Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ

మీ వ్యాపార ప్రయాణాల కోసం మా రక్షణ
Corporate Travel Insurance

ప్రారంభిద్దాం

దయచేసి పేరును నమోదు చేయండి
/travel-insurance-online/buy-online.html ఒక కోట్ పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి
సబ్మిట్ చేయండి

దీనితో మీకు కలిగే లాభం?

విమాన ఆలస్యం మరియు రద్దు కవర్

వైద్య ఖర్చుల కవర్

50000 USD నుండి 5000000 USD వరకు SI ఎంపికలు

కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు?

వ్యాపారమా లేక ఆనందమా? ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత ఇప్పటికీ ఆ ప్రశ్న మిమ్మల్ని బహుశా వందల సార్లు అడిగి ఉండవచ్చు. ఒక వేళ మీ సమాధానం వ్యాపారం అయితే, కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు ఉపయోగపడుతుంది.

విలీనాలు, స్వాధీనాలు మరియు భాగస్వామ్యాలు వలన వ్యాపారం కోసం తరచుగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. వ్యాపారాలు విదేశీ మార్కెట్లలో తమ ఉనికిని విస్తరించుకోవాలని చూస్తున్నప్పుడు, కార్యనిమగ్నులైన మిమ్మల్ని ప్రయాణంలో ఎదురయ్యే సాధారణ ప్రమాదాల నుండి కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ రక్షిస్తుంది.

విదేశీ వ్యాపార ప్రయాణం ఒక ఆనందదాయకమైన అనుభవం అవ్వచ్చు, కానీ ఇందులో కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. కనెక్షన్లు మిస్ అవ్వచ్చు, బ్యాగేజ్ కోల్పోవచ్చు, పాస్‌పోర్ట్ కోల్పోవచ్చు, అత్యవసర వైద్య పరిస్థితులు మరియు థర్డ్ పార్టీ క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌లు తలెత్తవచ్చు, మీరు జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళికలకు ఇవి ప్రమాదం కలిగించవచ్చు. ఒక మంచి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అటువంటి సమయాల్లో ఉపయోగకరంగా ఉండగలదు.

ఎటువంటి తప్పు జరగదు అనే నమ్మకంతో మీరు ప్రపంచం అంతటా ప్రయాణం చేయగలిగితే ఎలా ఉంటుంది? బజాజ్ అలియంజ్ అందిస్తున్నది అదే. ప్రయాణంలో మీరు ఎదుర్కొనే అన్ని ఇబ్బందులను అధిగమించడానికి మా కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు రూపొందించబడ్డాయి.

బజాజ్ అలియంజ్ వద్ద మేము, విదేశీ ప్రయాణంతో ముడిపడి ఉన్న దాదాపు అన్ని ప్రమాదాల బాధ్యతను స్వీకరిస్తాము. బజాజ్ అలియంజ్ కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఎటువంటి బడ్జెట్‌కు అయినా సరిపోయే ఒక సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది వైద్య పరిస్థితులు మరియు ఆ తరువాత జరిగే అవకాశం ఉన్న సంఘటనలను కవర్ చేస్తుంది. హాస్పిటలైజేషన్ ఖర్చులు మరియు ఇతర ఆకస్మిక ఖర్చులను కూడా మా కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో సులభంగా నిర్వహించవచ్చు.

బజాజ్ అలియంజ్ కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద కవరేజ్

కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ విస్తృతమైన కవరేజ్ అందిస్తుంది మరియు ఈ క్రింది వాటిని కవర్ చేస్తుంది:

  • Personal Accident వ్యక్తిగత ప్రమాదం

    యాక్సిడెంట్ కారణంగా మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యం ఈ ప్లాన్ క్రింద కవర్ చేయబడుతుంది.

  • Medical Expenses and Medical Evacuation వైద్య ఖర్చులు మరియు వైద్య తరలింపు

    విదేశీ ప్రయాణ సమయంలో అనారోగ్యం లేదా గాయాల కారణంగా అయిన వైద్య ఖర్చులు కవర్ చేయబడతాయి. మీకు అత్యవసర వైద్య సంరక్షణ అవసరమై భారతదేశానికి తరలించబడవలసి వస్తే, కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద ఆ ఖర్చు కవర్ చేయబడుతుంది.

  • Emergency Dental Pain Relief ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్

    అత్యవసరమైన డెంటల్ నొప్పి చికిత్స కోసం అయ్యే ఖర్చు ఇన్సూర్ చేయబడిన మొత్తం వరకు కవర్ చేయబడుతుంది.

  • Repatriation రిపాట్రియేషన్

    దురదృష్టవశాత్తు బిజినెస్ ప్రయాణం సమయంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణించినప్పుడు, భారతదేశానికి పార్థివ శరీరాన్ని పంపేందుకు అయ్యే ఖర్చు ఈ ప్లాన్ క్రింద కవర్ చేయబడుతుంది.

  • Loss of Checked-in Baggage చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ నష్టం

    చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ పూర్తిగా లేదా శాశ్వతంగా కోల్పోతే, అది ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవర్ చేయబడుతుంది.

  • Accidental Death and Disability (Common Carrier) ప్రమాదం కారణంగా సంభవించిన మరణం మరియు వైకల్యం (కామన్ క్యారియర్)

    ట్రామ్‍లు, రైల్, బస్సులు లేదా విమానయానం వంటి సాధారణ ప్రజా రవాణా వాహనాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడిన శారీరక గాయం కారణంగా సంభవించిన మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం కవర్ చేయబడుతుంది.

  • Loss of Passport పాస్‌పోర్ట్ నష్టం

    విదేశీ ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు మీ పాస్‍పోర్ట్ పోగొట్టుకుంటే, డూప్లికేట్ పాస్‍పోర్ట్ సంపాదించటానికి అయ్యే ఖర్చు కవర్ చేయబడుతుంది.

  • Personal Liability వ్యక్తిగత బాధ్యత

    ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి అజాగ్రత్త కారణంగా థర్డ్ పార్టీకి కలిగిన శారీరక గాయం లేదా ఆస్తికి జరిగిన నష్టానికి సంబంధించి ఏదైనా థర్డ్ పార్టీ క్లెయిమ్‌ను ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

  • Hijack Cover హైజాక్ కవర్

    ఒకవేళ మీరు ఒక హైజాక్ సంఘటనకు బాధితులు అయితే, షెడ్యూల్‌లో పేర్కొన్న గరిష్ట మొత్తం చెల్లించబడుతుంది.

  • Trip Delay పర్యటన ఆలస్యం

    భారతదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు లేదా దేశంలోకి తిరిగి వచ్చేటప్పుడు, పాలసీ వ్యవధిలో ఒక ట్రిప్ డిలే మా ద్వారా కవర్ చేయబడుతుంది,.

  • Hospitalization Daily Allowance హాస్పిటలైజేషన్ రోజువారీ భత్యం

    ఒక వేళ మీరు హాస్పిటల్‌లో చేరితే, మెడికల్ సెక్షన్‌లో పేర్కొన్న షరతులకు లోబడి మీరు ఒక రోజువారీ భత్యం పొందుతారు.

  • Trip Cancellation ట్రిప్ రద్దు అవ్వడం

    అనివార్య పరిస్థితుల కారణంగా ప్రయాణం రద్దు చేయబడినట్లయితే, బస మరియు ప్రయాణానికి సంబంధించి మీకు అయిన ఏదైనా ఖర్చు కవర్ చేయబడుతుంది. పాలసీ వ్యవధిలో ఒక్క ట్రిప్ క్యాన్సిలేషన్ సంఘటనకు మాత్రమే పరిహారం ఇవ్వబడుతుంది.

     ట్రిప్ తగ్గించబడిన కారణంగా మీకు జరిగిన నష్టం కూడా కవర్ చేయబడుతుంది.

  • Delay of Checked-in Baggage చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ యొక్క ఆలస్యం

    ఒకవేళ మీ బ్యాగేజ్ 12 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యం అయితే, మీ టాయిలెట్రీ, ఎమర్జెన్సీ మందులు మరియు దుస్తులు కొనుగోలుకు అయ్యే ఖర్చులు కవర్ చేయబడతాయి.

  • Home Burglary Insurance హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్

    ఈ ప్లాన్ భారతదేశంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క ఇంటి పై బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ కూడా కలిగి ఉంటుంది. ప్రయాణ వ్యవధిలో జరిగిన లేదా చోరీ చేయడానికి చేసిన ప్రయత్నం కారణంగా జరిగిన ఏదైనా నష్టానికి పరిహారం అందించబడుతుంది.

  • Emergency Cash Benefit అత్యవసర నగదు ప్రయోజనం

    దొంగతనం, హింసాత్మక దాడి లేదా బ్యాగేజ్ దొంగతనం వంటి అత్యవసర పరిస్థితుల కారణంగా మీకు నగదు అవసరమైతే, ఎమర్జెన్సీ క్యాష్ సదుపాయంతో మీకు సహకరిస్తాము.

  • Golfers Hole-in-one గోల్ఫర్స్ హోల్-ఇన్-వన్

    మీకు గోల్ఫ్ ఆట పై అమితమైన ఆసక్తి ఉంటే, మీకు ఒక శుభవార్త అందిస్తున్నాము! యునైటెడ్ స్టేట్స్ గోల్ఫర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందిన ఏదైనా గోల్ఫ్ కోర్సులో మీరు ఒక హోల్-ఇన్ వన్ ను గెలుచుకుంటే, ఆ తరువాత జరిగే వేడుక ఖర్చు మాది!

    కవరేజ్ వివరాల కోసం పేజీలోని ఈ క్రింది విభాగాన్ని చూడండి.
    విభాగం: మా ట్రావెల్ పాలసీ ఏమి కవర్ చేస్తుంది?

కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఎందుకు?

బజాజ్ అలియంజ్ కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క ప్రత్యేక ఫీచర్లు

మీరు మా వద్ద కార్పొరేట్ ట్రావెల్ ప్లాన్ ఎందుకు కొనుగోలు చేయాలి అనేందుకు అనేక కారణాలు ఉన్నాయి:

1 బజాజ్ అలియంజ్ మీకు అందుబాటులో ఉండే ధర వద్ద లభించే ప్రీమియంలతో కస్టమైజ్ చేయబడిన ప్లాన్లను అందిస్తుంది.
2 ప్రయాణంలో ఎదురయ్యే అన్ని ప్రధాన ప్రమాదాలు కవర్ చేయబడడం వలన మీరు ప్రశాంతంగా ప్రయాణించవచ్చు.
3 సామాను కోల్పోవడం, హాస్పిటలైజేషన్ ఖర్చులు మరియు ఇతర ఆకస్మిక ఖర్చులు కవర్ చేయబడతాయి.
4 మా అంతర్జాతీయ టోల్-ఫ్రీ ఫోన్ నంబర్ మరియు ఫ్యాక్స్ నంబర్ ఉపయోగించి మీరు ఏ దేశం నుండి అయినా మమ్మల్ని సంప్రదించవచ్చు.
5 అతి తక్కువ డాక్యుమెంటేషన్ అవసరాలతో, వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‍మెంట్ కోసం మేము ప్రఖ్యాతి గడించాము.

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను ఒక సంవత్సరంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ పొందగల రోజుల సంఖ్య పై పరిమితి ఉందా?

మీరు ఒక సంవత్సరంలో గరిష్టంగా 180 రోజులపాటు కార్పొరేట్ ట్రావెల్ కవర్ ఆనందించవచ్చు. ఒక సంవత్సరంలో అనేక ట్రిప్స్ కవర్ చేయబడతాయి. మీరు ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా ప్రతి ట్రిప్ యొక్క కవర్ చేయబడిన గరిష్ట అవధి 30, 45 లేదా 60 రోజులకు పరిమితం చేయబడి ఉంటుంది.

ట్రావెల్ కంపానియన్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏమిటి?

ఇది విదేశీ ప్రయాణంతో ముడిపడి ఉన్న అనేక రిస్కులను కవర్ చేసే ఒక సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది 18 మరియు 60 మధ్య వయస్సు ఉన్న కార్పొరేట్ ప్రయాణికులను కవర్ చేస్తుంది.  

ఈ ప్లాన్‌లో రెండు రకాలు ఉన్నాయి:

ట్రావెల్ కంపానియన్ కార్పొరేట్ లైట్ ఇది మీకు USD 2,50,000 వరకు మెడికల్ కవరేజ్ అందిస్తుంది

ట్రావెల్ కంపానియన్ కార్పొరేట్ ప్లస్ ఇది USD 5,00,000 వరకు మెడికల్ కవరేజ్ అందిస్తుంది

ట్రావెల్ ఎలైట్ కార్పొరేట్ ప్లాన్ అంటే ఏమిటి?

మీరు తరచుగా విమానయానం చేసేవారు అయితే, మీ కోసమే ఈ ప్లాన్! తరచుగా ప్రయాణించేవారి అవసరాలను తీర్చడానికి ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించబడింది. యాక్సిడెంటల్ కవర్ మరియు డిసేబిలిటీ కవర్ (కామన్ క్యారియర్) వంటి కొన్ని అదనపు ప్రయోజనాలతో పాటు ఇది ట్రావెల్ కంపానియన్ ప్లాన్ యొక్క అన్ని ప్రయోజనాలను అందిస్తుంది.

ఈ ప్లాన్‌‌లో రెండు వెర్షన్లు ఉన్నాయి:

ట్రావెల్ ఎలైట్ కార్పొరేట్ లైట్ మరియు ట్రావెల్ ఎలైట్ కార్పొరేట్ ప్లస్- వివిధ ఇన్సూర్ చేయబడిన మొత్తాలు మరియు ప్రీమియంలతో, ఇవి కార్పొరేట్ ప్రయాణికుల కోసం రూపొందించబడిన ప్రత్యేక ప్లాన్లు.

ట్రావెల్ ప్రైమ్ కార్పొరేట్ ప్లాన్ అంటే ఏమిటి?

ట్రావెల్ ప్రైమ్ కార్పొరేట్ పాలసీ అనేది కార్పొరేట్ ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా కస్టమైజ్ చేయబడిన ప్లాన్. చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉండి విదేశాలకు వెళ్తున్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ ప్రోడక్ట్ కోసం అర్హత కలిగి ఉంటారు. ప్రతిపాదకుని వయస్సు 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ప్లాన్ హాస్పిటలైజేషన్ మరియు ఇతర సంబంధిత ఖర్చులతో సహా కలిగే అవకాశం ఉన్న వైద్య పరిస్థితులను చాలా తక్కువ ప్రీమియం వద్ద కవర్ చేస్తుంది.

ట్రావెల్ ప్రైమ్ కార్పొరేట్ పాలసీ కింద, మీకు అవసరమైన ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ మరియు మీకు సౌకర్యవంతమైన ప్రీమియం మొత్తం ఆధారంగా మీరు అనేక ప్లాన్ల నుండి ఎంచుకోవచ్చు:

ట్రావెల్ ప్రైమ్ కార్పొరేట్ లైట్ యుఎస్‌డి 2,50,000
ట్రావెల్ ప్రైమ్ కార్పొరేట్ ప్లస్ యుఎస్‌డి 5,00,000
ట్రావెల్ ప్రైమ్ కార్పొరేట్ మ్యాగ్జిమమ్ యుఎస్‌డి 10,00,000
ట్రావెల్ ప్రైమ్ కార్పొరేట్ ఏజ్ లైట్ యుఎస్‌డి 50,000
ట్రావెల్ ప్రైమ్ కార్పొరేట్ ఏజ్ ప్లస్ యుఎస్‌డి 2,00,000

ట్రావెల్ ప్రైమ్ కార్పొరేట్ ప్లాన్ ఒక సంవత్సరంలో గరిష్టంగా 180 రోజుల కవరేజ్‌తో 365 రోజుల పాలసీ వ్యవధిని అందిస్తుంది. ట్రిప్ అవధి 30, 45 లేదా 60 రోజులు ఉండవచ్చు.

సీనియర్ సిటిజన్స్ కోసం మీ వద్ద ఏదైనా బిజినెస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉందా?

అవును, మా వద్ద బజాజ్ అలియంజ్ కార్పొరేట్ ఏజ్ ప్లాన్ ఉంది. ఇది ప్రత్యేకంగా 61 మరియు 70 సంవత్సరాల మధ్య వయస్సు గల సీనియర్ సిటిజన్స్ ప్రయాణ అవసరాలను తీర్చుకోవడానికి ఉద్దేశించబడిన ఒక ట్రావెల్ ప్లాన్. ఈ ప్లాన్ ముందు నుంచే ఉన్న అనారోగ్యాలను కవర్ చేయదు.

మీకు అవసరమైన ఇన్సూరెన్స్ కవర్ ఆధారంగా ఎంచుకోవడానికి రెండు ప్లాన్లు ఉన్నాయి:

USD 50,000 వరకు మెడికల్ కవరేజ్ అందించే కార్పొరేట్ ఏజ్ లైట్

యుఎస్‌డి 2,00,000 వరకు మెడికల్ కవరేజ్ అందించే కార్పొరేట్ ఏజ్ ఎలైట్

కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ క్రింద క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది?

క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి:

ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్

ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం, మీరు బజాజ్ అలియంజ్ సైట్‌లో మీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవాలి మరియు సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

ఆఫ్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ విషయంలో మీరు మా టోల్ ఫ్రీ నంబర్ 1800-209-5858కు డయల్ చేయడం ద్వారా క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు

క్యాష్‌లెస్ మరియు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్స్

ఒక క్యాష్‍లెస్ క్లెయిమ్ కోసం, మీరు కంపెనీకి కాల్, మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా తెలియజేయవచ్చు మరియు పాలసీ వివరాలను పంచుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను ఆసుపత్రి సమర్పించిన తర్వాత, ఆసుపత్రికి చెల్లింపు హామీ లేఖ పంపబడుతుంది మరియు ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి ఉచితంగా చికిత్స చేయబడుతుంది.

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల కోసం, ఆసుపత్రి నుండి అవసరమైన డాక్యుమెంట్లను కస్టమర్ సేకరించి వాటిని కంపెనీకి సమర్పించాలి. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే, క్లెయిమ్ ఆమోదించబడుతుంది మరియు కస్టమర్ యొక్క భారతీయ బ్యాంక్ అకౌంట్‌కు NEFT ద్వారా చెల్లింపు చేయబడుతుంది. కొన్ని సందర్భాల్లో, మీ నుండి అదనపు డాక్యుమెంట్లు అభ్యర్థించబడతాయి.

మా సర్వీసుల ద్వారా చిరునవ్వులను తెప్పిస్తున్నాము

అభిజీత్ డోయిఫోడే

ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి వేగవంతమైన మరియు సులభమైన, యూజర్ ఫ్రెండ్లీ ప్రాసెస్.

ప్రదీప్ కుమార్

చాలా మంచి వెబ్‌సైట్. కొన్ని దశలలో సులభంగా పొందగలిగే పాలసీ.

వినోద్ వి నాయర్

ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి వేగవంతమైన మరియు సులభమైన, యూజర్ ఫ్రెండ్లీ ప్రాసెస్.

మీ కార్పొరేట్ ప్రయాణాలను సురక్షితం చేయడానికి క్లిక్ చేయండి!

ఒక కోట్ పొందండి

మా ప్రయాణ పాలసీ ఏమి కవర్ చేస్తుంది?

 

ట్రావెల్ కంపానియన్ అనేది మీరు ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఉండవలసిన ఒక ప్రాథమిక ట్రావెల్ ప్లాన్ అంతర్జాతీయంగా. ఇది విదేశాలలో ఉన్నప్పుడు మీ కుటుంబం యొక్క వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.

ఈ ప్లాన్ అందించేది ఇక్కడ ఇవ్వబడింది:

 

కవరేజీలు ప్రయోజనాలు $
వైద్య ఖర్చులు, తరలింపు మరియు రిపేట్రియేషన్ 50000
ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ పైన ఉన్న (I) లో చేర్చబడింది 500
బ్యాగేజ్ కోల్పోవడం (తనిఖీ చేయబడింది)
గమనిక: ప్రతి బ్యాగేజ్‌కు గరిష్టంగా 50 % మరియు బ్యాగేజ్‌లోని ప్రతి వస్తువుకు 10 %.
250**
బ్యాగేజ్ ఆలస్యం 100
వ్యక్తిగత ప్రమాదం
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి మరణిస్తే కేవలం 50% మొత్తం మాత్రమే హామీ ఇవ్వబడుతుంది
10,000***
పాస్‌పోర్ట్ నష్టం 150
వ్యక్తిగత బాధ్యత 2,000
**ప్రతి బ్యాగేజీకి గరిష్టంగా 50 % మరియు బ్యాగేజ్‍లో ప్రతి వస్తువుకు 10 %. *** 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణిస్తే హామీ ఇవ్వబడిన మొత్తంలో 50%

ట్రావెల్ కంపానియన్ ప్లాన్‍తో పోలిస్తే ఈ ప్లాన్ మీకు మరింత అధిక రక్షణను అందిస్తుంది. ట్రావెల్ కంపానియన్ ప్లాన్ అందిస్తున్న ప్రయోజనాలకు అదనంగా, ఈ ప్లాన్ చెక్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం, హైజాక్, ఎమర్జెన్సీ క్యాష్ అడ్వాన్స్ మొదలైన వాటిని కూడా కవర్ చేస్తుంది.

కవరేజీలు ప్రయోజనాలు $
వైద్య ఖర్చులు, వైద్యం కోసం తరలింపు మరియు వైద్యపరంగా స్వస్థలానికి తిరిగి రావడం 50000
ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ పైన ఉన్న (I) లో చేర్చబడింది 500
వ్యక్తిగత ప్రమాదం
గమనిక: 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణానికి సంబంధించి హామీ ఇవ్వబడిన మొత్తంలో కేవలం 50% మాత్రమే
10,000**
AD & D కామన్ క్యారియర్ 2,500
చెక్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం
గమనిక: ప్రతి బ్యాగేజ్‌కి గరిష్టంగా 50 % మరియు సామానులో ప్రతి వస్తువుకు 10 %.
250**
బ్యాగేజ్ ఆలస్యం 100
పాస్‌పోర్ట్ నష్టం 250
హైజాక్ $50 ప్రతి రోజు నుండి
గరిష్టంగా $ 300
పర్యటన ఆలస్యం ప్రతి 12 గంటలకు $ 20
గరిష్టంగా $ 120
వ్యక్తిగత బాధ్యత 1,00,000
అత్యవసర నగదు అడ్వాన్స్****
గమనిక: నగదు అడ్వాన్స్‌లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి
500
గోల్ఫర్స్ హోల్-ఇన్-వన్ 250
ట్రిప్ రద్దు అవ్వడం 500
హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ రూ .1,00,000
ట్రిప్ తగ్గింపు 200
హాస్పిటలైజేషన్ రోజువారీ అడ్వాన్స్ ప్రతి రోజుకు $25 నుండి గరిష్టంగా $100 వరకు
**ప్రతి బ్యాగేజ్‍కు గరిష్టంగా 50 % మరియు బ్యాగేజ్‍లో ప్రతి వస్తువుకు 10 %. *** 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణానికి సంబంధించి హామీ ఇవ్వబడిన మొత్తంలో కేవలం 50% *** క్యాష్ అడ్వాన్స్ లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి

ట్రావెల్ ప్రైమ్ ప్లాన్ కూడా ట్రావెల్ ఎలైట్ ప్లాన్ వంటి అదే కవరేజ్ అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్‌లో, కవరేజ్ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ ప్లాన్ క్రింద, మీకు నచ్చినది ఎంచుకోగలిగే విస్తృత శ్రేణి పాలసీలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ క్రింద ఉన్న పాలసీలు ప్రతి ఒక్కటి మీ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి కస్టమైజ్ చేయబడినది.

మీ వయస్సు 21 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు అయినా; ఒక వ్యాపారవేత్త లేదా విద్యార్థి అనేదానితో సంబంధం లేకుండా, మీకు ఖచ్చితంగా సరిపోయే పాలసీని మీరు కనుగొనవచ్చు. సగటు ప్రయాణీకుని వివిధ అవసరాల కోసం, మేము ప్రత్యేక పరిష్కారాలను కలిగి ఉన్నాము.

ట్రావెల్ ప్రైమ్ ప్లాన్ క్రింద ఇవ్వబడిన మూడు ప్రత్యేక వేరియంట్లలో లభిస్తుంది:

  సిల్వర్ గోల్డ్ ప్లాటినం
కవరేజీలు US$ ల ప్రయోజనం US$ ల ప్రయోజనం US$ ల ప్రయోజనం
వైద్య ఖర్చులు, తరలింపు
మరియు స్వదేశానికి పంపటం
50,000 2,00,000 5,00,000
ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్
పైన (I) లో చేర్చబడింది
500 500 500
వ్యక్తిగత ప్రమాదం
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణానికి సంబంధించి హామీ ఇవ్వబడిన మొత్తంలో కేవలం 50%
సంవత్సరాలు
15,000*** 25,000*** 25,000***
AD & D కామన్ క్యారియర్ 2,500 5,000 5000
బ్యాగేజ్ ఆలస్యం 100 100 100
చెక్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం
ప్రతి సామానుకు గరిష్టంగా 50 % మరియు బ్యాగేజీలో ప్రతి వస్తువుకు 10 %.
500** 1,000** 1,000**
హైజాక్ ప్రతి రోజుకు $50 నుండి గరిష్టంగా $ 300 వరకు ప్రతి రోజుకు $60 నుండి గరిష్టంగా $ 360 వరకు ప్రతి రోజుకు $60 నుండి గరిష్టంగా $ 360 వరకు
పర్యటన ఆలస్యం ప్రతి 12 గంటలకు $ 20 గరిష్టంగా
$ 120
ప్రతి 12 గంటలకు $ 30 గరిష్టంగా
$ 180
ప్రతి 12 గంటలకు $ 30 గరిష్టంగా
$ 180
వ్యక్తిగత బాధ్యత 1,00,000 2,00,000 2,00,000
అత్యవసర నగదు అడ్వాన్స్****
క్యాష్ అడ్వాన్స్‌లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి.
500 1,000 1,000
గోల్ఫర్ హోల్-ఇన్-వన్ 250 500 500
ట్రిప్ రద్దు అవ్వడం 500 1,000 1,000
హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ రూ .1,00,000 రూ .2,00,000 రూ .3,00,000
ట్రిప్ తగ్గింపు 200 300 500
హాస్పిటలైజేషన్ రోజువారీ భత్యం ప్రతి రోజుకు $25 నుండి గరిష్టంగా $100 వరకు ప్రతి రోజుకు $25 నుండి గరిష్టంగా $125 వరకు ప్రతి రోజుకు $25 నుండి గరిష్టంగా $150 వరకు
పాస్‌పోర్ట్ నష్టం 250 250 250
**ప్రతి బ్యాగేజ్‍కు గరిష్టంగా 50 % మరియు బ్యాగేజ్‍లో ప్రతి వస్తువుకు 10 %. *** 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణానికి సంబంధించి హామీ ఇవ్వబడిన మొత్తంలో కేవలం 50% **** క్యాష్ అడ్వాన్స్‌లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి.

నేను కవర్ చేయబడే లేదా చేయబడని పరిస్థితులు ఏమిటి?

  • చేర్పులు

  • మినహాయింపులు

వైద్య ఖర్చులు, వైద్యం కోసం తరలింపు మరియు వైద్యపరంగా స్వస్థలానికి తిరిగి రావడం

సామాను కోల్పోవడం లేదా అందుకోవడంలో జాప్యం జరగడం

ఒక సంవత్సరంలో 180 రోజుల వరకు పూర్తి కవరేజ్

వ్యక్తిగత బాధ్యత

రోజువారీ హాస్పిటలైజేషన్ అలవెన్స్

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

పాస్‌పోర్ట్ పోయినప్పుడు కవర్

ట్రిప్ ఆలస్యం కవర్

1 ఆఫ్ 1

ముందు నుండి ఉన్న వ్యాధులు

పాలసీ వ్యవధి గడువు ముగిసిన తరువాత వైద్య ఖర్చులు

ప్రయోగాత్మక, నిరూపించబడని లేదా నాన్-స్టాండర్డ్ చికిత్స

చేరవలసిన గమ్యస్థానం భారతదేశంలో ఉన్నప్పుడు బ్యాగేజ్ అందుకోవడంలో జాప్యం

పాస్‍పోర్ట్ కోల్పోకుండా ఉండడానికి మీరు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వలన కలిగిన నష్టం.

ఆధునిక వైద్యం కాకుండా ఏదైనా ఇతర విధానం ద్వారా చికిత్స తీసుకోవడం

కస్టమ్స్, పోలీస్ లేదా ఏదైనా ఇతర అధికారుల ద్వారా జప్తు చేయబడటం లేదా నిర్బంధం కారణంగా ఇన్సూర్ చేయబడిన వారి పాస్‍పోర్ట్ కోల్పోయినా లేదా పాడైనా.

కోల్పోయినట్లు కనుగొన్న 24 గంటలలోపు సంబంధిత పోలీసు అధికారులకు రిపోర్ట్ చేయకపోతే మరియు దీనికి సంబంధించి ఒక అధికారిక నివేదిక అందకపోతే

చేరవలసిన గమ్యస్థానం భారతదేశంలో ఉన్నప్పుడు బ్యాగేజ్ అందుకోవడంలో జాప్యం.

కస్టమ్స్, పోలీస్ లేదా ఏదైనా ఇతర అధికారుల ద్వారా జప్తు చేయబడటం లేదా నిర్బంధం కారణంగా ఇన్సూర్ చేయబడిన వారి పాస్‍పోర్ట్ కోల్పోయినా లేదా పాడైనా.

కోల్పోయినట్లు కనుగొన్న 24 గంటలలోపు సంబంధిత పోలీసు అధికారులకు రిపోర్ట్ చేయకపోతే మరియు దీనికి సంబంధించి ఒక అధికారిక నివేదిక అందకపోతే.

పాస్‍పోర్ట్ కోల్పోకుండా ఉండడానికి మీరు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వలన కలిగిన నష్టం.

1 ఆఫ్ 1

కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

 4.62

(5,340 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

మదన్‌మోహన్ గోవిందరాజులు

స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ మరియు ధర. చెల్లించడం మరియు కొనుగోలు చేయడం సులభం

పాయల్ నాయక్

చాలా యూజర్ ఫ్రెండ్లీ మరియు సౌకర్యవంతమైనది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు.

కింజల్ బోఘర

ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క సరసమైన ప్రీమియంతో అద్భుతమైన సేవలు

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

 వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 1 మార్చి 2022

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి