Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

కార్ ఇన్సూరెన్స్ కింద ఇంజిన్ ప్రొటెక్టర్

 

ఆటో ఇన్సూరెన్స్‌లో ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ అంటే ఏమిటి?

లూబ్రికెంట్ల లీకేజ్, గేర్‌బాక్స్‌కి జరిగిన నష్టం మరియు నీరు ప్రవేశించడం వలన ఇంజిన్‌కు జరిగిన నష్టాన్ని ఒక ఇంజిన్ ప్రొటెక్టర్ ప్లాన్ కవర్ చేస్తుంది.

స్టాండర్డ్ కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ ను ఆపరేషన్ ప్రాంతం ఆధారంగా అదనపు కవరేజీతో భర్తీ చేయవలసి రావచ్చు. అందువల్ల, తగిన యాడ్-ఆన్ ఇన్సూరెన్స్ కవర్‌ను ఎంచుకోవడం (ఉదాహరణకు, ఒక ఇంజిన్ ప్రొటెక్షన్) అనేది మీ విలువైన ఆస్తికి రక్షణ స్థాయిలను పెంచుతుంది. 

ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ ప్రాముఖ్యత

కార్ ఇంజిన్లు మీ కార్ యొక్క అత్యంత ఖరీదైన మరియు మెయింటనెన్స్ ఇంటెన్సివ్ భాగాలలో ఒకటి. నీరు నిలిచిపోవడం వంటి పరిస్థితుల్లో లేదా నిరంతర ఓవర్ హీటింగ్ కారణంగా వాటికి నష్టం జరగవచ్చు. అటువంటి అవాంఛనీయ పరిస్థితులలో, ఇంజిన్ ప్రొటెక్టర్ యాడ్-ఆన్ కవర్ చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు.

ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్‌లో సాధారణ చేర్పులు

కార్ ఇంజిన్ల కోసం ఉద్దేశించిన ఒక ప్రత్యేక ప్లాన్‌గా, ఇది నీరు ప్రవేశించడం, గేర్‌బాక్స్ నష్టం, లూబ్రికెంట్ లీకేజ్ మొదలైన సంఘటనల నుండి రక్షిస్తుంది.

ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ ద్వారా కవర్ చేయబడే ఖర్చులు

ఇది పిస్టన్‌లు, క్రాంక్‌షాఫ్ట్‌లు, సిలిండర్ హెడ్ వంటి కీలకమైన ఇంజిన్ భాగాల రీప్లేస్‌మెంట్‌ను లేదా రిపేరింగ్‌ను కవర్ చేస్తుంది.

గేర్‌బాక్స్ మరియు షాఫ్ట్‌లకు కలిగే నష్టం కూడా కవర్ చేయబడుతుంది.

ఇది గేర్‌బాక్స్‌లు, ఇతర ముఖ్యమైన ఇంజిన్ భాగాలను రిపేర్ చేయడం వలన కలిగే లేబర్ ఖర్చులు/ మెకానిక్ ఫీజులను రీయింబర్స్ చేస్తుంది.

దీనిని ఎవరు కొనుగోలు చేయాలి?

ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ కవర్ అనేది మీ కాంప్రిహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో చేర్చవలసిన అత్యంత ఉపయోగకరమైన యాడ్-ఆన్‌లలో ఒకటి. ఇది ఈ క్రింది వ్యక్తుల సమూహాలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది:

ప్రొఫెషనల్ మోటార్ స్పోర్ట్స్ బృందాలు లేదా తరచుగా విమానయానం చేసే వ్యాపార యజమానులు.

వరదలు సంభవించే ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు.

విలాసవంతమైన కార్లను కలిగి ఉన్న వ్యక్తులు, వీటి కోసం పాడైపోయిన ఇంజిన్‌ను రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చు సాధారణ కారు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.

చివరగా, ఒక కుండపోత వర్షం మరియు ఇతర విపత్తుల కారణంగా సంభవించే నష్టాల నుండి ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ మీ ఇంజిన్‌ను రక్షిస్తుంది. అయితే, మీరు దానిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడానికి ముందు దాని బేసిక్ ఫీచర్లు, అందులో చేర్చబడిన అంశాలు, మినహాయింపులను పూర్తిగా తెలుసుకోవడం తప్పనిసరి.

తెలుసుకోండి కార్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం