సైబర్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అంటే గుర్తింపు దొంగతనం, ఫిషింగ్, ఇమెయిల్ స్పూఫింగ్, ఐటి దొంగతనం, నష్టం మొదలైనటువంటి సైబర్ దాడుల నుండి మిమ్మల్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుకోవడం. డిజిటల్ సాధికారత పెరుగుదలతో, ప్రజలు సైబర్ దాడులకు గురి అయ్యే ప్రమాదం కూడా ఉంది మరియు చాలా సందర్భాలలో వారు పెద్ద మొత్తంలో డబ్బును కూడా కోల్పోవచ్చు. అందుకనే సైబర్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం చాలా ముఖ్యం.
సైబర్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు:
సైబర్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలలో కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి:
- వ్యక్తుల కోసం పాలసీ ఇది ప్రత్యేకంగా వ్యక్తుల కోసం రూపొందించబడిన ఏకైక సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా మా సైబర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఈ రోజుల్లో చెల్లింపులు చేయడానికి, డబ్బును బదిలీ చేయడానికి, ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి, బ్లాగులు మరియు ఆర్టికల్స్ చదవడానికి మరియు సోషల్ మీడియాను బ్రౌజ్ చేయడానికి దాదాపుగా ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న డేటాతో, సైబర్ నేరగాళ్లు దానిని దుర్వినియోగం చేసి నేరాలు, మోసాలకు పాల్పడి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవచ్చు. అందుకే ఒక వ్యక్తిగత సైబర్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది.
- వ్యక్తిగత సైబర్ సేఫ్ పాలసీ క్రింద కవరేజ్ సైబర్ ఇన్సూరెన్స్ కవరేజ్ లో గుర్తింపు దొంగతనం, సోషల్ మీడియా లయబిలిటీ, సైబర్ స్టాకింగ్, మాల్‌వేర్ దాడి, ఐటి థెఫ్ట్ లాస్, ఫిషింగ్, ఇమెయిల్ స్పూఫింగ్, మీడియా లయబిలిటీ, సైబర్ ఎక్స్‌టార్షన్ మరియు థర్డ్ పార్టీ ద్వారా గోప్యత మరియు డేటా ఉల్లంఘన వంటి 10 సంభావ్య ప్రమాదాల నుండి రక్షణ ఉంటుంది, అన్నీ ఒకే ఖర్చు-తక్కువ కవర్‌లో ఉంటాయి.
- ఆర్థిక ఖర్చుల కవరేజ్ సైబర్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయడం వలన, ఒక వేళ మీరు సైబర్ దాడికి గురి అయితే మీకు డిఫెన్స్ ఖర్చు, ప్రాసిక్యూషన్ ఖర్చు మరియు ఇతర చిన్న ఖర్చులు కవర్ చేయబడతాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కౌన్సిలింగ్ సేవలు సైబర్-దాడికి బాధితులుగా ఉండటం వలన ఒత్తిడి, హైపర్‌టెన్షన్ లేదా ఇలాంటి వైద్య పరిస్థితులకు దారితీయవచ్చు. ఏదైనా సైబర్ దాడి కారణంగా ఒత్తిడిలో ఉన్నట్లయితే, మీరు గుర్తింపు పొందిన సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ నుండి చికిత్స తీసుకోవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది . అటువంటి సందర్భాల్లో సైబర్ ఇన్సూరెన్స్ సహేతుకమైన చికిత్స ఖర్చును కవర్ చేస్తుంది.
- ఐటి కన్సల్టెంట్ సర్వీసెస్ కవర్ నష్ట మొత్తం మరియు కవర్ చేయబడిన నష్టం యొక్క పరిధిని నిరూపించడానికి మీరు చేసిన ఐటి కన్సల్టెంట్ ఖర్చులను సైబర్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
- సరసమైన ప్రీమియం సైబర్ ఇన్సూరెన్స్ ప్లాన్లు రూ. 1 లక్ష ఇన్సూరెన్స్ మొత్తం కోసం రూ. 700 సరసమైన ప్రీమియంతో ప్రారంభమవుతాయి. సహేతుకమైన ప్రీమియం రేట్ల వద్ద ఈ వార్షిక పాలసీ క్రింద అనేక కవరేజ్ ఎంపికలు కవర్ చేయబడతాయి. అలాగే పాలసీలో అదనంగా ఏమీ ఉండదు.
మీరు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నప్పుడు సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి మరియు సైబర్ ఇన్సూరెన్స్ పాలసీతో మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా నిర్ధారించుకోండి ఎందుకంటే ఇది అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది మరియు సైబర్-దాడి వంటి దురదృష్టకర సంఘటన జరిగిన సందర్భంలో మీకు ఆర్థిక సహాయం మరియు మనశ్శాంతిని అందించగలదు. మా వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా మా ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించండి మరియు బజాజ్ అలియంజ్ అందించే వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీలను చూడండి.
It was interesting when you said cyber insurance is critically important due to the rise in digital empowerment. I just learned that my cousin is working to start a consulting business next month. I’ll let him know why he should consider cyber liability insurance for the business.