అవాంతరాలు-లేని రెన్యూవల్

    పాలసీ గడువు ముగిసిపోయినట్లయితే మీకు అందిన నో క్లెయిమ్ బోనస్ వంటి ప్రయోజనాలను కోల్పోవచ్చు. అయితే, గడువు ముగిసిన తర్వాత కూడా టూ వీలర్ పాలసీ రెన్యూవల్ అవాంతరాలు-లేనిదిగా ఉంటుంది. ఎలాంటి తనిఖీ అవసరం లేదు, పాలసీ రక్షణ మరియు ప్రయోజనాలను పొందడాన్ని కొనసాగించడం అనేది ఆన్‌లైన్‌లో కేవలం కొన్ని క్లిక్‍‌లతో సాధ్యమవుతుంది. మీ పాలసీని సమయానికి రెన్యువల్ చేయడానికి, ఆన్‌లైన్‌లో బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ రిమైండర్‌ను కూడా మీరు ఎంచుకోవచ్చు.

టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ తరచుగా అడగబడే ప్రశ్నలు

నేను నా బైక్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా రెన్యూ చేసుకోగలను?

మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ ఈ రెండు మార్గాల్లో మీ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ రెన్యూవల్ ప్రాసెస్ చాలా వేగవంతమైనది, సులభమైనది మరియు కొన్ని నిమిషాలలోనే పూర్తవుతుంది. 

బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడం సాధ్యమవుతుందా?

అవును, ఆన్‌లైన్‌లో మీ బైక్ లేదా టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ చాలా సులభంగా 2-దశలలో పూర్తి అవుతుంది.

మీరు చేయవలసిందల్లా మా వెబ్‌సైట్‌ను సందర్శించడం మరియు మీ మునుపటి పాలసీ వివరాలను అందించడం. మీరు ఒక కోట్ అందుకుంటారు, ఆ తర్వాత మీరు చెల్లింపు చేయవచ్చు. మొత్తం ప్రక్రియ కొన్ని నిమిషాలలో పూర్తి అవుతుంది. 

నా బైక్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయడానికి నాకు ఏ డాక్యుమెంట్లు అవసరం?

మేము క్లిష్టమైన ప్రక్రియలను విశ్వసించము మరియు మీ పాలసీని రెన్యూ చేయడానికి మీకు కేవలం 2 డాక్యుమెంట్లు మాత్రమే అవసరం:

  • మునుపటి ఇన్సూరెన్స్ పాలసీ కాపీ

  • రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్

దీర్ఘకాలిక బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనాలు ఏమిటి?

  • దీర్ఘకాలిక కవరేజ్ వ్యవధి: మీరు ఎంచుకున్న కవరేజ్ వ్యవధిని బట్టి మీరు రెండు లేదా మూడు సంవత్సరాలలో ఒకసారి మాత్రమే రెన్యూ చేసుకోవాలి

  • యాడెడ్ ప్రొటెక్షన్ : దాదాపుగా ప్రతీ సంవత్సరం ఎదురయ్యే థర్డ్ పార్టీ ప్రీమియం రేటు పెరుగుదల మరియు సేవా పన్నుల నుండి రక్షణ

  • అదనపు NCB ప్రయోజనం పాలసీ వ్యవధిలో ఒక క్లెయిమ్ చేస్తే, నో క్లెయిమ్ బోనస్ శూన్యంగా మారదు. ఇది తగ్గించబడుతుంది, ఇంకా చెల్లుబాటు కూడా అవుతుంది

  • ప్రపోర్షనల్ రిఫండ్ మీరు పాలసీని రద్దు చేసుకున్నపుడు, ఆ పాలసీ వ్యవధిలో క్లెయిమ్ చేసినప్పటికినీ ప్రపోర్షనల్ రిఫండ్‌ని పొందవచ్చు

నా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లు రావడానికి ఎంత సమయం పడుతుంది?

మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ హార్డ్ కాపీ కొరియర్ ద్వారా మీ చిరునామాకు పంపించబడుతుంది. సాధారణంగా ఇది చేరుకోవడానికి 7-10 రోజుల వరకు పడుతుంది. అయితే, చెల్లింపు ధృవీకరించబడిన వెంటనే మీరు ఒక సాఫ్ట్ కాపీని ఈమెయిల్ ద్వారా పొందుతారు మరియు పాలసీ జారీ చేయబడుతుంది.

పాలసీ జారీ సంఖ్యను ఉపయోగించి మా వెబ్‌సైట్‌లోని కస్టమర్ పోర్టల్‌లో కూడా పాలసీ డాక్యుమెంట్‌ను పొందవచ్చు. అదనంగా, మీరు మా #TweetInsurance సర్వీసుని ఉపయోగించి మా మొబైల్ యాప్, ఇన్సూరెన్స్ వాలెట్ ద్వారా మీ అకౌంట్‌ను యాక్సెస్ చేయవచ్చు లేదా మా ట్విట్టర్ పేజీ ద్వారా అప్‌డేట్లను పొందవచ్చు.

 

నా టూ వీలర్ ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లయితే ఏం జరుగుతుంది?

మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసినట్లయితే, మీరు ఇన్సూర్ చేసినటువంటి రిస్కులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిలో కొన్ని ప్రతికూల ప్రభావాలు ఇలా ఉంటాయి:

  • మీ NCB ప్రతికూలంగా ప్రభావితమవుతుంది

  • మీరు థర్డ్ పార్టీ లయబిలిటీ వల్ల ఎదురయ్యే నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది

  • ఇకపై ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేయనందున మీ టూ వీలర్ కోసం అయ్యే రిపేర్ ఖర్చు పెరుగుతుంది

అయితే, మీరు చింతించవలసిన అవసరం లేదు. మీరు మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని దాని గడువు ముగిసిన తర్వాత కూడా రెన్యూ చేసుకోవచ్చు మరియు ప్రయోజనాలను ఆనందించవచ్చు. మీరు దానిని కేవలం 30 రోజుల్లోపు పూర్తి చేయాలి. 

What if bike insurance is not renewed?

Driving without valid bike insurance is illegal under the Motor Vehicles Act 1988. It exposes you to fines, legal liabilities, and financial risks. Renew on time to avoid penalties and loss of benefits like No Claim Bonus (NCB).

Is it safe to renew bike insurance online?

Yes, renewing bike insurance online is safe and secure. Bajaj Allianz General Insurance Company provides a user-friendly platform with encrypted payment options, ensuring your personal and financial information remains protected.

బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం ఎంత ఖర్చు అవుతుంది?

The cost of renewal depends on factors like the Insured Declared Value (IDV) of your bike, the type of coverage chosen (comprehensive or third-party), and any add-ons or discounts like NCB. Use Bajaj Allianz General Insurance Company’s online premium calculator for an accurate estimate.

Is it compulsory to renew bike insurance?

Yes, renewing your bike insurance is mandatory under Indian law. Third-party liability insurance is a legal requirement to cover damages to others, while comprehensive policies offer additional protection. Timely renewal ensures compliance and uninterrupted coverage.

Why Should You Renew Bike Insurance Online?


Choosing online renewal offers a simple, secure, and transparent process, giving you peace of mind to ride without worries. Renewing online offers a range of advantages like:


  • సౌలభ్యం :

    Renew your policy anytime, anywhere, from your computer or smartphone.



  • Time efficiency :

    The process is quick and takes only a few minutes to complete.



  • పారదర్శకత :

    Compare premiums, add-ons, and Insured Declared Value (IDV) directly on the platform.



  • Secure payments :

    Enjoy encrypted and reliable online payment options.



  • Digital documentation :

    Access your policy documents instantly online through your device without needing physical paperwork.



Opting for online renewal ensures a hassle-free, secure, and transparent experience, giving you the confidence to ride worry-free.

Importance of Bike Insurance Renewal with NCB Effect


Renewing your bike insurance on time allows you to retain your No Claim Bonus (NCB), a reward for being a responsible rider. NCB provides discounts of up to 50% on premiums, significantly reducing your renewal costs. This accumulated benefit, however, is lost if you fail to renew your policy within 90 days of expiry. Make timely renewals to enjoy continued savings and comprehensive protection.


Why Choose Bajaj Allianz General Insurance Company for Bike Insurance Renewal?


Bajaj Allianz General Insurance Company is a trusted name for bike insurance renewal. Choosing us guarantees a smooth, secure, and customer-centric renewal process, ensuring you’re always ready to hit the road. Here are some of the benefits offered by the company with its bike insurance plans:


  • త్వరిత క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ :

    The innovative Motor On-The-Spot (OTS) feature enables claim settlements of up to INR 20,000 within 20 minutes via the Insurance Wallet app.



  • 24x7 సపోర్ట్ :

    Round-the-clock assistance ensures you are never left stranded, with timely SMS updates on claim status.



  • తక్కవ ఖర్చుతో కూడిన ప్లాన్లు :

    Third-Party Motor Insurance Plan starts at just INR 538 per year (for bikes with an engine capacity of up to 75 cc).



  • నెట్‌వర్క్ గ్యారేజీలు :

    Get priority service at approved garages across the country for your two-wheeler.



  • Wide Range of Add-Ons :

    Enhance your policy with add-ons like zero depreciation, roadside assistance, and personal accident cover for added peace of mind.



  • అవాంతరాలు-లేని రెన్యూవల్ :

    Renew your policy effortlessly, even if it has lapsed, without the need for inspections.



డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి