రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మనమంతా ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్, ఇ-కామర్స్ మరియు సోషల్ నెట్‌వర్క్‌ల రూపంలో లెక్కలేనన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో లోతుగా ముడిపడి ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాము. మీరు మీ డెబిట్ కార్డ్ వివరాలను మొబైల్ యాప్ లేదా షాపింగ్ వెబ్‌సైట్‌లో ఎంత తరచుగా ఫీడ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి!
ఈ వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించడం వల్ల మీరు సైబర్‌క్రైమ్‌కు గురవుతారు. ఆన్‌లైన్ ప్రమాదాలకు పరిష్కారాన్ని అందించే క్రమంలో, ఇన్సూరెన్స్ మార్కెట్ ప్రవేశపెట్టింది సైబర్ ఇన్సూరెన్స్ ప్లాన్లు.
సైబర్ నేరాల సంఘటన
మనం ఆన్‌లైన్‌లో ఉద్దేశపూర్వకంగా షేర్ చేసే పర్సనల్ డేటా మొత్తం అపారమైనది. ఈ డేటాను నిల్వచేసే, ప్రసారం చేసే వ్యవస్థలో సంక్లిష్టత, భద్రత ప్రమాణాల కారణంగా సైబర్ దోపిడీ, ఫిషింగ్, సైబర్‌స్టాకింగ్ వంటి సైబర్ ప్రమాదాల వంటి వరుస నేరాలు క్రమంగా బయటపడ్డాయి. అనేక వెబ్‌సైట్‌ల సెక్యూరిటీ కాన్ఫిగరేషన్‌లోని లోటుపాట్లు ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
ఫిషింగ్ అనేది ఒక సైబర్ క్రైమ్
“మీ రికార్డ్స్ అప్‌డేట్ చేయండి లేదా మీ రివార్డ్‌ను క్లెయిమ్ చేయడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి” అని అసంబద్ధమైన వాక్యాలతో వచ్చే ఇమెయిల్‌లను మీరు చూసి ఉండవచ్చు. వీటిలో చాలావరకు ఫిషింగ్ ఇమెయిల్స్ ఉంటాయి. ఫిషింగ్‌లో కల్పిత ఇమెయిల్స్ పంపడం, టెక్స్ట్ మెసేజ్‌లు, లెటర్లు లేదా రహస్యమైన వ్యక్తిగత లేదా వ్యాపార సమాచారాన్ని దొంగిలించడానికి ఫోన్ కాల్‌లు చేయడం వంటివి ఉంటాయి.
ఫిషింగ్ ఇమెయిల్‌లు కార్పొరేట్ బ్యాంక్ అకౌంట్లు, డెబిట్/ క్రెడిట్ కార్డులు, యూజర్ నేమ్స్, పాన్ మరియు ఆధార్ వంటి గుర్తింపు డాక్యుమెంట్లు మొదలైన వాటి గురించిన డేటాను లక్ష్యంగా చేసుకుంటాయి. డబ్బు లేదా ఇతర ముఖ్యమైన సమాచారాన్ని అనధికారికంగా బదిలీ చేయడానికి దారితీసే లింక్ లేదా అటాచ్‌మెంట్‌ను క్లిక్ చేయడానికి వారు సూచనలను అందిస్తారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తారు.
ఫిషింగ్ కోసం ఇన్సూరెన్స్ కవర్
సైబర్-ఇన్సూరెన్స్ పాలసీలో చేర్చబడిన అనేక ఇన్సూరెన్స్ నిబంధనలలో ఫిషింగ్ కవర్ ఒకటి. ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఫిషింగ్ చర్యకు బాధితుడైతే, అతను/ ఆమె స్వచ్ఛమైన ఆర్థిక నష్టాన్ని చవిచూస్తే, సైబర్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ద్వారా అదే పరిహారం చెల్లించబడుతుంది.
ఆన్‌లైన్‌లో బ్యాంక్ అకౌంట్లు మరియు చెల్లింపు వాలెట్ల నుండి జరిగిన నిధుల నష్టానికి కవరేజ్ అందించడమే కాకుండా, ఇది థర్డ్ పార్టీపై ప్రాసిక్యూషన్ దాఖలు చేయడానికి అయ్యే ఖర్చును, న్యాయపరమైన సలహా తీసుకునే కన్సల్టింగ్ ఫీజులను కూడా కవర్ చేస్తుంది. అంతేకాకుండా రవాణా మరియు డాక్యుమెంటేషన్ వంటి, చట్టపరమైన ప్రాసెస్ నుండి ఉత్పన్నమయ్యే కొన్ని ఇతర ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.
తెలుసుకోండి సైబర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి