Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

అంతర్జాతీయ ఇన్సూరెన్స్ పరిష్కారాల పాలసీ

International insurance solutions by Bajaj Allianz

మీ వివరాలను తెలియజేయండి

 
దయచేసి కేటగిరీని ఎంచుకోండి
దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి కంపెనీ పేరు ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే సంప్రదింపు వివరాలను ఎంటర్ చేయండి
 
దయచేసి ప్రదేశం/నగరం ఎంచుకోండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

అంతర్జాతీయ ఇన్సూరెన్స్ పరిష్కారాలకు పరిచయం

భారతీయ కంపెనీలనేవి విదేశీ మార్కెట్‌లను పెద్ద ఎత్తున లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో, డైనమిక్ గ్లోబల్ వాతావరణంలో వాటి రిస్క్ ఎక్స్‌పోజర్ గణనీయంగా పెరిగింది. అత్యధిక రిస్క్, కాంప్లియెన్స్ మరియు గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ అనేవి బ్రాండ్ విశ్వసనీయత మరియు క్రెడిట్ విలువ గురించి కస్టమర్లు, పెట్టుబడిదారులు మరియు రెగ్యులేటర్లకు భరోసా ఇవ్వగలదు మరియు మరియు వారి కోసం అత్యుత్తమ విలువను సృష్టించడానికి దానిని ఉంచవచ్చు. అంతర్జాతీయ ఇన్సూరెన్స్ అనేది వ్యాపారాలకు రిస్క్ నుండి రక్షణ కల్పించడానికి మరియు మరియు దీర్ఘకాల, వ్యూహాత్మక వ్యాపార నిర్ణయాలను విశ్వాసంతో తీసుకోవడానికి సహాయపడే ఒక సాధనం.

మీరు అంతర్జాతీయ సరఫరా గొలుసులో అంతర్భాగమైన వ్యాపారాన్ని నడుపుతున్నా, ఒక ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్ (ఒఇఎం), ఆఫ్‌షోర్ సర్వీసెస్ ప్రొవైడర్ లేదా జాయింట్ వెంచర్ భాగస్వామిగా ఉన్నా, ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీ అనేది మీకు ప్రధాన వ్యాపార ఆవశ్యకం. గ్లోబల్ మార్కెట్లలోకి ప్రవేశించడమనేది మీ కంపెనీకి సంబంధించిన మీ దృష్టిలో ఒక భాగమైతే, రిస్క్ మేనేజ్‌మెంట్ దాని యొక్క ప్రాథమిక స్తంభంగా ఉండాలి.

ఆవిష్కరణలో అత్యాధునికతను కొనసాగించడానికి, వ్యవస్థాపకులు మరియు ఆవిష్కర్తలు వెంచర్ క్యాపిటల్ మరియు వ్యూహాత్మక భాగస్వాములకు యాక్సెస్ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రోడక్ట్‌‌ని మార్కెట్‌కి తీసుకురావడానికి వృద్ధిని ప్రభావితం చేసే విస్తృతమైన చట్టపరమైన, సాంకేతిక మరియు నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లకు అనుగుణంగా ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే, అవకాశాలను పెంచడానికి మరియు నష్టాలను తగ్గించడానికి, దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గించే విధానం అవసరం.

కంపెనీలు సాధారణంగా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు మరియు మొత్తం ఆర్థిక దృక్పథం ఆధారంగా నిర్దిష్ట దేశాలలో వ్యాపార అవకాశాలను అంచనా వేస్తాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనేది మార్కెట్ సంభావ్యత యొక్క అనేక సూచికలలో ఒకటి. బాహ్య మార్కెట్ కారకాలను పరిగణనలోకి తీసుకునే మార్కెట్ విశ్లేషణతో పాటు, వ్యాపార కార్యకలాపాలను స్థాపించడం మరియు విస్తరించడంలో ఏవైనా సంభావ్య సమస్యలనేవి సాధ్యమైనంత త్వరగా గుర్తించబడేలా నిర్ధారించడానికి ఒక సమగ్ర అంతర్గత సామర్థ్య అంచనా అవసరం. మౌలిక సదుపాయాల ఏర్పాటులో ప్రమేయంగల పెట్టుబడుల పరిమాణం ప్రకారం, ఆ స్థాయిలో పెట్టుబడులు అందించలేకపోవడమనేది తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు.

అధిక స్థాయిలో జరిగే మార్పుల కారణంగా, వ్యవస్థాపిత మార్కెట్‌ల పరిస్థితి రాత్రికిరాత్రే అధ్వాన్నంగా మారవచ్చు. మారుతున్న వినియోగదారు ప్రాధాన్యతలు, పర్యావరణ సుస్థిరత సమస్యలు, ఇబ్బందిపెట్టే కొత్త సాంకేతికతలు, మేధో సంపత్తి హక్కుల (ఐపిఆర్) ఉల్లంఘనలు మరియు ప్రాధాన్యత కలిగిన వాణిజ్య సంబంధిత ప్రభుత్వ పాలసీలు మీ వ్యాపార సాధ్యతను ప్రభావితం చేయగలవు.

బజాజ్ అలియంజ్ అంతర్జాతీయ ఇన్సూరెన్స్ సర్వీసులు ఎందుకు అవసరం

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ గ్లోబల్ రిస్క్‌ల విభాగం కంపెనీలకు సంభావ్య వ్యాపార ప్రమాదాన్ని గుర్తించడంలో మరియు వారి కార్యకలాపాలలో స్థితిస్థాపకతను పెంపొందించడంలో సహాయపడుతుంది. వ్యూహాత్మక ప్రణాళిక అనేది సంస్థలకు వనరులను మెరుగ్గా కేటాయించడానికి సహాయపడుతుంది; సరఫరాదారులు మరియు కస్టమర్లతో దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలను అభివృద్ధి చేయడంతో పాటు వారి ప్రశంసలు కూడా సంపాదిస్తుంది. విదేశీ మార్కెట్లలో మీ వ్యాపార డైనమిక్ అవసరాలకు అనుగుణంగా మా అంతర్జాతీయ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు కస్టమైజ్ చేయబడ్డాయి.

మీరు మొదటిసారిగా కొత్త మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నా లేదా కొంతకాలంగా అందులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, అక్కడ మీ సానుకూల వ్యాపార ఫలితాలను సులభతరం చేసే అంతర్జాతీయ ఇన్సూరెన్స్ పరిష్కారాలను అంచనా వేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి బజాజ్ అలియంజ్ మీకు భాగస్వామ్యం అందిస్తుంది. అలియంజ్ గ్లోబల్ కార్పొరేట్ స్పెషాలిటీతో కలిపి, మా అంతర్జాతీయ ఇన్సూరెన్స్ పరిష్కారాలనేవి వ్యాపారాలకు సవాళ్లను నావిగేట్ చేయడంలో మరియు వారు నిర్వహించే కమ్యూనిటీలకు మెరుగైన సేవలందించడంలో సహాయపడతాయి.

మా అంతర్జాతీయ ఇన్సూరెన్స్ సేవల సహాయంతో, మీరు మీ కంపెనీని సంభావ్య బాధ్యతల నుండి నిరోధించవచ్చు, ఆదాయాలను రక్షించుకోవచ్చు, మార్కెట్ స్టాండింగ్ మరియు పెట్టుబడిదారు విశ్వాసం పెంచుకోవచ్చు. అమలు వ్యూహంతో ఇంటరాక్షన్ అవకాశం ద్వారా పొందిన వేగం అనేది మీ వ్యాపారాన్ని అభివృద్ధి అనే కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుంది. 160 కంటే ఎక్కువ దేశాలను విస్తరించిన ఒక గ్లోబల్ నెట్‌వర్క్‌తో, బజాజ్ అలియంజ్ అంతర్జాతీయ ఇన్సూరెన్స్ సర్వీసులనేవి స్థానిక డెలివరీ ప్రయోజనాలతో ప్రపంచ రక్షణను అందించే సమగ్ర పరిష్కారాలను అనేకమంది భారతీయ పౌరులకు అందిస్తాయి.

సమగ్రంగా నిర్వహించబడే మా అంతర్జాతీయ ఇన్సూరెన్స్ సేవలనేవి మీ వ్యాపారానికి సంబంధించిన ప్రస్తుత రిస్క్ మరియు సమ్మతి విధానాలను అవాంతరాలు లేకుండా ఏకీకృతం చేస్తాయి. మా నిరూపించబడిన నైపుణ్యంతో, మీరు మీ ప్రస్తుత కార్పొరేట్ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ ప్రత్యేక అంశాలను సమన్వయం చేసుకోవచ్చు. మార్పునకు అనుకూలంగా ఉండే బలమైన మరియు సమగ్రమైన, ఎంటర్‌ప్రైజ్-వ్యాప్త అంతర్జాతీయ ఇన్సూరెన్స్ పరిష్కారాలకు ఇది వీలు కల్పిస్తుంది. మీకు ప్రపంచవ్యాప్తంగా ఆఫ్‌షోర్ డెలివరీ కేంద్రాలు ఉన్నట్లయితే, మొత్తం వ్యాపార వ్యూహంలో భాగంగా చట్టపరమైన మరియు కార్యాచరణ వ్యాపార నష్టాలను నిర్వహించడానికి మా అంతర్జాతీయ ఇన్సూరెన్స్ పరిష్కారాలు మీకు సహాయం అందించగలవు.

కమర్షియల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి