రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
All About Travel Insurance Claims
ఏప్రిల్ 30, 2021

ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు

విదేశాల్లో ఒక ట్రిప్‌ను ప్లాన్ చేసేటప్పుడు మీకు ట్రావెల్ యాక్సెసరీలు ఎంత అవసరమో, ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం కూడా అంతే అవసరం. ప్రయాణ-సంబంధిత ప్రమాదాలు చాలా ఉండవచ్చు మరియు ఈ ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అయ్యే ఖర్చు సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ఏదైనా దురదృష్టకరమైన సంఘటన కారణంగా మీరు విదేశంలో ఆసుపత్రిలో చేరినట్లయితే, ఖర్చులు భారీగా ఉండవచ్చు. కానీ, ఒకవేళ మీరు ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉంటే, అది మీ అనారోగ్యానికి సంబంధించిన అన్ని ఆర్థిక ఖర్చులను భరిస్తుంది.

వైద్య ఖర్చులు, చికిత్స నిమిత్తం తరలింపు మరియు స్వస్థలానికి పంపడం మొదలైన వాటితో సహా మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ in case of చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ నష్టం, బ్యాగేజీలో ఆలస్యం, వ్యక్తిగత ప్రమాదం, loss of passport, trip delay or hijack. In fact, Bajaj Allianz also offers a cover for golf tournaments in foreign countries. The most important aspect of claim settlement in travel insurance is coordinating with the hospitals and local service providers in the foreign country. This is where a large network of international assistance companies or partners comes in handy. Bajaj Allianz has a network of assistance companies in over <n1> countries that enable medical assistance, claims process, repatriation and evacuation service and other services. In countries where a partner is not present, Bajaj Allianz directly coordinates with hospitals and other service providers to resolve a claimant’s query, request (for evacuation or repatriation) and claim.  

బజాజ్ అలియంజ్ ప్రయోజనం

బజాజ్ అలియంజ్ భారతదేశంలోని ఏకైక ప్రైవేట్ జనరల్ ఇన్సూరర్, ఇది ట్రావెల్ క్లెయిమ్‌లను నిర్వహించడానికి ఒక అంతర్గత బృందాన్ని కలిగి ఉంటుంది. ఇది కస్టమర్‌కు ఈ కింది ప్రయోజనాలు అందిస్తుంది:
  • అంతర్జాతీయ టోల్-ఫ్రీ ఫోన్ మరియు ఫ్యాక్స్ నంబర్
  • 24x7 లభ్యత
  • కస్టమర్‌తో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది మరియు ఏవైనా డాక్యుమెంట్లు అవసరమైతే ఆసుపత్రులతో నేరుగా సంప్రదింపులు జరుపుతుంది
  • ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల త్వరిత సెటిల్‌మెంట్
  • సమస్యలను త్వరగా పరిష్కరించడం మరియు క్లెయిమ్‌ల ఆమోదంపై వేగంగా నిర్ణయం తీసుకోవడం
క్లెయిమ్ ప్రాసెస్
  • కస్టమర్ ట్రావెల్ పాలసీ క్లెయిమ్‌ గురించి టోల్-ఫ్రీ నంబర్‌పై సంప్రదిస్తారు. ఆ సమాచారం భారతదేశంలోని కాల్ సెంటర్‌కు చేరుతుంది. ఒకవేళ, ఒక కాల్ చేయలేకపోతే క్లెయిమ్‌ సమాచారాన్ని ఇమెయిల్ ద్వారా కూడా తెలపవచ్చు.
  • క్లెయిమ్ సమాచారం అందుకున్న తరువాత ఒక ఐట్రాక్ జనరేట్ చేయబడుతుంది, ఇది క్లెయిమ్ ప్రాసెస్‌, అవసరమైన డాక్యుమెంట్లను పేర్కొంటూ ఒక మెయిల్‌ని ఆటోమాటిక్‌గా పంపుతుంది మరియు వారికి క్లెయిమ్ ఫారం మరియు అవసరమైన ఇతర ఫారంలను అందిస్తుంది. వైద్య అత్యవసర పరిస్థితుల్లో కూడా అదే మెయిల్ హాస్పిటల్‌కు పంపబడుతుంది.
  • క్లెయిమ్స్ టీమ్ ఇమెయిల్ ఐడికి కూడా ఒక మెయిల్ పంపబడుతుంది, తద్వారా క్లెయిమ్‌దారుని సంప్రదింపు వివరాలు కూడా ధృవీకరించబడతాయి.
వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం చిట్కాలు
  • నష్టం సంభవించిన వెంటనే ఇన్సూరర్‌కు తెలియజేయండి. ఆపై సర్వీస్ ప్రొవైడర్ తదుపరి ప్రాసెస్ గురించి మార్గదర్శకాలు అందిస్తారు.
  • మీరు ప్రతిపాదన ఫారంలో సరైన వివరాలను అందించండి మరియు మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన పూర్తి వివరాలను పేర్కొనండి.
  • ట్రావెల్ కిట్‌లో పేర్కొన్న అవసరాలను బట్టి, క్లెయిమ్‌లను సమర్పించే సమయంలో పూర్తి డాక్యుమెంట్లను అందించండి.
  • మీ క్లెయిమ్ అమౌంటు యొక్క వేగవంతమైన, ప్రత్యక్ష పంపిణీ కోసం ఇన్సూరర్‌కు నెఫ్ట్ వివరాలను అందించండి.
“ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను నిర్వహించడానికి ఒక అంతర్గత బృందాన్ని కలిగి ఉండటం వల్ల క్లెయిమ్‌లను సెటిల్ చేయడం మాకు చాలా సులభతరమవుతుంది. కస్టమర్‌ని నేరుగా సంప్రదించడం ద్వారా మేము వారి సమస్యలను లేదా ఫిర్యాదులను అర్థం చేసుకోగలుగుతాము మరియు అవసరమైతే మా ప్రాసెస్‌ను సడలిస్తాము, సాధ్యమైనంత త్వరగా కస్టమర్‌కు అనుకూలమైన పరిష్కారాన్ని అందిస్తాము.” – కిరణ్ మఖిజా, హెడ్-ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ విదేశాలలో ఆసుపత్రిలో చేరవలసిన పరిస్థితి ఏర్పడితే, మీరు గుర్తుంచుకోవలసిన అంశాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి దీని గురించి మరిన్ని వివరాలు పొందండి - ఓవర్‌సీస్ ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి