రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మా ఉన్నత ప్రామాణికమైన సేవలను అనుభవించిన తర్వాత సంతృప్తి చెందిన కస్టమర్లు వ్రాసిన కొన్ని సమీక్షలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సమీక్షలు, హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్ల వలన మా కస్టమర్లకు కలిగిన ప్రయోజనాలపై మీకు ఒక అవగాహనను కల్పిస్తాయి, అత్యవసర పరిస్థితులలో వారికి ఫైనాన్సులను సులభతరం చేసిన విధానాన్ని మీకు తెలియజేస్తాయి.
5 స్టార్స్:
7,945
4 స్టార్స్:
2,098
3 స్టార్స్:
101
2 స్టార్స్:
45
1 స్టార్స్:
10
29 మే 2021
కోవిడ్ సమయంలో మెడిక్లెయిమ్ క్యాష్‌లెస్ కస్టమర్లకు మీరు అందించిన సేవలు అద్భుతమైనవి. ఇలాంటి పరిస్థితుల్లో క్లెయిమ్‌లను డిజిటల్‌గా పరిష్కరిస్తూ రోగులకు సహాయం చేస్తున్న మీరు కూడా నిజమైన కోవిడ్ యోధులు...ఈ ఘనత మీదే, మరి ప్రభుత్వ బీమా కంపెనీలు కూడా దీనిని పాటిస్తే??
అరుణ్ షేక్సరియా
27 జూలై 2020
నా హెల్త్ కేర్ సుప్రీమ్ పాలసీని రెన్యూ చేసుకోవడానికి, మీరు అందించిన సహకారానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు.
విక్రమ్ అనిల్ కుమార్
27 జూలై 2020
లాక్‌డౌన్ సమయంలో కూడా మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ సర్వీస్. కాబట్టి నేను ఎక్కువ కస్టమర్‌లకు బజాజ్ అలియంజ్ హెల్త్ పాలసీని విక్రయించాను
ప్రిథ్బీ సింగ్ మియాన్
27 జూలై 2020
బజాజ్ అలియంజ్ వారి అద్భుతమైన, అవాంతరాలు లేని సేవలు మరియు వినియోగదారుల కోసం ఫ్రెండ్లీ వెబ్‌సైట్, అర్థం చేసుకోవడానికి సరళంగా మరియు ఆపరేట్ చేయడానికి సులభంగా ఉంటుంది. కస్టమర్ల శ్రేయస్సును కోరి ఆనందంగా, ఆప్యాయంగా నిరంతర సేవలను అందిస్తున్న కస్టమర్ సర్వీస్ బృందానికి ధన్యవాదాలు. ధన్యవాదాలు
అమగొంద్ విట్టప్ప అరకేరి
క్లెయిమ్ చేసిన 2 రోజుల్లోపు అప్రూవల్ పొందిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్ పట్ల ఆనందం మరియు సంతృప్తి వర్ణనాతీతం, అది కూడా ఈ కోవిడ్19 వంటి కష్ట సమయాల్లో. ఈ కరోనావైరస్ మహమ్మారి పరిస్థితులలో తమ కస్టమర్ల శ్రేయస్సు కొరకు, కంపెనీ కోసం నిరంతరం శ్రమిస్తున్న బజాజ్ ఇన్సూరెన్స్ సిబ్బందికి నేను నిజంగా కృతజ్ఞుడను. మరియు ‘కేరింగ్‌లీ యువర్స్’ అనేది కేవలం యాప్ పేరు మాత్రమే కాదని, మీరు కస్టమర్ పట్ల ఖచ్చితమైన నిబద్ధతను కలిగివుంటారని భావిస్తున్నాను.
ఆశీష్ జుంజున్వాలా
03 మే 2020
లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు
సునీత ఎం అహూజా
22 ఫిబ్రవరి 2020
బజాజ్ అలియంజ్ వడోదర టీమ్‌కు నా ధన్యవాదాలు, ముఖ్యంగా పూణే ఆఫీసుకు చెందిన మిస్టర్ హార్దిక్ మక్వానా, మిస్టర్ ఆశిష్ గుప్తా బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదనంగా పనిచేసి, సమస్యను పరిష్కరించారు. మనం ఎల్లపుడూ ఒకటి గుర్తుంచుకోవాలి, మన కస్టమర్లు ఆనందంగా ఉంటేనే, మన బిజినెస్ బావుంటుంది.
రేని జార్జ్
02 జూలై 2019
పాలసీ తీసుకునేటప్పుడు మనం రివ్యూ చేయగల అన్ని ఎంపికలతో, వెబ్ ద్వారా అవాంతరాలు లేకుండా పూర్తి అయింది.
సతీష్ చంద్ కటోచ్
01 జూలై 2019
ఎటువంటి వారికైనా సులభంగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, గందరగోళం ఉండదు. గొప్ప పని. గుడ్ లక్.
ఆశీష్ ముఖర్జీ
28 జూన్ 2019
బజాజ్ అలియంజ్ అందించే ఆన్‌లైన్ పాలసీ సౌకర్యం నచ్చింది
ప్రశాంత్ రాజేంద్రన్
26 జూలై 2019
చాలా బాగా డిజైన్ చేయబడినది మరియు కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంది
మృణాలిని మీనన్
26 మే 2019
యూజర్ ఫ్రెండ్లీ. నేను 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో నా పాలసీని పొందాను.
జయకుమార్ రావ్
09 మే 2019
సమర్థవంతమైన, సహాయకరమైన కస్టమర్ కేర్ ప్రతినిధి. పాలసీ ఎంపిక మరియు ప్రయోజనాలను గురించి సరైన సలహాలు ఇచ్చారు.
మిస్టర్ రాజేష్ మెహ్‌తా
09 ఏప్రిల్ 2019
నేను మాట్లాడిన బజాజ్ అలియంజ్ ప్రతినిధి మంచి పరిజ్ఞానం గల వ్యక్తి, అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు మరియు మర్యాదపూర్వక వ్యక్తి. బాగా పనిచేసారు.
ప్రియాంక్
05 ఏప్రిల్ 2019
ఇతర హెల్త్ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే ఇది ఎంచుకోవడానికి సులభమైనది, తక్కువ ఖర్చుతో వస్తుంది
లిషా కొంగోల
13 మార్చి 2019
బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ పూర్తి సమాచారాన్ని, అద్భుతమైన సేవలను అందించారు. ఫిదా అయిపోయా!! గుడ్ జాబ్!
శ్రీ విశ్వనాథ్ వై
12 మార్చి 2019
బజాజ్ అలియంజ్ ప్రతినిధి హెల్త్ కోసం ప్రాసెస్‌ను అమలు చేయడంలో వృత్తిపరంగా చాలా సహాయం చేసారు. కృతజ్ఞతలు
ఇమోన్ ఖండాకర్
04 ఫిబ్రవరి 2019
బజాజ్ అలియంజ్ బృందం గురించి చాలా మంచి మరియు స్పష్టమైన వివరణ. మీ సరళమైన ప్రాసెస్‌కు మా ధన్యవాదాలు.
రాజా మాచర్ల
01 ఫిబ్రవరి 2019
బజాజ్ అలియంజ్ మీ వెబ్‌సైట్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది
హేమంత్
17 జనవరి 2019
ఇతర విక్రేతలతో పోలిస్తే క్లెయిములు చాలా సులభమైన ప్రాసెస్‌తో వస్తాయి
అరుణ్ రాజా వి
14 జనవరి 2019
ఇది చాలా సులభమైన, సురక్షితమైన రెన్యూవల్ ప్రాసెస్‌కు ఉత్తమ మార్గం.
తుషార్ పాటిల్
20 డిసెంబర్ 2018
బజాజ్ అలియంజ్ వారిది గొప్ప ఇంటిగ్రేటెడ్ సర్వీస్, టెక్నాలజీ మరియు సిబ్బందితో సహా.
హష్మీ బేగం
19 డిసెంబర్ 2018
హెల్త్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడానికి చివరి నిమిషం వరకు నాకు సహాయం చేసిన బజాజ్ అలియంజ్ ప్రతినిధి సేవ చాలా గొప్పది.
హరిహరన్ బాలసుబ్రమణియన్
08 డిసెంబర్ 2018
నా ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ను చాలా సులభంగా రెన్యూ చేసుకున్నాను
సుమన్ మిశ్రా
06 డిసెంబర్ 2018
స్పష్టమైన ఆదేశాలు అందించారు. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ చాలా గొప్పగా రూపొందించారు
జగదీష్ కుమార్ వి ఎస్
05 నవంబర్ 2018
బజాజ్ అలియంజ్ ప్రతినిధి నుండి ఫోన్ కాల్ సహాయకరంగా ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్‌పై సమాధానాలు అందించిన వ్యక్తికి ధన్యవాదాలు!
కౌశిక్ సింహా
02 నవంబర్ 2018
బజాజ్ అలియంజ్ నుండి ఒక శుభారంభం
అంజలి వైద్య
05 అక్టోబర్ 2018
సులువైన ప్రక్రియ. బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ ద్వారా మంచి మార్గదర్శకాలు.
విజయ్ ఆచార్య
03 అక్టోబర్ 2018
బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ ద్వారా మంచి యూసేజ్ అనుభవం.
గన్నమంతు మనోజ్‌కుమార్
30 సెప్టెంబర్ 2018
బజాజ్ అలియంజ్ సిబ్బంది ఫోన్‌లో చాలా సమాచారం అందించారు, సహాయం చేసారు.
ఆరతి శక్తివేల్
25 సెప్టెంబర్ 2018
హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రాసెస్‌ను పూర్తి చేయడం సులభం.
కార్తికేయ మతీయలగన్
10 జూలై 2018
మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు.
సుందర్ కుమార్
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి