ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే క్రిటి కేర్ పాలసీ అనేది ప్రాణాంతక ఆరోగ్య పరిస్థితులకు సమగ్ర ఆర్థిక సహాయాన్ని అందించడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ క్రిటికల్ కేర్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ క్యాన్సర్, కార్డియోవాస్కులర్ వ్యాధులు, మూత్రపిండ సమస్యలు, న్యూరోలాజికల్ రుగ్మతలు మరియు అవయవ మార్పిడి వంటి ప్రధాన ఆరోగ్య ప్రమాదాలకు కవరేజ్ అందిస్తుంది. ఈ పాలసీ 43 తీవ్రమైన అనారోగ్యాలను కవర్ చేస్తుంది మరియు చికిత్స ఖర్చులతో సంబంధం లేకుండా రోగనిర్ధారణపై ఏకమొత్తంలో చెల్లింపును అందిస్తుంది, ఇది వ్యక్తులు ఆర్థిక భారాల గురించి ఆందోళన చెందకుండా రికవరీపై దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క హెల్త్ మరియు క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీలో లైఫ్‌టైమ్ రెన్యూవల్ ఉంటుంది, ఇది ఒక వ్యక్తి జీవితంలో కొనసాగుతున్న రక్షణను నిర్ధారిస్తుంది. అంతేకాకుండా, విస్తృత, దీర్ఘకాలిక రక్షణ కోసం ఫ్లెక్సిబుల్ ఇన్సూరెన్స్ మొత్తం ఎంపికలను అందించే అవసరాల ఆధారంగా క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను రూపొందించవచ్చు. ఈ సమగ్ర కవరేజ్ అనేది మనశ్శాంతిగా ఉండడానికి మరియు ఊహించని వైద్య ఖర్చుల నుండి మీ భవిష్యత్తును రక్షించుకోవడానికి ఒక తగిన పరిష్కారం.
తీవ్రమైన అనారోగ్యాలు ఒక వ్యక్తి యొక్క జీవితం మరియు అతని చుట్టూ ఉన్న వారి పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇది ఒక వ్యక్తి జీవితంలో మానసిక ఒత్తిడి మరియు మనో వేదనకు దారితీయవచ్చు. వీటి పర్యవసానంగా ఏర్పడే ఆర్థిక భారం భారీగా ఉంటుంది, ఆ వ్యక్తి మరియు ఆ వ్యక్తి యొక్క కుటుంబ జీవితంలోని ప్రాథమిక ఆవశ్యకతలను తీర్చుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు.
దీనికి మద్దతు ఇవ్వడానికి, ఒక వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే అవకాశం ఉన్న అనేక తీవ్రమైన అనారోగ్యాలను కవర్ చేయడానికి బజాజ్ అలియంజ్ క్రిటి కేర్ పాలసీని అందిస్తుంది. ఈ క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రాణాంతకమైన కొన్ని నిర్దిష్ట వ్యాధుల చికిత్స కోసం అయ్యే భారీ ఖర్చులను ఎదుర్కోవడానికి ముందు ఉండి సహాయపడుతుంది.
పాలసీ క్రింద అందుబాటులో ఉన్న బేస్ కవరేజ్
విస్తృత శ్రేణిలో తీవ్రమైన అనారోగ్యాలు (మొత్తం 43 అనారోగ్యాలు) కవర్ చేయబడ్డాయి, అవి స్థూలంగా 5 వర్గాలలో విభజించబడ్డాయి. క్యాన్సర్ కేర్, కార్డియోవాస్కులర్ కేర్, కిడ్నీ కేర్, న్యూరో కేర్, ట్రాన్స్‌ప్లాంట్స్ కేర్ మరియు సెన్సరీ ఆర్గాన్ కేర్.
కొన్ని తీవ్రమైన అనారోగ్యాలు ఈ కింద ఇవ్వబడ్డాయి-
పాలసీ రకం
క్రిటి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వ్యక్తిగత ఇన్సూరెన్స్ మొత్తం ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది, ఇందులో ప్రతి కుటుంబ సభ్యునికి అతని/ఆమె స్వంత ప్రత్యేక ఇన్సూరెన్స్ మొత్తం ఉంటుంది. ఇది వ్యక్తికి విస్తృత శ్రేణిలో హామీ ఇవ్వబడిన మొత్తం నుండి ఒక ఎంపికను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
బహుళ సంవత్సరం పాలసీ
పాలసీని 1/2/3 సంవత్సరాల కోసం తీసుకోవచ్చు.
సాధారణ పరిస్థితులలో, పాలసీ క్రింద అందుబాటులో ఉన్న అన్ని ప్రయోజనాలతో పాలసీని రెన్యూ చేసుకోవచ్చు. అలాగే, ఈ పాలసీ గడువు తేదీ నుండి 30 రోజుల గ్రేస్ పీరియడ్‌ను అందిస్తుంది.
ఇన్‌స్టాల్‌మెంట్ పద్దతిలో ప్రీమియం చెల్లింపు
కొన్ని షరతులు మరియు నిబంధనలకు లోబడి క్రింద వాయిదాలలో పాలసీని చెల్లించవచ్చు. అలాగే, ఒక వ్యక్తి నిర్దిష్ట గడువు తేదీన వాయిదాను చెల్లించకపోతే సున్నా వడ్డీ వసూలు చేయబడుతుంది. పాలసీ కోసం బాకీ ఉన్న ఇన్‌స్టాల్‌మెంట్ ప్రీమియం చెల్లించడానికి వ్యక్తికి 15 రోజుల రిలాక్సేషన్ వ్యవధి అందించబడుతుంది. కానీ రిలాక్సేషన్ వ్యవధిలోపు ప్రీమియంను చెల్లించడంలో విఫలం అయితే, పాలసీ రద్దు చేయబడుతుంది.
హామీ ఇవ్వబడిన మొత్తం
వారి ప్లాన్ ప్రకారం ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి అందించబడే డబ్బును హామీ ఇవ్వబడిన మొత్తం అని పేర్కొంటారు. ఎంచుకున్న విభాగం మరియు వ్యక్తి వయస్సు ప్రకారం ఈ హామీ ఇవ్వబడిన మొత్తం మారుతుంది.
అన్ని ఐదు విభాగాల క్రింద
గమనిక:
a. ప్రతి సభ్యునికి హామీ ఇవ్వబడిన మొత్తం గరిష్టంగా 2 కోట్లు ఉంటుంది
బి. పాలసీలో 5 విభాగాలు ఉన్నాయి. ఈ ఐదు విభాగాల్లో ప్రతి ఒక్కటీ రెండు కేటగిరీలను కలిగి ఉంటుంది, కేటగిరీ ఎ - ఇందులో మైనర్/వ్యాధి యొక్క ప్రారంభ దశలు కవర్ చేయబడతాయి, మరియు కేటగిరీ బి - ఇందులో మేజర్/వ్యాధి యొక్క అడ్వాన్సడ్ దశలు కవర్ చేయబడతాయి.
ఊహించని ఆరోగ్య సవాళ్ల నుండి తమ ఆర్థిక స్థిరత్వాన్ని సురక్షితం చేసుకోవాలని చూస్తున్న ఎవరికైనా ఒక క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా వీటి కోసం ముఖ్యమైనది:
కుటుంబంలో క్యాన్సర్ లేదా గుండె జబ్బులు వంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ఇతర సభ్యులు తరచుగా ప్రమాదంలో ఉంటారు. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ క్రిటి కేర్ వంటి క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ ద్వారా కవరేజీని పొందడం ఈ ప్రమాదాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.
తమ కుటుంబాలలో సంపాదించే ఏకైక వ్యక్తుల కోసం, ఆర్థిక భద్రతను నిర్ధారించడం అవసరం. ముందుగానే ఒక క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ద్వారా, తీవ్రమైన అనారోగ్యం సందర్భంలో వారు తమ ప్రియమైన వారిని ఆర్థిక అస్థిరత నుండి రక్షించుకోవచ్చు.
అధిక ఒత్తిడి గల పని వాతావరణం తీవ్రమైన అనారోగ్యాలకు గురికావడాన్ని పెంచుతాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అటువంటి ఉద్యోగాలలో ఉన్న ప్రొఫెషనల్స్ కోసం, ఒక క్రిటికల్ కేర్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం అనేది ఆరోగ్య ప్రమాదాలు తలెత్తితే కీలకమైన మద్దతును అందిస్తుంది.
వ్యక్తులు 40 సంవత్సరాల వయస్సును దాటిన తర్వాత, తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. హెల్త్ మరియు క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టుబడి పెట్టడం అనేది భవిష్యత్తు అనిశ్చిత పరిస్థితుల కోసం వారు బాగా సిద్ధంగా ఉన్నారని నిర్ధారించడంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ మనశ్శాంతిని పొందడానికి వీలు కల్పిస్తుంది.
మహిళల్లో క్యాన్సర్ వంటి అనారోగ్యాల పెరుగుతున్న సంఘటన ప్రివెంటివ్ హెల్త్ కవరేజ్ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌తో, మహిళలు తమ ఆరోగ్యం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ముందుగానే సురక్షితం చేసుకోవచ్చు.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద, మేము వ్యక్తులు మరియు కుటుంబాలకు అందుబాటులో ఉండే ఒక ప్రత్యేకమైన క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ప్లాన్‌ను అందిస్తాము, ఇది అత్యంత అవసరమైనప్పుడు గరిష్ట మద్దతును అందించడానికి తీవ్రమైన అనారోగ్యాల సమగ్ర జాబితాను కవర్ చేస్తుంది.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి క్రిటి కేర్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేక రకాల తీవ్రమైన అనారోగ్యాలకు సమగ్ర కవరేజీని అందిస్తుంది, ఇవి ఐదు ప్రధాన విభాగాలుగా ఉన్నాయి: క్యాన్సర్ కేర్, కార్డియోవాస్కులర్ కేర్, కిడ్నీ కేర్, న్యూరో కేర్ మరియు ట్రాన్స్‌ప్లాంట్స్ మరియు సెన్సరీ ఆర్గాన్ కేర్. ప్రతి విభాగం ప్రారంభ దశ (25% హామీ ఇవ్వబడిన మొత్తం) మరియు అడ్వాన్స్డ్ (100% హామీ ఇవ్వబడిన మొత్తం)గా వర్గీకరించబడిన షరతులతో అనేక పరిస్థితులను కవర్ చేస్తుంది. ఉదాహరణకు, క్యాన్సర్ కేర్ విభాగంలో ప్రారంభ దశ మరియు అడ్వాన్స్డ్ క్యాన్సర్లు రెండూ ఉంటాయి, అయితే కార్డియోవాస్కులర్ కేర్ విభాగంలో యాంజియోప్లాస్టీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ మరియు ప్రధాన శస్త్రచికిత్సలు వంటి క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. ఇతర విభాగాలు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లు, స్ట్రోక్ మరియు బ్రెయిన్ సర్జరీ మరియు అవసరమైన అవయవ మార్పిడి వంటి పరిస్థితుల కోసం న్యూరో కేర్‌ను కవర్ చేస్తాయి. ఈ క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు ఆర్థిక రక్షణను అందిస్తుంది మరియు ప్రస్తుత లేదా భవిష్యత్తు చికిత్స ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా మీరు ప్రయోజనాలను అందుకుంటారని నిర్ధారిస్తుంది.
భారతదేశంలో సరైన క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడంలో అనేక కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ఉంటుంది. మీ అవసరాల కోసం ఉత్తమ క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి మీకు సహాయపడటానికి ఒక చెక్‌లిస్ట్ ఇక్కడ ఇవ్వబడింది:
తీవ్రమైన అనారోగ్యం సమయంలో చెల్లింపు ఆర్థిక అవసరాలను కవర్ చేస్తుందని నిర్ధారించుకోండి.
పోటీ రేట్లను కనుగొనడానికి ఆన్‌లైన్ ప్రీమియం క్యాలిక్యులేటర్ ఉపయోగించి పాలసీలను సరిపోల్చండి.
వెయిటింగ్ పీరియడ్‌ను తనిఖీ చేయండి; బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తీవ్రమైన అనారోగ్యాల కోసం ప్రామాణిక 90-రోజుల వ్యవధిని అందిస్తుంది.
కవర్ చేయబడిన పరిస్థితులను సమీక్షించండి, ముఖ్యంగా కొన్ని అనారోగ్యాల కుటుంబ చరిత్ర ఉంటే.
ఏ వయస్సులోనైనా నిరంతర కవరేజ్ కోసం లైఫ్‌టైమ్ రెన్యూవల్‌తో కూడిన ప్లాన్‌ను ఎంచుకోండి.
ఊహించని ఖర్చులను నివారించడానికి క్లెయిమ్స్ ప్రాసెస్ మరియు సర్జరీలు, డయాగ్నోస్టిక్ టెస్టులు మరియు ఇతర విధానాల కోసం ఉప-పరిమితులను అర్థం చేసుకోండి.
తీవ్రమైన అనారోగ్యం కోసం సమగ్ర కవరేజ్
సెక్షన్ I (క్యాన్సర్ కేర్) యొక్క కేటగిరీ బి కింద మీ క్లెయిమ్ ఆమోదించబడితే, బజాజ్ అలియంజ్ చెల్లింపు చేస్తుంది మరింత చదవండి
సెక్షన్ I (క్యాన్సర్ కేర్) యొక్క కేటగిరీ బి కింద మీ క్లెయిమ్ ఆమోదించబడితే, బజాజ్ అలియంజ్ ఇన్సూర్ చేయబడిన మొత్తంలో అదనంగా 10% చెల్లిస్తుంది. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కోసం క్యాన్సర్ పునర్నిర్మాణ శస్త్రచికిత్స (బ్రెస్ట్, హెడ్ లేదా నెక్ వంటివి) కోసం ఏకమొత్తంలో ప్రయోజన మొత్తం అందించబడుతుంది.
సెక్షన్ II (కార్డియోవాస్కులర్ కేర్) యొక్క కేటగిరీ బి కింద మీ క్లెయిమ్ ఆమోదించబడితే, బజాజ్ అలియంజ్ చెల్లింపు చేస్తుంది మరింత చదవండి
సెక్షన్ II (కార్డియోవాస్కులర్ కేర్) యొక్క కేటగిరీ బి కింద మీ క్లెయిమ్ ఆమోదించబడితే, బజాజ్ అలియంజ్ ఇన్సూర్ చేయబడిన మొత్తంలో అదనంగా 5% చెల్లిస్తుంది. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కార్డియాక్ నర్సింగ్ కోసం ఏకమొత్తంలో ప్రయోజనం మొత్తం అందించబడుతుంది.
సెక్షన్ III (కిడ్నీ కేర్) యొక్క కేటగిరీ బి కింద మీ క్లెయిమ్ ఆమోదించబడితే, బజాజ్ అలియంజ్ చెల్లింపు చేస్తుంది మరింత చదవండి
సెక్షన్ III (కిడ్నీ కేర్) యొక్క కేటగిరీ బి కింద మీ క్లెయిమ్ ఆమోదించబడితే, బజాజ్ అలియంజ్ ఇన్సూర్ చేయబడిన మొత్తంలో అదనంగా 10% చెల్లిస్తుంది. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి డయాలిసిస్ కేర్ కోసం ఏకమొత్తంలో ప్రయోజనం మొత్తం అందించబడుతుంది.
సెక్షన్ IV (న్యూరో కేర్) లోని కేటగిరీ బి కింద మీ క్లెయిమ్ ఆమోదించబడితే, బజాజ్ అలియంజ్ చెల్లింపు చేస్తుంది మరింత చదవండి
సెక్షన్ IV (న్యూరో కేర్) లోని కేటగిరీ బి కింద మీ క్లెయిమ్ ఆమోదించబడితే, బజాజ్ అలియంజ్ ఇన్సూర్ చేయబడిన మొత్తంలో అదనంగా 5% చెల్లిస్తుంది. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కోసం ఫిజియోథెరపీ కేర్ కోసం ఏకమొత్తంలో ప్రయోజనం మొత్తం అందించబడుతుంది.
సెక్షన్ V యొక్క కేటగిరీ బి క్రింద మీ క్లెయిమ్ (ట్రాన్స్‌ప్లాంట్స్ కేర్ మరియు సెన్సరీ ఆర్గాన్స్ కేర్) ఆమోదించబడితే, మరింత చదవండి
సెక్షన్ V యొక్క కేటగిరీ బి కింద మీ క్లెయిమ్ (ట్రాన్స్‌ప్లాంట్స్ కేర్ మరియు సెన్సరీ ఆర్గాన్స్ కేర్) ఆమోదించబడితే, బజాజ్ అలియంజ్ ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 5% అదనపు మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి స్పీచ్ థెరపీ, వినికిడి లోపం కోసం కాక్లియర్ ఇంప్లాంట్స్ వంటి చికిత్సలు అందించబడుతుంటే ఏక మొత్తంలో ప్రయోజనం మొత్తం అందించబడుతుంది.
బజాజ్ అలియంజ్ క్రిటీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఇన్సూర్ చేయబడిన ఎవరైనా వ్యక్తి 5% డిస్కౌంట్ కోసం అర్హత కలిగి ఉంటారు... మరింత చదవండి
బజాజ్ అలియంజ్ క్రిటి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఇన్సూర్ చేయబడిన ఏ వ్యక్తి అయినా ప్రతి రెన్యూవల్ సమయంలో 5% డిస్కౌంట్ కోసం అర్హత కలిగి ఉంటారు. అయితే, ఆ వ్యక్తి క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాల ద్వారా ధృడమైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహిస్తూ ఉండాలి. శారీరక వ్యాయామం అంటే ప్రతి వారం కనీసం 15,000 అడుగులు లేదా ప్రతి నెలా 60,000 అడుగులు వేయడం అని సూచించబడుతుంది.
ఈ వెల్‌నెస్ డిస్కౌంట్‌ను సంవత్సరానికి ఒకసారి రిడీమ్ చేసుకోవచ్చు, అయితే ఇన్సూర్ చేయబడిన వ్యక్తి అధునాతన ప్రయోగశాలలో నిర్వహించబడిన టెస్ట్ రిపోర్టులను సబ్మిట్ చేస్తారు.
పాలసీని రెండు సంవత్సరాలపాటు ఎంచుకున్నట్లయితే, 4% డిస్కౌంట్ వర్తిస్తుంది. మరింత చదవండి
గమనిక: ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఇన్‌స్టాల్‌మెంట్ ప్రీమియం ఎంపికను ఎంచుకున్నట్లయితే ఈ డిస్కౌంట్లు వర్తించవు
వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేయబడిన అన్ని పాలసీల కోసం, ప్రత్యక్ష కస్టమర్లు 5% డిస్కౌంట్ ప్రయోజనాన్ని అందుకుంటారు.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
విక్రమ్ అనిల్ కుమార్
నా హెల్త్ కేర్ సుప్రీమ్ పాలసీని రెన్యూ చేసుకోవడానికి, మీరు అందించిన సహకారానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు.
ప్రిథ్బీ సింగ్ మియాన్
లాక్‌డౌన్ సమయంలో కూడా మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ సర్వీస్. కాబట్టి నేను ఎక్కువ కస్టమర్‌లకు బజాజ్ అలియంజ్ హెల్త్ పాలసీని విక్రయించాను
అమగొంద్ విట్టప్ప అరకేరి
బజాజ్ అలియంజ్ వారి అద్భుతమైన, ఇబ్బందులు లేని సేవలు, కస్టమర్ల కోసం ఫ్రెండ్లీ వెబ్‌సైట్, అర్థం చేసుకోవడం సరళం మరియు ఆపరేట్ చేయడం సులభం. కస్టమర్‌లకు పూర్తి ఆనందంతో మరియు ఉత్సాహంతో సేవలు అందిస్తున్నందుకు మీ బృందానికి ధన్యవాదాలు...
అంటే ఈ పాలసీ యొక్క షరతులు మరియు నిబంధనలలో పేర్కొన్న విధంగా అనారోగ్యం, రుగ్మత లేదా వ్యాధి లేదా చికిత్స అవసరం అయిన స్థితి.
ఫిక్స్‌డ్ ప్రయోజనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చెల్లించవలసిన ఇన్సూరెన్స్ మొత్తం ఫిక్స్ చేయబడిన ఒక హెల్త్ ఇన్సూరెన్స్ రకం.
ముందు నుండి ఉన్న వ్యాధి అంటే ఏదైనా పరిస్థితి, అనారోగ్యం లేదా గాయం లేదా వ్యాధి. అది ఇన్సూరర్ ద్వారా జారీ చేయబడిన పాలసీ అమలు అయ్యే తేదీ లేదా దాని రీఇన్‌స్టేట్‌మెంట్ కి 48 నెలల ముందు వైద్యునిచే నిర్ధారించబడినది/నిర్ధారించబడినవి. ఇన్సూరర్ ద్వారా జారీ చేయబడిన పాలసీ లేదా దాని రీఇన్‌స్టేట్‌మెంట్ అమలు అయ్యే తేదీకి ముందు 48 నెలల లోపు ఒక వైద్యుని ద్వారా వైద్య సలహా లేదా చికిత్స సిఫారసు చేయబడింది లేదా అందుకోబడింది.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి