Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

కార్ ఇన్సూరెన్స్ కింద యాక్సిడెంట్ షీల్డ్

 

 

యాక్సిడెంట్ షీల్డ్ గురించి తెలుసుకోండి

మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, భారతదేశంలో కారును కొనుగోలు చేయడం అనేది థర్డ్-పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీని కొనుగోలు చేయడం తప్పనిసరి చేస్తుంది. అయితే, ఈ పాలసీ థర్డ్-పార్టీకి జరిగిన శారీరక గాయాలు, మరణం మరియు థర్డ్-పార్టీ ఆస్తికి జరిగిన చట్టపరమైన నష్టాలకు మాత్రమే కవరేజీని అందిస్తుంది.

పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ అందించే ఒక సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీని మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు. మీరు యాక్సిడెంట్ షీల్డ్ యాడ్-ఆన్ కవర్‌లో అదనంగా పెట్టుబడి పెట్టవచ్చు, ఇది సహ-ప్రయాణీకులకు (పెయిడ్ డ్రైవర్ కాకుండా) జరిగిన శారీరక గాయాలు మరియు/ లేదా ప్రమాదవశాత్తు లేదా ఇతర బాహ్య పరిస్థితుల వలన సంభవించే మరణాల కారణంగా కలిగే నష్టానికి కవరేజ్ అందిస్తుంది.

యాక్సిడెంట్ షీల్డ్: అంటే ఏంటి?

ఇది అతి ముఖ్యమైన యాడ్-ఆన్‌లలో ఒకటి, ఇది ఇన్సూరెన్స్ చేయబడిన కారులో ప్రయాణించే - పేరు తెలియని సహ-ప్రయాణీకులను, మరణం మరియు/ లేదా శారీరక గాయాల నుండి కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ సందర్భంలో ఇన్సూరెన్స్ మొత్తం అనేది ఇన్సూర్ చేయబడిన ప్రతి వ్యక్తి కోసం రూ. 5 లక్షల వరకు ఉండవచ్చు - ఇది ప్రతికూల పరిస్థితుల్లో మీ వద్ద అపారమైన ఆర్థిక విలువ ఉందని నిరూపిస్తుంది.    

యాక్సిడెంట్ షీల్డ్ యాడ్-ఆన్ కవర్‌‌ను కలిగి ఉండటం తప్పనిసరి, ముఖ్యంగా మీరు మీ కుటుంబం లేదా స్నేహితులను వారాంతపు ప్రయాణాలకు తీసుకువెళ్లాలనుకున్నపుడు ఇది తప్పనిసరి.

 

ఇన్సూరెన్స్ మొత్తం యొక్క చెల్లింపు ప్రాసెస్

నష్టపరిహారం చెల్లింపు విలువ సాధారణంగా గాయం స్వభావం మరియు గాయం పరిధిపై ఆధారపడి ఉంటుంది:

సీరియల్ నంబర్. గాయం స్వభావం మరియు పరిధి పరిహారం
1 రెండు అవయవాలు కోల్పోవడం, కంటి చూపును పూర్తిగా కోల్పోవడం లేదా ఒక అవయవం కోల్పోవడం మరియు ఒక కంటి చూపు కోల్పోవడం బీమా చేయబడిన మొత్తంలో 125%
2 ఒక కంటి చూపును కోల్పోవడం లేదా ఒక అవయవం నష్టం బీమా చేయబడిన మొత్తంలో 50%
3 పైన పేర్కొన్నవి మాత్రమే కాకుండా, గాయాల కారణంగా కలిగిన శాశ్వత పూర్తి వైకల్యం బీమా చేయబడిన మొత్తంలో 125%
4 మరణం బీమా చేయబడిన మొత్తంలో 100%

 

ఇన్సూర్ చేయబడిన వాహనంలో ప్రయాణించే సహ-ప్రయాణీకుల కోసం ఒక యాక్సిడెంట్ షీల్డ్ యాడ్-ఆన్ కవర్ అనేది పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మాదిరిగా పనిచేస్తుంది. మీరు కొన్ని ప్రాథమిక మినహాయింపులను గురించిన తాజా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

అనేక యాడ్-ఆన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, యాక్సిడెంట్ షీల్డ్ మాత్రం ఖచ్చితంగా వాటన్నింటినీ మించి ఉంటుంది. పాలసీ రెన్యూవల్ సమయంలో మీరు దానిని ఎంచుకోవచ్చు. 

తెలుసుకోండి కార్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

 

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం