రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మాల్‌వేర్ దాడి అంటే ఏమిటి?
మాల్‌వేర్ దాడి అనేది ఒక సైబర్‌అటాక్, ఇందులో బాధితుడి ఎలక్ట్రానిక్ పరికరంలో హానికరమైన లేదా మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్ అతనికి/ ఆమెకు తెలియకుండానే నిర్దిష్ట పనులను అమలు చేస్తుంది. మాల్‌వేర్ మీ డివైజ్‌లోని హార్డ్‌వేర్‌ను భౌతికంగా దెబ్బతీయదు కానీ, మీ డేటాను పూర్తిగా దొంగిలించవచ్చు, గుప్తీకరించవచ్చు లేదా శాశ్వతంగా తొలగించవచ్చు మరియు మీ అనుమతి లేకుండానే మీ కంప్యూటర్‌లోని కార్యకలాపాలన్నింటిపై గూఢచర్యం చేయవచ్చు.
ఉదాహరణకు, వన్నాక్రై చరిత్రలో అత్యంత ప్రముఖమైన మాల్‌వేర్ దాడిగా పేరొందింది, మే 2017లో 150 దేశాల్లోని 2 లక్షల కన్నా ఎక్కువ కంప్యూటర్‌లకు ఇది సోకింది. ఇది మునుపటి విండోస్ వెర్షన్‌లో భద్రతా లోపాల కారణంగా సంభవించింది.
మాల్‌వేర్ దాడుల నుండి ఎలా సురక్షితంగా ఉండాలి-
మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయండి- మీరు మీ ఎలక్ట్రానిక్ పరికరాలను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాలి. అప్‌డేట్‌లు తరచుగా పరికరాల భద్రత, నాణ్యతను పటిష్టం చేస్తాయి. మీ ఎలక్ట్రానిక్ పరికరాలను సురక్షితంగా, భద్రంగా ఉంచడంలో కొత్త అప్‌డేట్‌లను మీరు విస్మరించకూడదు.
మీరు ఉపయోగించని సాఫ్ట్‌వేర్‌ను తొలగించండి- మీరు ఉపయోగించని సాఫ్ట్‌వేర్‌ను మీరు డివైజ్‌లో ఉంచకూడదు. అన్ని యాప్‌లను పరిశీలించి, మీకు ఉపయోగపడని వాటిని తొలగించండి. కొన్నిసార్లు మాల్‌వేర్ మీకు తెలియకుండానే సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది; అందువలన, మీరు ఎల్లప్పుడూ మీ అప్లికేషన్ జాబితాను తనిఖీ చేస్తూ ఉండాలి.
మీ ఇమెయిల్‌లను క్షుణ్ణంగా చదవండి- మీకు ఏదైనా ఇమెయిల్ వచ్చినప్పుడు అడ్రస్‌ను క్షుణ్ణంగా చెక్ చేయండి. ఇమెయిల్‌లో ఉన్న ఏదేని లింక్‌లపై క్లిక్ చేసే ముందు సెండర్ విశ్వసనీయతను సమీక్షించండి. చాలా మంది హ్యాకర్‌లు ఈమెయిల్స్ ద్వారా వైరస్‌లు, మాల్‌వేర్, ట్రోజన్‌లు మొదలైనవాటిని పంపుతారు. కావున, మీరు అనుమానాస్పదంగా కనిపించే దేనిని అనుమతించవద్దు, ప్రతీది గమనించాలి.
ఫైర్‌వాల్ మరియు యాంటీ-వైరస్ ప్రోడక్టులను ఉపయోగించండి- ఏదైనా మాల్‌వేర్ దాడి నుండి సురక్షితంగా ఉండడానికి, మీరు ఫైర్‌వాల్, యాంటీ-వైరస్ మొదలైన వాటిని ఉపయోగించాలి. ఇవి మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు అదనపు రక్షణ కవచాన్ని జోడిస్తాయి. మీరు కూడా సైబర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసి గుర్తింపు దొంగతనం, మాల్‌వేర్ దాడులు వంటి వివిధ ఇంటర్నెట్ ఆధారిత ప్రమాదాల నుండి సురక్షితంగా ఉండవచ్చు. అవి మీ ఆన్‌లైన్ కార్యాచరణలో సమగ్రతను నిర్ధారించడంలో సహాయపడతాయి.
తెలుసుకోండి సైబర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి