ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అనే భావనను అర్థం చేసుకోవడానికి, పోర్టబుల్ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. సులభంగా తరలించగల లేదా తీసుకువెళ్లగల వస్తువుల విషయంలో పోర్టబుల్ అనే పదం ఉపయోగించబడుతుంది. అయితే, ఇక్కడ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అనేది పాలసీహోల్డర్‌కు (ఫ్యామిలీ కవర్‌తో సహా) కల్పించిన హక్కును సూచిస్తుంది.
ప్రస్తుత కంపెనీ నుండి ఒక కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి మారడానికి ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఈ ఎంపికను ఉపయోగించవచ్చు. ఒక వ్యక్తి తమ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చాలని ఎందుకు అనుకుంటారు? ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల మార్పునకు అనేక కారణాలు ఉంటాయి, వేరొక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మెరుగైన ఆఫర్లు మరియు మరెన్నో అందుబాటులో ఉండవచ్చు.
అందువల్ల, అనేక కంపెనీలు అందించే మెరుగైన ఎంపికలను కొనుగోలుదారుకు సులభతరం చేయడానికి, ఏదైనా ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే సమయంలో ఏ వ్యక్తికైనా ఈ హక్కు ఇవ్వబడుతుంది. మార్కెట్లో అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి కనుక హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ మీకు చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేయడం అనేది పాలసీ హోల్డర్‌లు తమ అవసరాలను మెరుగ్గా తీర్చుకునే ప్లాన్‌లను యాక్సెస్ చేయగలదని నిర్ధారిస్తుంది. సాధారణ కారణాలలో ఇవి ఉంటాయి:
✅ మెరుగుపరచబడిన కవరేజ్ : అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన విస్తృత ప్రయోజనాలు లేదా యాడ్-ఆన్‌లను అందించే పాలసీకి మారడం.
✅ ఖర్చు సామర్థ్యం : మరింత సరసమైన ప్రీమియం రేటుతో ఇలాంటి లేదా మెరుగైన కవరేజీని కనుగొనడం.
✅ సర్వీస్ నాణ్యత : క్లెయిమ్ సెటిల్‌మెంట్ లేదా కస్టమర్ సపోర్ట్‌తో అసంతృప్తి కారణంగా ఇన్సూరెన్స్ సంస్థలను మార్చడం.
✅ రీలొకేషన్ : ప్రస్తుత ఇన్సూరర్ యొక్క హాస్పిటల్ నెట్‌వర్క్ పరిమితం చేయబడిన ప్రాంతానికి వెళ్లడం.
✅ఫ్లెక్సిబిలిటీ : వ్యక్తిగత లేదా కుటుంబ ఆరోగ్య అవసరాలతో మెరుగ్గా ఉండే కస్టమైజ్ చేయదగిన పాలసీని ఎంచుకోవడం.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడం వలన కవరేజ్ అంతరాయాలను నివారించేటప్పుడు మీరు దాని విలువను గరిష్టంగా పెంచుకోవచ్చు.
మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేసినప్పుడు, మెరుగైన ఆఫర్లను యాక్సెస్ చేసేటప్పుడు మీ ప్రస్తుత ప్లాన్ ప్రయోజనాలను మీరు నిలిపి ఉంచుకుంటారు. కీలక ప్రయోజనాల్లో ఇవి ఉంటాయి:
✅ వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్ రిటెన్షన్ : మీ పాత పాలసీలో ముందు నుండి ఉన్న పరిస్థితుల కోసం వెయిటింగ్ పీరియడ్స్ కొత్త ఇన్సూరర్‌కు ఫార్వర్డ్ చేయబడతాయి.
✅కస్టమైజేషన్ : మీ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఫీచర్లు మరియు రైడర్లతో పాలసీని ఎంచుకోండి.
✅ అతిపెద్ద నెట్‌వర్క్‌లకు యాక్సెస్ : ఒక విస్తృత హాస్పిటల్ నెట్‌వర్క్‌లో నగదురహిత చికిత్సను అందించే ఇన్సూరెన్స్ సంస్థలకు మారండి.
✅ఖర్చు పొదుపులు : మెరుగైన విలువ కోసం పోటీ ప్రీమియంలతో ఒక ప్లాన్‌ను ఎంచుకోండి.
✅ మెరుగైన సర్వీస్ : మెరుగైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ రికార్డ్ లేదా మెరుగైన కస్టమర్ సపోర్ట్‌తో ఇన్సూరెన్స్ సంస్థలకు అప్‌గ్రేడ్ అవ్వండి.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అవాంతరాలు లేని హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ ప్రాసెస్‌ను నిర్ధారిస్తుంది, ఇది మీ కవరేజీని సులభంగా మెరుగుపరచడానికి మీకు వీలు కల్పిస్తుంది.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
గడువు ముగిసిన తర్వాత మీ పాలసీని మీరు పోర్ట్ చేయలేరు. అందువల్ల, మీరు రెన్యూవల్ తేదీ పట్ల జాగ్రత్త వహించాలి మరింత చదవండి
ప్రస్తుత పాలసీ గడువు తేదీ
గడువు ముగిసిన తర్వాత మీ పాలసీని మీరు పోర్ట్ చేయలేరు. అందువల్ల, రెన్యూవల్ సమయంలో మాత్రమే మీరు దానిని పోర్ట్ చేయగలరు కాబట్టి మీ పాలసీ రెన్యూవల్ తేదీ పట్ల మీరు జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా, రెన్యూవల్ తేదీకి 45 రోజుల ముందు పోర్టింగ్ గురించి మీరు ప్రస్తుత ఇన్సూరర్‌కు తెలియజేయాలి
మీరు కొత్త ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌తో పారదర్శకంగా వ్యవహరించాలి. మీరు అన్ని షేర్ చేయవలసి ఉంటుంది మరింత చదవండి
తిరస్కరణలను నివారించడానికి నిజాయితీగా ఉండండి
మీరు కొత్త ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌తో పారదర్శకంగా వ్యవహరించాలి. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుండి తిరస్కరణలను నివారించడానికి మీ పూర్తి వైద్య చరిత్ర మరియు క్లెయిమ్ చరిత్రను మీరు షేర్ చేయవలసి ఉంటుంది.
వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే అదే విధమైన ప్లాన్‌లు మరింత చదవండి
వివిధ ప్రయోజనాలతో కూడిన ఇలాంటి ప్లాన్లు
వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే ఇలాంటి ప్లాన్‌లు మీకు వివిధ ప్రయోజనాలను అందించగలవు అని మీరు గుర్తుంచుకోవాలి. అందువల్ల, ప్రయోజనాల గురించి చదువుతున్నప్పుడు మీరు అన్నింటినీ జాగ్రత్తగా గమనించాలి.
హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రతి రకం కవరేజ్ పై క్లెయిమ్ చేయదగిన మొత్తం పై ఒక నిర్దిష్ట పరిమితి ఉంది మరింత చదవండి
పరిమితులు మరియు ఉప-పరిమితులు
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రతి రకమైన కవరేజ్ పై క్లెయిమ్ చేయదగిన మొత్తం పై ఒక నిర్దిష్ట పరిమితి ఉంది. ఉదాహరణకు, రోజువారీ గది అద్దె రూ. 3500 కు పరిమితం చేయబడవచ్చు. అందువల్ల, మీ పాలసీని పోర్ట్ చేసినప్పుడు మీరు అటువంటి పరిమితులను తనిఖీ చేయాలి. పాలసీని పోర్ట్ చేయడానికి ముందు, పరిమితులు మరియు ఉప-పరిమితులు మీ కోసం సరైనవి అని నిర్ధారించుకోండి.
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అనేది ప్రయోజనాలను కోల్పోకుండా ఒక ఇన్సూరర్ నుండి మరొక ఇన్సూరర్‌కు మీ పాలసీని బదిలీ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే, అభ్యర్థనలు అనేక కారణాల వలన తిరస్కరించబడవచ్చు:
1. ఇప్పటికే ఉన్న వైద్య పరిస్థితులు: మీరు ముందు నుండి ఉన్న పరిస్థితులను బహిర్గతం చేయడంలో విఫలమైతే, ఇన్సూరర్లు మీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేసే అభ్యర్థనను తిరస్కరించవచ్చు.
2. గడువు ముగిసిన పాలసీలు: పాలసీలు యాక్టివ్‌గా ఉండాలి; గడువు ముగిసిన పాలసీలు పోర్టబిలిటీకి అర్హత కలిగి ఉండవు.
3. అసంపూర్ణ డాక్యుమెంటేషన్: మిస్ అయిన లేదా తప్పు డాక్యుమెంట్లు తిరస్కరణకు దారితీయవచ్చు.
4. పాలసీ సరిపోలలేదు: కొత్త పాలసీ ఇప్పటికే ఉన్న వాటికి అదే విధమైన కవరేజీని అందించాలి.
5. క్లెయిమ్ చరిత్ర: అధిక సంఖ్యలో క్లెయిమ్‌లు మీ పోర్ట్ అభ్యర్థనను అంగీకరించడాన్ని ప్రభావితం చేయవచ్చు.
మరింత సమాచారం కోసం, సందర్శించండి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ - IRDA ప్రకారం భారతదేశంలోని టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటి.
హెల్త్ పాలసీ పోర్టబిలిటీ యొక్క కొన్ని ప్రయోజనాలు కింద ఇవ్వబడ్డాయి:
ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లేదా ప్రత్యేకమైన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అందించబడే ఏదైనా వ్యక్తిగత లేదా ఫ్యామిలీ పాలసీలను పోర్ట్ చేయడానికి మీరు అనుమతించబడతారు.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడానికి మీరు ఈ దశలను అనుసరించాలి:
మీ క్యుములేటివ్ బోనస్‌ను ముందుకు తీసుకువెళ్ళవచ్చు మరియు వేచి ఉండే వ్యవధులలో అవాంతరాలు లేని తగ్గింపుతో పాలసీ ప్రయోజనాలను మీరు కొనసాగించవచ్చు. అందువల్ల, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ సమయంలో మీ వేచి ఉండే వ్యవధులు మరియు నిరంతర ప్రయోజనాలు లెక్కించబడతాయి.
లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ కోసం ఎటువంటి పోర్టబిలిటీ ఛార్జీలు లేవు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అటువంటి విధానాలను అనుసరించినప్పటికీ, బజాజ్ అలియంజ్ వద్ద అటువంటి ఛార్జీలు ఏమీ లేవని మీరు నిశ్చింతగా ఉండవచ్చు.
అవును, మీరు కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద మీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని మార్చవచ్చు, అయితే, సవరించబడిన ఇన్సూరర్ ప్రాధాన్యత ఆధారంగా అంగీకారం ఉంటుంది.
ఇది కొత్త ఇన్సూరర్ అందించిన పాలసీల నియమాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు మెడికల్ ఫార్మాలిటీల కోసం టైమ్ ఫ్రేమ్ ఇవ్వబడితే, మీరు ఇవ్వబడిన వ్యవధిలో అలా చేయవలసి ఉంటుంది.
మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ తేదీ నుండి 60 రోజుల ముందు మీరు అప్లై చేయాలి. దీనికి కారణం గడువు తేదీకి ముందుగా పోర్ట్ చేయకపోవడం మరియు పాలసీలోని ఒక అంతరాయానికి ప్రీమియంను ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు చెల్లించడంలో వైఫల్యం, ఇది పోర్టబిలిటీ అభ్యర్థన తిరస్కరణ కోసం ఖచ్చితమైన కారణాలుగా ఉంటాయి.
లేదు, మీరు సంచిత క్యుములేటివ్ బోనస్ మరియు గడచిన వెయిటింగ్ పీరియడ్ వంటి విషయాలను కోల్పోరు.
లేదు, మీ ప్రస్తుత పాలసీ గడువు ముగియడానికి ముందు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మాత్రమే పోర్ట్ చేయవచ్చు. అందువల్ల, మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ తేదీకి 45 రోజుల ముందు మీరు ఇన్సూరర్‌కు తెలియజేయాలి.
మీ అభ్యర్థన తిరస్కరించబడటానికి గల కారణాలను ఇన్సూరర్ పేర్కొని ఉండాలి. అందువల్ల, మీ ఫారం సమర్పణలో అంతరాయాలను పరిష్కరించడానికి మీరు వాటి పై పనిచేయాలి. మీ గురించి మరియు ప్రస్తుత ఇన్సూరెన్స్ పాలసీ యొక్క మీ క్లెయిమ్ చరిత్ర గురించి పూర్తి సమాచారాన్ని మీరు ఇన్సూరర్‌కు అందించవలసి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడంలో ఎటువంటి ఆలస్యం ఉండకూడదు.
మీరు వివిధ ఇన్సూరెన్స్ సంస్థల నుండి అదే కవరేజ్ ప్లాన్‌లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, అది భిన్నంగా ఏమి ఉండదు. అందువల్ల, మీరు రెండు విభిన్న ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అందించబడిన రెండు కవరేజ్ ప్లాన్‌ల మధ్య వ్యత్యాసాన్ని పరిగణించాలి మరియు మీ అవసరాలకు సరిపోయే ప్లాన్‌లు మరియు కంపెనీలను ఎంచుకోవాలి. వివిధ ఇన్సూరెన్స్ సంస్థల నుండి రెండు విభిన్న కవరేజీలను కొనుగోలు చేయడం అనేది తీవ్రమైన అత్యవసర వైద్య పరిస్థితులలో మీకు సహాయపడగలదు.
ఏదైనా ప్రతికూల వైద్య చరిత్ర ఉంటే, IRDAతో ఫైల్ చేయబడిన ప్రోడక్ట్ యొక్క ప్రామాణిక మార్గదర్శకాల ప్రకారం లోడింగ్ అప్లై చేయబడవచ్చు.
అవును, ఎందుకంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూవల్ సమయంలో మీరు ప్లాన్ మరియు కవరేజ్ మార్పులు చేయవచ్చు. ఈ మార్పులు చేయడానికి మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేయవలసిన అవసరం లేదు.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పోర్ట్ చేయడం వలన నో-క్లెయిమ్ బోనస్‌లు మరియు వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్‌లు వంటి క్లిష్టమైన ప్రయోజనాలను కలిగి ఉండేటప్పుడు ఇన్సూరర్లను మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది నిరంతర కవరేజీని నిర్ధారిస్తుంది మరియు సంపాదించిన ప్రయోజనాలను కోల్పోకుండా మీ అవసరాలకు బాగా సరిపోయే ప్లాన్లను యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ యొక్క అప్రయోజనాలలో వయస్సు, ఆరోగ్య చరిత్ర లేదా క్లెయిమ్స్ రికార్డ్ ఆధారంగా సంభావ్యంగా అధిక ప్రీమియంలు లేదా కఠినమైన నిబంధనలు ఉంటాయి. కొన్ని పాలసీలు మెరుగుదలలను కూడా పరిమితం చేయవచ్చు, మరియు అసంపూర్ణ డాక్యుమెంటేషన్ లేదా సరిపోలని పాలసీ నిబంధనల కారణంగా ఆలస్యాలు లేదా తిరస్కరణలు సంభవించవచ్చు.
IRDAI నిబంధనల ప్రకారం, పాలసీ రెన్యూవల్ తేదీకి 45 రోజుల ముందు పోర్టబిలిటీ అభ్యర్థనలు ప్రారంభించబడాలి. ఇన్సూరర్లు ఒక సాధారణ పోర్టల్ ద్వారా క్లెయిమ్ మరియు పాలసీ చరిత్రలను యాక్సెస్ చేస్తారు మరియు అన్ని వివరాలను అందుకున్న 15 రోజుల్లోపు నిర్ణయిస్తారు.
కొత్త ప్లాన్ సమానమైన లేదా అధిక కవరేజీని అందిస్తే, మీ పాత పాలసీ కింద ముందు నుండి ఉన్న పరిస్థితుల కోసం వెయిటింగ్ పీరియడ్‌లు మీ కొత్త పాలసీకి జమ చేయబడతాయని క్యారీఓవర్ నిబంధన నిర్ధారిస్తుంది. మీరు హెల్త్ ఇన్సూరెన్స్‌ను పోర్ట్ చేసినప్పుడు ఈ కొనసాగింపు మీ ప్రయోజనాలను అందిస్తుంది.
(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
విక్రమ్ అనిల్ కుమార్
నా హెల్త్ కేర్ సుప్రీమ్ పాలసీని రెన్యూ చేసుకోవడానికి, మీరు అందించిన సహకారానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు.
ప్రిథ్బీ సింగ్ మియాన్
లాక్‌డౌన్ సమయంలో కూడా మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ సర్వీస్. కాబట్టి నేను ఎక్కువ కస్టమర్‌లకు బజాజ్ అలియంజ్ హెల్త్ పాలసీని విక్రయించాను
అమగొంద్ విట్టప్ప అరకేరి
బజాజ్ అలియంజ్ వారి అద్భుతమైన, ఇబ్బందులు లేని సేవలు, కస్టమర్ల కోసం ఫ్రెండ్లీ వెబ్‌సైట్, అర్థం చేసుకోవడం సరళం మరియు ఆపరేట్ చేయడం సులభం. కస్టమర్‌లకు పూర్తి ఆనందంతో మరియు ఉత్సాహంతో సేవలు అందిస్తున్నందుకు మీ బృందానికి ధన్యవాదాలు ...
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి