రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో, టెక్నాలజీ నిరంతరం అభివృద్ధి చెందుతుంది. రిస్కుల గురించి నిర్ణయం తీసుకోవడానికి, ప్రీమియంలను మూల్యాంకనం చేయడానికి, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను వేగవంతం చేయడానికి సైంటిఫిక్ అప్లికేషన్‌లను ఎక్కువగా ఉపయోగించడంతో ఇన్సూరెన్స్ పరిశ్రమ కూడా మార్పులకు లోనవుతుంది.
మోటార్ ఒటిఎస్ లేదా మోటార్ ఆన్-ది-స్పాట్ అనేది కారు ఇన్సూరెన్స్ యొక్క అధునాతన ఫీచర్, ఇది మీ కోసం కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను ఫైల్ చేసే మరియు సెటిల్ చేసే ప్రాసెస్‌ను చాలా సులభతరం చేస్తుంది. ఇది ప్రాథమికంగా ఒక మొబైల్-ఆధారిత సర్వీస్, దీని ద్వారా మీరు కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రమాద స్థలం నుండి నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు మరియు దానిని నిమిషాల్లో సెటిల్ చేయించుకోవచ్చు.
మోటార్ ఒటిఎస్ ఫీచర్ వలన కలిగే ప్రయోజనాలు
మోటార్ ఒటిఎస్ సర్వీస్‌ను వినియోగించుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, అందులోని ప్రధాన ఫీచర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
✓ మీ స్మార్ట్‌ఫోన్ నుండి కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను త్వరగా, సౌకర్యవంతంగా సెటిల్ చేసుకోండి
✓ మీ క్లెయిమ్‌ను తక్షణమే ఫైల్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చు
✓ రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ చేయడానికి మీరు రిపేర్ బిల్లులను అందించాల్సిన అవసరం లేదు
✓ క్లెయిమ్ అమౌంట్ నేరుగా మీ బ్యాంక్ అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది
✓ ఈ ఫీచర్‌ను మీరు భారతదేశంలో ఎప్పుడైనా, ఎక్కడినుండైనా యాక్సెస్ చేసుకోవచ్చు (మీకు నెట్‌వర్క్ యాక్సెస్ ఉంటే)
మోటార్ ఒటిఎస్ ఫీచర్‌ను ఉపయోగించి క్లెయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి
మోటార్ ఒటిఎస్ ఫీచర్‌ను ఉపయోగిస్తూ క్లెయిమ్ ఫైల్ చేయాలని అనుకుంటే, మీరు ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి, తద్వారా ప్రాసెస్ మరింత సులభతరం అవుతుంది. మీరు బజాజ్ అలియంజ్ ద్వారా అందించబడుతున్న ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు, ఇది మీ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లను తక్షణమే ఫైల్ చేయడానికి మరియు సెటిల్ చేయడానికి వీలు కలిపిస్తుంది.
అప్పుడు మీరు డిజిటల్ క్లెయిమ్ ఫారమ్‌ను పూరించడంతో ముందుకు కొనసాగవచ్చు. అలాగే, మీ కార్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాలసీ కాపీ మొదలైనవాటితో పాటు, మీ డ్యామేజ్ అయిన కారు ఫోటోల వంటి అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయవచ్చు. మీరు అందించిన వివరాలు వెరిఫై చేయబడిన తరువాత, ప్రతిపాదిత క్లెయిమ్ అమౌంట్ కేవలం కొన్ని నిమిషాల్లో ఎన్ఇఎఫ్‌టి ద్వారా నేరుగా మీ బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేయబడుతుంది.
ఈ విధంగా, మీరు దురదృష్టకర సంఘటన జరిగిన సందర్భంలో కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. రాబోయే అవాంతరాలను నివారిస్తూ ఇది మీకు అవసరమైన నిధులకు యాక్సెస్‌ను కల్పిస్తుంది, వీలైనంత త్వరగా మీ కారును రిపేర్ చేయించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
తెలుసుకోండి కార్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి