Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ సమీక్షలు

టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు గురించి వినియోగదారు అభిప్రాయాలు
ఐఎల్

బజాజ్ అలియంజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ సమీక్షలు

అత్యున్నత ప్రామాణికత కలిగిన మా సేవలను అనుభవించిన తర్వాత, సంతృప్తి చెందిన మా వినియోగదారులు రాసిన కొన్ని టూ వీలర్ ఇన్సూరెన్స్ సమీక్షలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. మా టూ వీలర్ ఇన్సూరెన్స్ వినియోగదారులకు ప్రయోజనం కలిగించిన ఫీచర్ల గురించి ఈ టూ వీలర్ ఇన్సూరెన్స్ సమీక్షలు మీకు ఒక ఆలోచనను అందిస్తాయి మరియు అవసరమైన సమయాల్లో వారి ఆర్థిక పొదుపులు రక్షించుకోవడాన్ని వారికి సులభతరం చేస్తాయి.

5 స్టార్స్:

14,367

4 స్టార్స్:

5,786

3 స్టార్స్:

267

2 స్టార్స్:

58

1 స్టార్స్:

15

  • User Icon

    హలో బజాజ్ అలియంజ్. నా పేరు మనీశ్, బజాజ్ అలియంజ్‌తో నాకు ఒక బైక్ ఇన్సూరెన్స్ ఉంది, నా బైక్‌కు నిన్న ఒక చిన్న ప్రమాదం జరిగింది, అప్పుడు నేను సర్వీస్ సెంటర్ నుండి బజాజ్ అలియంజ్‌ను సంప్రదించాను, వారి తరఫున నేను విష్పేంద్ర గారితో మాట్లాడాను. ఆయన మరియు కంపెనీ నాకు చాలా సులభమైన మార్గంలో మద్దతు అందించారు మరియు నాకు వెంటనే క్లెయిమ్ లభించింది మరియు వారు నాతో చాలా బాగా మాట్లాడారు. కంపెనీకి నేను 10/10 మార్కులు ఇవ్వాలనుకుంటున్నాను.

    మనీశ్ బిష్నోయ్

  • User Icon

    03 మే 2021

    చాలా మంచి సర్వీస్. MH01AF5587 అనే నంబరుతో ఉన్న నా బైక్ కోసం ఇప్పుడే క్లెయిమ్ సెటిల్‌మెంట్ పూర్తయ్యింది. బజాజ్ అలియాంజ్‌తో అనుభవం అద్భుతంగా ఉంది వాటి సిబ్బంది చాలా మద్దతుగా మరియు మృదువుగా ఉన్నారు.

    సంకేత్ హిర్లేకర్

  • User Icon

    12 ఏప్రిల్ 2019

    బజాజ్ అలియంజ్ కొత్త బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు సమయంలో కస్టమర్ కేర్ వద్ద అనుభూతి అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు

    సుశీల్ సోనీ

  • User Icon

    07 ఏప్రిల్ 2019

    నా 2 వీలర్ పాలసీని రెన్యూ చేసుకోవడం చాలా సులభం. కేవలం 3 నిమిషాల్లో అది పూర్తయింది. ధన్యవాదాలు.

    ఎస్ బాలాజి

  • User Icon

    11 మార్చి 2019

    టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ సులభం మరియు సరళం. మంచి పనిని కొనసాగించండి

    వినయ్ కథూరియా

  • User Icon

    04 మార్చి 2019

    బైక్ ఇన్సూరెన్స్ కోసం బజాజ్ అలియంజ్ అనేది చాలా ప్రయోజనకరమైన మరియు ఉపయోగకరమైన సమాచారం గల వెబ్‌సైట్.

    అమిత్ కడుస్కర్

  • User Icon

    07 ఫిబ్రవరి 2019

    ఇబ్బందులు లేని అనుభవం ఇంకా నా ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇచ్చినందుకు బజాజ్ అలియంజ్‍కు ప్రత్యేక ధన్యవాదాలు. పని చక్కగా పూర్తి చేశారు

    సవిత భుటోరియా

  • User Icon

    04 ఫిబ్రవరి 2019

    ఇన్సూరెన్స్ ఆన్‍లైన్ ప్రాసెస్ గురించిన మంచి విషయం ఏంటంటే మీకు మొబైల్ మరియు మెయిల్ రెండింటిపై అప్‍డేట్లు వస్తాయి.

    వేణు మాధవి వై

  • User Icon

    13 జనవరి 2019

    టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవడానికి వేగవంతమైన మరియు సులభమైన మార్గం. దానిని రెన్యూ చేయడానికి ముందు సున్నా ఎంట్రీలను అందించినందుకు ధన్యవాదాలు

    ఎన్ సుబ్రమణియన్

  • User Icon

    19 జనవరి 2019

    బైక్ ఇన్సూరెన్స్ కోసం నేను కోరుకున్న ఎంపికలు ఎంచుకోగలిగిన ఒక అవాంతరాలు లేని ప్రాసెస్ ఇది.

    దీపక్ సూర్యవంశీ

  • User Icon

    23 డిసెంబర్ 2018

    చాలా సులభమైన మరియు వేగవంతమైన ప్రాసెస్. ఎలక్ట్రానిక్‌ రూపంలో నేను చెల్లింపు చేసిన వెంటనే నాకు టూ వీలర్ పాలసీ లభించింది.

    రాల్ఫీ ఝిరాద్

  • User Icon

    19 డిసెంబర్ 2018

    బైక్ ఇన్సూరెన్స్‌ రెన్యూవల్ చేయడానికి అద్భుతమైన వెబ్ అప్లికేషన్

    మృదుల్ బోస్

  • User Icon

    12 డిసెంబర్ 2018

    టూ-వీలర్ పాలసీ కోసం వేగవంతమైన మరియు సులభమైన ప్రాసెస్

    దత్తాత్రేయ మగర్

  • User Icon

    03 డిసెంబర్ 2018

    బజాజ్ అలియంజ్ వారి నిరంతరం సేవలు అందించే మరియు గొప్ప సేల్స్ ఎగ్జిక్యూటివ్.

    డిలైస్ రోడ్రిగ్స్

  • User Icon

    10 నవంబర్ 2018

    బజాజ్ అలియంజ్ ఆన్‌లైన్ పోర్టల్‌ను ఉపయోగించడం చాలా సులభం.

    విజయ్ కంద్‌పాల్

  • User Icon

    07 నవంబర్ 2018

    పనిని పూర్తి చేయడం చాలా సులభం. బజాజ్ అలియంజ్‌కు ధన్యవాదాలు

    సచిన్ భార్గవ్

  • User Icon

    05 అక్టోబర్ 2018

    ఇది నిజంగానే యూజర్ ఫ్రెండ్లీ, టూ వీలర్ ఇన్సూరెన్స్ కోసం మీ ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను.

    శక్తివేలన్ ఎన్ ఆర్

  • User Icon

    04 అక్టోబర్ 2018

    నా బైక్ కోసం కాల్ సెంటర్ నుండి మంచి మార్గదర్శకత్వం మరియు మంచి ఐడివి అందించబడింది.

    విక్రమ్ మేనే

  • User Icon

    25 సెప్టెంబర్ 2018

    బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌లో దాదాపు అన్ని డిజిటల్ ఎంపికలు అత్యంత వేగంగా ఉంటాయి.

    ప్రేమ్ ప్రకాశ్ రావల్

  • User Icon

    19 సెప్టెంబర్ 2018

    టూ వీలర్ ఇన్సూరెన్స్ అనేది సులభమైన ప్రాసెస్, పారదర్శకమైనది మరియు తక్కువ సమయంలో పూర్తి చేసేదిగా ఉంటుంది.

    షరీనా బేగం

  • User Icon

    08 ఆగస్టు 2018

    బజాజ్ అలియంజ్ ఉత్తమమైనది మరియు మీ ఎగ్జిక్యూటివ్ నుండి చాలా మంచి, ముఖ్యమైన సమాచారం అందుకున్నాను. మీ సేవ పట్ల చాలా సంతోషంగా ఉంది

    గణేశ్ కుమార్ బి

  • User Icon

    01 ఆగస్టు 2018

    టూ వీలర్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ ప్రాసెస్ కోసం బజాజ్ అలియంజ్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ నాకు సరైన విధంగా మార్గదర్శనం చేశారు. ధన్యవాదాలు మరియు అభినందనలు

    అస్తా ఖంపారియా

  • User Icon

    09 జూలై 2018

    సరైన సమయంలో కాల్ చేశారు. టూ వీలర్ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడానికి వెబ్‌సైట్ మరియు మార్గదర్శకాలు కూడా సరళంగా ఉన్నాయి.

    దత్తాత్రేయ దేశాయ్

  • User Icon

    03 జూలై 2018

    టూ వీలర్ పాలసీ రెన్యూవల్‌ కోసం గుర్తు చేసిన మీ బృందాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను.

    నవీద్ అన్సారీ

  • User Icon

    10 జూన్ 2018

    టూ వీలర్ రెన్యూవల్ కోసం వేగవంతమైన మరియు సులభమైన ఇంటర్‌ఫేస్.

    అశోక్ కొల్లిపార

  • User Icon

    02 జూన్ 2018

    1 కంటే ఎక్కువ టూ వీలర్‌లు ఉండడం వల్ల పాలసీ రెన్యూవల్ మర్చిపోయిన సమయంలో, పాలసీ చివరి రోజు గురించి మళ్లీ ఇమెయిల్ రిమైండర్ రావడం సంతోషంగా ఉంది.

    రమేష్‌కుమార్ గజ్జర్

  • User Icon

    03 మే 2018

    కనీస ప్రీమియంతో టూ వీలర్ కోసం గొప్ప మూల్యాంకనం. అది అలానే కొనసాగించండి

    రాకేశ్ సర్దానా

వీడియో టెస్టిమోనియల్స్

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం