రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ("బజాజ్ అలియంజ్")
ఈ వెబ్‌సైట్లు/యాప్/వాలెట్ (అన్నిటినీ ఒకటిగా "బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్" అని పిలుస్తారు) యాక్సెస్ చేయడం ద్వారా మరియు దాని కంటెంట్ ఉపయోగించడం ద్వారా, మీరు ఈ క్రింది వినియోగ నిబంధనలను ["వినియోగ నిబంధనలు"] చదివి అర్థం చేసుకున్నారని మీరు సమ్మతిస్తున్నారు మరియు స్పష్టంగా అంగీకరిస్తున్నారు మరియు మీరు వినియోగ నిబంధనలకి కట్టుబడి ఉండడానికి అంగీకరిస్తున్నారు. మీరు ఈ వినియోగ నిబంధనలను అంగీకరించకపోతే, బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను ఉపయోగించకండి. క్రింద ఉపయోగించినట్లుగా, "మేము", "మాకు" మరియు "మా" అనే పదాలు బజాజ్ అలియంజ్ మరియు దాని గ్రూప్ కంపెనీలను సూచిస్తాయి (ఉదా. "బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్, బజాజ్ అలియంజ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, బజాజ్ అలియంజ్ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ మరియు ఇతర గ్రూప్ కంపెనీలు").
కంటెంట్ ఉపయోగం
కంటెంట్/సమాచారం/బ్లాగులు/ఫెసిలిటేషన్ సేవలు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై/లో ఉన్న కంటెంట్/బ్లాగులు/అభిప్రాయలు/వ్యక్తీకరణలు/నోట్స్/కామెంట్లు/విమర్శల పోస్టింగ్/ప్రదర్శన అనేది కేవలం సమాచారం అందించడానికి మాత్రమే మరియు ఆయా రచయిత/ల కి వ్యక్తిగతమైనవి మరియు బజాజ్ అలియంజ్ యొక్క అభిప్రాయం మరియు సిఫారసు అయి ఉండక్కర్లేదు మరియు ఈ బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ యొక్క యాక్సెస్ మరియు బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై కంటెంట్/బ్లాగులు/అభిప్రాయల ను చదవడం వలన ఏ విధంగానూ కంటెంట్/బ్లాగులు/అభిప్రాయలు/వ్యక్తీకరణలు/నోట్స్/కామెంట్లు/విమర్శల పోస్టింగ్/ప్రదర్శన ద్వారా బజాజ్ అలియంజ్ వాటిని అందజేయదు మరియు వాటికి కట్టుబడి ఉండదు మరియు ఇంకా వాటిని మా ద్వారా ఏదైనా సేవలు లేదా ఉత్పత్తుల ఏర్పాటుగా స్పష్టంగా లేదా సూచనప్రాయంగా అర్థం చేసుకోకూడదు అందువల్ల ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించిన సమాచారం (ఇన్సూరెన్స్, ఆస్తి నిర్వహణ మరియు బ్యాంకింగ్‌తో సహా) సంబంధిత బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మీకు ప్రయోజనం చేకూర్చడానికి యాడ్ ఆన్ సదుపాయాలు/విలువ జోడించబడిన సేవలు:
బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసిన/సర్ఫింగ్ చేసిన మీదట బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌లో పేర్కొనబడిన/ప్రదర్శించబడిన మా యొక్క జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్టులతో సంబంధం లేని వివిధ ఆఫర్లు/డిస్కౌంట్లు/కూపన్లు/సేవలు/ప్రోడక్టులు ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతల ద్వారా నేరుగా వారి చే అందించబడతాయి మరియు బజాజ్ అలియంజ్‌కు లేదా మీకు ముందస్తు నోటీసు లేకుండా వారి స్వంత అభీష్టానుసారం ఎప్పుడైనా సంబంధిత కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతలు వాటిని విత్‌డ్రా చేసుకోవచ్చు. బజాజ్ అలియంజ్ కేవలం జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని మాత్రమే నిర్వహిస్తుంది మరియు జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్టుల మినహా ఏదైనా సేవలు/ప్రోడక్టులను ఆఫర్ చేయడం లేదు/విక్రయించడం లేదు/అందించడం లేదు లేదా వాటితో సంబంధం లేదు మరియు ఆఫర్లు/డిస్కౌంటులు/కూపన్లు/సేవలు/ఉత్పత్తులు కేవలం మరియు స్వతంత్రంగా ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతల ద్వారా అందించబడుతున్నాయి మరియు మీరు బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేసిన మీదట ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతల ద్వారా ఆఫర్ చేయబడుతున్న/అందించబడుతున్న వివిధ ఆఫర్లు/డిస్కౌంటులు/కూపన్లు/ సేవలు/ఉత్పత్తులు కోసం మీకు సహాయం చేయడానికి మరియు మద్దతు ఇవ్వడానికి బజాజ్ అలియంజ్ కేవలం ఒక ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తుంది. ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతల యొక్క ఆఫర్లు/డిస్కౌంటులు/కూపన్లు/సేవలు/ఉత్పత్తుల యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, విశ్వసనీయత లేదా నాణ్యత గురించి బజాజ్ అలియంజ్ ప్రాతినిధ్యం వహించదు, హామీ ఇవ్వదు లేదా సమ్మతించదు మరియు ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతలు యొక్క ఆఫర్లు/డిస్కౌంటులు/కూపన్లు/సేవలు/ఉత్పత్తులను పొందిన లేదా సబ్‌స్క్రైబ్ చేసిన ఫలితంగా మీ ద్వారా భరించబడిన/అనుభవించిన, ఏదైనా, సేవలలో లోపం లేదా సేవలు అందకపోవడం లేదా నష్టాలు లేదా హాని లేదా డిస్కౌంట్లు/కూపన్ల విత్‌డ్రాయల్/కూపన్లను అంగీకరించకపోవడం వాటి పై ఎటువంటి జవాబుదారీ లేదా బాధ్యత ఉండదు. ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతల ఆఫర్లు/డిస్కౌంటులు/కూపన్లు/సేవలు/ఉత్పత్తులను పొందడానికి మరియు వాటి ఆధారపడటానికి గల నిర్ణయాన్ని మీ స్వంత రిస్క్ పై మీ ద్వారా జాగ్రత్తగా మరియు స్వతంత్రంగా తీసుకోబడాలి మరియు బజాజ్ అలియంజ్ దాని కోసం ఏ విధంగానూ బాధ్యత/జవాబుదారితనం వహించదు. ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతలు ద్వారా అందించబడే ఆఫర్లు/సేవలు/ఉత్పత్తులు మా ఫెసిలిటేషన్ సేవల ద్వారా మీకు సహాయం చేయడానికి అందించబడే విలువ జోడించబడిన సేవలు మరియు అవి బజాజ్ అలియంజ్ ద్వారా అందించబడే మా ఇన్సూరెన్స్ కవర్లు/రిస్క్/ప్రయోజనాలలో భాగం కావు మరియు బజాజ్ అలియంజ్ ఏ విధంగానూ బాధ్యత వహించదు లేదా జవాబుదారి కాదు. తదనుగుణంగా, బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ నుండి/పై మీరు పొందే ఆయా కంపెనీలు/సంస్థలు/ సేవా ప్రదాతల యొక్క ఏదైనా ఆఫర్లు/డిస్కౌంటులు/కూపన్లు/సేవలు/ఉత్పత్తులు పై మీకు అవసరం అయిన పూర్తి సమాచారం/ఫిర్యాదుల కోసం మీరు నేరుగా ఆయా కంపెనీలు/సంస్థలు/ సేవా ప్రదాతల ని సంప్రదించాలి. మీ సౌలభ్యం కోసం, ఆయా కంపెనీలు/సంస్థలు/ సేవా ప్రదాతల యొక్క వెబ్‌సైట్ తో బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ యొక్క ఎపిఐ ఇంటిగ్రేషన్ ద్వారా మీకు అందుబాటులో ఆయా కంపెనీలు/సంస్థలు/ సేవా ప్రదాతల యొక్క ఆఫర్లు/సేవలు/ఉత్పత్తులు అందుబాటులో ఉంచినప్పటికీ, సేవలలో ఏదైనా లోపం, అందించకపోవడం, అందించడంలో జాప్యం లేదా ఏదైనా ఇతర సమస్యల కోసం బజాజ్ అలియంజ్ ఏ విధంగానూ బాధ్యత వహించదు మరియు వాటి కోసం పూర్తి బాధ్యత మరియు హామీ ఆయా కంపెనీలు/సంస్థలు/ సేవా ప్రదాతలదే అయి ఉంటుంది.
ఏదీ ఆఫర్ చేయబడటం లేదు
బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌లోని సమాచారం అనేది ఒక ఆఫర్‌గా లేదా ఒక ఆఫర్ కోసం అభ్యర్థనగా లేదా పెట్టుబడి, చట్టపరమైన, పన్ను లేదా బజాజ్ అలియంజ్ యొక్క ఇతర సలహాగా అర్థం చేసుకోకూడదు. మీరు మీ నిపుణులైన సలహాదారుని సలహా/అభిప్రాయాన్ని తీసుకోవాలి మరియు తదనుగుణంగా బజాజ్ అలియంజ్ యొక్క ఏదైనా ఇన్సూరెన్స్ ప్రోడక్టులను పొందడానికి మీరు స్వచ్ఛందంగా మరియు స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలి. అందువల్ల, ఇన్సూరెన్స్ ప్రొడక్టులను కొనుగోలు చేయడానికి బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై /వద్ద ఉన్న కంటెంట్/బ్లాగులు/ అభిప్రాయాలు/వ్యక్తీకరణల పై మాత్రమే ఆధారపడకూడదు.
అప్‌డేట్ చేయడానికి ఎటువంటి బాధ్యత లేదు
బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌లోని కంటెంట్ ప్రచురించబడిన తేదీ నాటిది. మేము అప్‌డేట్ చేయడానికి లేదా సవరించడానికి ఎటువంటి బాధ్యత వహించము. ఈ షరతులు మరియు నిబంధనలకి చేసే ఏవైనా సవరణలు/మార్పులు స్వతస్సిద్ధంగా ఈ నిబంధనలు మరియు వినియోగంలో భాగంగా ఉంటాయి మరియు మీరు తదనుగుణంగా ఎప్పటికప్పుడు జరిగే ఈ సవరణలు.మార్పులతో పాటు ఈ నిబంధనలు మరియు వినియోగానికి కట్టుబడి ఉండాలి.
డిస్‌క్లెయిమర్
వర్తించే చట్టాన్ని అనుసరించి అనుమతించబడిన పరిమితి మేరకు, తన జనరల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు మరియు లేదా ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతల యొక్క యాడ్ ఆన్/విలువ జోడించబడిన సేవల కోసం ఈ వెబ్‌సైట్ పై అందించబడిన మెటీరియల్స్ "ఉన్నది ఉన్నట్లుగా" అందించబడతాయి మరియు ఎటువంటి స్పష్టమైన లేదా సూచించబడిన హామీలు ఉండవు మరియు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, మరియు దాని అనుబంధ సంస్థలు మరియు గ్రూప్ కంపెనీలు/సహ సంస్థలు, సూచించబడిన మర్చంటబిలిటీ యొక్క వారెంటీలు మరియు ఒక నిర్దిష్ట ఉద్దేశం యొక్క యోగ్యత లేదా అతిక్రమణ లేకపోవడం సహా మరియు వీటికే పరిమితం కాకుండా స్పష్టంగా లేదా సూచనప్రాయంగా అన్ని వారెంటీలకు బాధ్యత వహించదు బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడే యాడ్ ఆన్/విలువ జోడించబడిన ఆఫర్‌లు/సేవలు/ఉత్పత్తుల కోసం [జనరల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు కాకుండా] ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతలు మాత్రమే బాధ్యత వహిస్తారు మరియు బజాజ్ అలియంజ్ మీ పట్ల ఎటువంటి బాధ్యత వహించదు. మెటీరియల్స్‌లో ఉన్న ఫంక్షన్లు నిరంతరాయంగా లేదా లోప రహితంగా ఉంటాయి అని, లోపాలు సరిదిద్దబడతాయి అని లేదా బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ లేదా అది అందుబాటులో ఉంచబడిన సర్వర్ వైరస్‌ల రహితంగా లేదా ఎటువంటి హానికరమైన భాగాలు లేకుండా ఉంటుంది అని బజాజ్ అలియంజ్ ఎటువంటి హామీ ఇవ్వదు. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై ఉన్న మెటీరియల్స్ వినియోగం యొక్క సరైనత, ఖచ్చితత్వం, విశ్వసనీయత లేదా ఇతరాత్రా కి సంబంధించి వాటి వినియోగం లేదా వినియోగ ఫలితాలకి బజాజ్ అలియంజ్ ఎటువంటి ప్రాతినిధ్యాలు వహించదు లేదా హామీ ఇవ్వదు. మీరు (మరియు బజాజ్ అలియంజ్ కాదు) అవసరమైన అన్ని సర్వీసింగ్, రిపెయిర్ లేదా కరెక్షన్ యొక్క మొత్తం ఖర్చును భరిస్తారు. ఇక్కడ ఉన్న సమాచారం మరియు వివరణలు ఉత్పత్తులు మరియు సేవలకు వర్తించే అన్ని నిబంధనలు, మినహాయింపులు మరియు షరతుల పూర్తి వివరణలు కావు, ఇవి సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడతాయి.
* దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఆసుపత్రిలో థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్ నెట్‌వర్క్ ఉంటుంది
కాపీరైట్
బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ యొక్క కంటెంట్ అంతా కాపీరైట్ మరియు మేధో సంపత్తి హక్కులు [ఐపిఆర్] ద్వారా బజాజ్ అలియంజ్ వద్ద రిజర్వ్ చేయబడిన అన్ని హక్కులతో రక్షించబడుతుంది. పేజీలలోని అన్ని హక్కులు, సైట్ కంటెంట్ మరియు ఏర్పాటు బజాజ్ అలియంజ్ మరియు/లేదా సంబంధిత బజాజ్ అలియంజ్ గ్రూప్ కంపెనీలు/అనుబంధ సంస్థల యాజమాన్యం లోనివి. బజాజ్ అలియంజ్ మరియు/లేదా ఆయా బజాజ్ అలియంజ్ కంపెనీల ముందస్తు వ్రాతపూర్వక ఆమోదం లేకుండా ఏదైనా ఉద్దేశం కోసం సైట్ లోని ఏదైనా కంటెంట్‌ని కాపీ చేయడానికి, సవరించడానికి, ప్రదర్శించడానికి, పంపిణీ చేయడానికి, ట్రాన్స్‌మిట్ చేయడానికి, "ఫ్రేమింగ్" సాంకేతికత లేదా ఇతర విధానాల ద్వారా మళ్ళీ డెలివర్ చేయడానికి, ప్రచురించడానికి, విక్రయించడానికి, లైసెన్సింగ్ కోసం, డెరివేటివ్ పనులను సృష్టించడానికి మీరు స్పష్టంగా నిషేధించబడ్డారు. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై/లో/ఉపయోగిస్తున్నప్పుడు మీరు బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై/లో ప్రచురించబడిన/ప్రదర్శించబడిన బజాజ్ అలియంజ్ యొక్క గోప్యతా విధానానికి మీరు కట్టుబడి ఉంటారు
ట్రేడ్‌మార్క్స్, సర్వీస్ మార్క్స్ మరియు లోగోలు ("మార్క్స్")
బజాజ్ అలియంజ్ మరియు/లేదా ఏదైనా ఇతర బజాజ్ అలియంజ్ గ్రూప్ కంపెనీల ఆయా వెబ్‌సైట్లు/యాప్/వాలెట్ పై కనపడే ట్రేడ్‌మార్కులు/ ట్రేడ్ పేర్లు/లోగోలు బజాజ్ అలియంజ్ మరియు/లేదా బజాజ్ అలియంజ్ గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తి. కాపీ చేయడానికి, ఉపయోగించడానికి లేదా అటువంటి ఏదైనా ఉద్దేశం కోసం మీరు అనుమతించబడరు.
వారెంటీ లేదు
గ్రాఫిక్స్, టెక్స్ట్ మరియు హైపర్‌లింకులు లేదా ఇతర సైట్లకు రిఫరెన్సులతో సహా మరియు వీటికే పరిమితం కాని బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై ఉన్న మొత్తం కంటెంట్ మర్చంటబిలిటీ యొక్క సూచించబడిన వారెంటీలు, ఒక నిర్దిష్ట ఉద్దేశం యొక్క యోగ్యత, అతిక్రమణ లేని మరియు కంప్యూటర్ వైరస్లు లేదా ఇతర హానికరమైన భాగాలు లేని వాటితో సహా మరియు వీటికే పరిమితం కాకుండా స్పష్టమైన లేదా సూచించబడిన ఎటువంటి రకమైన వారెంటీ లేకుండా "ఉన్నది ఉన్నట్లుగా" ఆధారంగా అందించబడుతుంది. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై ఉన్న ఏదైనా సమాచారం యొక్క సముచితత్వం, ఖచ్చితత్వం లేదా సంపూర్ణత పై మేము ఎటువంటి హామీ ఇవ్వము మరియు అందులో ఉన్న తప్పులు లేదా లోపాలు పట్ల ఏదైనా బాధ్యతను స్పష్టంగా నిరాకరిస్తున్నాము. బజాజ్ అలియంజ్ యొక్క కార్యకలాపాలు అంతరాయం లేకుండా మరియు/లేదా లోపరహితంగా ఉంటాయి అని, ఆ లోపాలు సరిదిద్దబడతాయి అని లేదా బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ లేదా అది అందుబాటులో ఉంచబడిన సర్వర్ కంప్యూటర్ వైరస్ల నుండి లేదా ఇతర హానికరమైన అంశాల బారిన పడకుండా ఉండదు అని మేము హామీ ఇవ్వము.
బాధ్యత యొక్క పరిమితులు
బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ యొక్క మీ యాక్సెస్ లేదా వినియోగం లేదా యాక్సెస్ చేయడంలో వైఫల్యం కి సంబంధించి లేదా అందులో ఉన్న కంటెంట్ పై ఆధారపడడం, లేదా బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌కి సంబంధించి పనితీరులో వైఫల్యం, అంతరాయం, లోపం, ట్రాన్స్‌మిషన్‌లో జాప్యం, కంప్యూటర్ వైరస్లు లేదా ఇతర హానికరమైన అంశాలు, లేదా లైన్ లేదా వ్యవస్థ వైఫల్యం, మాకు వాటి గురించి తెలియకపోయినప్పటికీ మరియు బజాజ్ అలియంజ్ యొక్క ఏదైనా ఇన్సూరెన్స్ ఉత్పత్తులను పొందినందుకు మరియు లేదా ఆయా కంపెనీలు/సంస్థలు/ సేవా ప్రదాతల నుండి ఏదైనా యాడ్ ఆన్/విలువ జోడించబడిన సేవలు పొందినందుకు గాను ఏర్పడిన ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ఆనుషంగిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా ప్రత్యేక నష్టాలు, ప్రతిష్ఠ కోల్పోవుట, లాభం కోల్పోవుట మొదలైన వాటి కోసం ఒప్పందపరంగా, అపరాధంగా, ఖచ్చితమైన బాధ్యత పరంగా లేదా ఇతరాత్రా ఏదైనా బాధ్యతను మేము స్పష్టంగా నిరాకరిస్తున్నాము
హైపర్‌లింక్ చేయబడిన మరియు రిఫరెన్స్ చేయబడిన వెబ్సైట్లు/యాప్/వాలెట్
బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌లోని కొన్ని హైపర్‌లింక్‌లు లేదా రిఫరెన్స్ చేయబడిన వెబ్సైట్లు/యాప్/వాలెట్ మీ సౌలభ్యం కోసం థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లు/యాప్/వాలెట్‌కు తీసుకువెళ్ళవచ్చు, ఇవి సాధారణంగా వారి టాప్ లెవల్ డొమైన్ పేరు ద్వారా గుర్తించబడతాయి. వారి కంటెంట్ మా ద్వారా పరిశీలించబడలేదు లేదా విశ్లేషించబడలేదు, మరియు హైపర్‌లింక్ చేయబడిన లేదా రిఫరెన్స్ చేయబడిన వెబ్సైట్లు/యాప్/వాలెట్ పై ఏదైనా సమాచారం యొక్క సముచితత్వం, ఖచ్చితత్వం, విశ్వసనీయత లేదా సంపూర్ణతకు మేము హామీ ఇవ్వము మరియు వారి ఏదైనా లేదా పూర్తి కంటెంట్ కోసం ఏదైనా బాధ్యతను స్పష్టంగా నిరాకరిస్తున్నాము. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం ద్వారా, మీరు బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేయబడిన లేదా హైపర్‌లింక్ చేయబడిన ఏదైనా వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేయబడిన యాజమాన్య మార్గదర్శకాలకు కూడా కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నారు
స్థానిక చట్టపరమైన ఆంక్షలు
బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ యొక్క ప్రచురణ లేదా లభ్యత నిషేధించబడిన ఏదైనా అధికార పరిధిలోని ఏదైనా వ్యక్తి (ఆ వ్యక్తి యొక్క జాతీయత, నివాసం లేదా ఇతర కారణాల వలన) కోసం బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ ఉద్దేశించబడలేదు. అటువంటి నిషేధం ఉన్న వ్యక్తులు కానీ లేదా ఇది నిషేధించబడిన దేశం, ఏదైనా ఉంటే, బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయకూడదు.
హక్కుల రిజర్వేషన్
ఈ వినియోగ నిబంధనలు ఏ సమయంలోనైనా మార్చే, సవరించే, వీటికి జోడించే, లేదా భాగాలను తొలగించే హక్కును మేము కలిగి ఉన్నాము మరియు తదనుగుణంగా ఈ వినియోగ నిబంధనలు ఏ సమయంలోనైనా బ్యాజిక్ యొక్క ఏకైక విచక్షణాధికారంతో మార్చబడవచ్చు మరియు మార్చబడిన/సవరించబడిన వినియోగ నిబంధనలు స్వతస్సిద్ధంగా మీకు వర్తిస్తాయి మరియు మీరు వాటికి కట్టుబడి ఉండాలి మరియు వాటిని అంగీకరించాలి
మీ నిషేధం మరియు ఇతర నిబంధనలు
బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ లో/వద్ద/పై ఉన్నప్పుడు దానిని సర్ఫ్ చేస్తున్నా/యాక్సెస్ చేస్తున్నా, మీరు (i) ఎలక్ట్రానిక్ లేదా ఏదైనా ఇతర పద్ధతి ద్వారా ఏదైనా స్వభావం కలిగిన ఏదైనా ఫోటోలు/వీడియోలు/సంగీతం/చిత్రాలు/స్క్రీన్‌షాట్లు/గ్రాఫులు/పట్టికలు/ ఏదైనా ఇతర మెటీరియల్/కంటెంట్లు/డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయకూడదు, (ii) బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై ఏదైనా యుఆర్ఎల్ లింకులు/వెబ్‌లింకులు/హైపర్‌లింకులు ఉంచకూడదు, మరియు (iii) బజాజ్ అలియంజ్ మరియు లేదా ఏదైనా ఇతర వ్యక్తులు/పార్టీ/ప్రభుత్వం/ల ను కించపరిచే ఏదైనా పెట్టకూడదు/రాయకూడదు/పోస్ట్ చేయకూడదు/కామెంట్ చేయకూడదు మరియు ఇది స్పష్టంగా నిషేధించబడింది. పైన పేర్కొన్న నిషేధిత చర్యలకు బజాజ్ అలియంజ్ ఎటువంటి బాధ్యత వహించదు మరియు దాని కోసం మీకు వ్యతిరేకంగా తగిన చర్యలను చేపట్టడానికి కూడా హక్కును కలిగి ఉంటుంది. మీరు పోస్ట్ చేసిన కంటెంట్ కోసం మీరు బాధ్యత వహిస్తారు - బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను మీరు సమాచార ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించవచ్చు. ఎలక్ట్రానిక్ లేదా ఏదైనా ఇతర పద్ధతి ద్వారా ఏదైనా స్వభావం కలిగిన ఏదైనా ఫోటోలు/వీడియోలు/సంగీతం/చిత్రాలు/స్క్రీన్‌షాట్లు/గ్రాఫులు/పట్టికలు/ ఏదైనా ఇతర మెటీరియల్/కంటెంట్లు/డాక్యుమెంట్లు సహా మీరు పోస్ట్ చేసిన కంటెంట్ కోసం మీరు మాత్రమే బాధ్యత వహిస్తారు అని గమనించండి. మీరు వ్యక్తిగత లేదా గోప్యమైన సమాచారాన్ని మీరు పోస్ట్ చేయకూడదు/టైప్ చేయకూడదు/ఉంచకూడదు లేదా ఏదైనా థర్డ్ పార్టీ యొక్క మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించే ఏదైనా చర్యను చేయకూడదు.
కంటెంట్ తొలగింపు
బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై మీరు పోస్ట్ చేసే ఏదైనా కంటెంట్ లేదా సమాచారం మా వినియోగ నిబంధనలు, మా పాలసీలను ఉల్లంఘిస్తుంది అని మేము విశ్వసిస్తే లేదా వర్తించే భారతీయ చట్టాల ప్రకారం ఆ కంటెంట్‌ని పోస్ట్ చేయడానికి అనుమతి లేకపోయినా లేదా ఏదైనా పద్ధతిలో ఏదైనా థర్డ్ పార్టీ యొక్క కాపీ రైట్/ఐపిఆర్ హక్కులను అతిక్రమిస్తే, దానిని తొలగించే హక్కును మేము కలిగి ఉంటాము.
అధికార పరిధి, సెవరబిలిటీ
ఈ నిబంధనలు లేదా ఈ బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ ఫలితంగా ఏర్పడిన ఏదైనా చర్య ప్రత్యేకంగా వర్తించే భారతీయ చట్టాలకు లోబడి ఉంటుంది, మరియు భారతదేశంలోని పూణేలో ఉన్న కోర్టులకి ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది మరియు వర్తించే భారతీయ చట్టాలకు మరియు పూణే కోర్టుల ప్రత్యేక అధికార పరిధికి లోబడి మరియు కట్టుబడి ఉంటారు అని అంగీకరిస్తున్నారు మరియు అవి మీకు అనుకూలమైన వేదిక అని కూడా అంగీకరిస్తున్నారు. ఈ నిబంధనలలోని ఏవైనా నియమాలు అమలు చేయడం కుదరని సందర్భంలో, మిగిలిన నియమాల యొక్క చెల్లుబాటు లేదా అమలు ప్రభావితం అవ్వవు, మరియు అమలు చేయడం కుదరని నియమం దాని అంతర్లీన ఉద్దేశానికి దగ్గరగా ఉండే అమలు చేయదగిన నియమంతో భర్తీ చేయబడుతుంది.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి