రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరగడంతో పాటు హ్యాకింగ్, సైబర్ దాడులు వంటి ఆన్‌లైన్ అరాచకాలు కూడా తీవ్రంగా పెరుగుతున్నాయి. ఐసియూబిఇ నివేదిక ప్రకారం, 2019లో భారదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 627 మిలియన్లకు చేరింది. నేటి యువత సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. సోషల్ మీడియా అపారమైన జ్ఞానాన్ని అందించినప్పటికీ, అందులో చాలా సమయాన్ని వెచ్చించడం అనేది పెను ప్రమాదాలకు దారితీస్తుంది. సోషల్ మీడియా వివిధ డేటా మరియు గోప్యతా నిబంధనలకు తలుపులను అన్‌లాక్ చేసింది.
సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీ డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ కవర్ చేయడానికి, సైబర్ ఇన్సూరెన్స్ అత్యంత సిఫార్సు చేయబడింది. సైబర్ ఇన్సూరెన్స్ ఫీచర్ సోషల్ మీడియా లయబిలిటీ అనేది ఏదైనా గుర్తింపు దొంగతనం లేదా మీ సోషల్ మీడియా అకౌంట్లపై జరిగే ఇతర చట్టవిరుద్ధమైన దాడుల నుండి మిమ్మల్ని కవర్ చేస్తుంది.
సైబర్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు-
సైబర్ ఇన్సూరెన్స్‌తో డేటా హ్యాక్ లేదా ఫిషింగ్ దాడి వంటి బాధ్యత మీ భుజాలపై పడదు. సైబర్ ఇన్సూరెన్స్ మీ కోసం ఏమేమి చేయగలదో ఇక్కడ ఇవ్వబడింది:
ఆర్థిక వ్యయాన్ని కవర్ చేస్తుంది- మీరు సైబర్‌అటాక్‌కు గురైనట్లయితే, నేరస్థుడిని ప్రాసిక్యూట్ చేయడానికి ఇన్సూరెన్స్ సంస్థ అన్ని చట్టపరమైన ఖర్చులను కవర్ చేస్తుంది.
కౌన్సిలింగ్ ఖర్చులను కవర్ చేస్తుంది- సైబర్ అటాక్స్ అనేవి రక్తపోటు, ఒత్తిడి మరియు ఇతర వైద్య పరిస్థితులకు దారితీయవచ్చు. ఒకవేళ, మీరు ఇన్సూరెన్స్ చేయబడి, అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే, మీ ఇన్సూరెన్స్ కంపెనీ మానసిక వైద్యుడు, మనస్తత్వవేత్త లేదా కౌన్సిలింగ్ సేవలపై అయ్యే అన్ని ఖర్చులను చూసుకుంటుంది.
వివిధ ఇంటర్నెట్-ఆధారిత దాడులకు అదనపు కవరేజ్- మీరు సైబర్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉన్నప్పుడు గుర్తింపు దొంగతనం, ఐటి థెఫ్ట్ లాస్, మాల్‌వేర్ అటాక్, సోషల్ మీడియా లయబిలిటీ, ఫిషింగ్, ఇమెయిల్ స్పూఫింగ్, సైబర్ దోపిడి, సైబర్‌స్టాకింగ్, మీడియా లయబిలిటీ, థర్డ్ పార్టీ డేటా ఉల్లంఘన వంటి వివిధ ప్రమాదాల నుండి సురక్షితంగా ఉంటారు.
తరచుగా పాస్‌వర్డ్‌లను మార్చడం, సురక్షితమైన వై-ఫై నెట్‌వర్క్‌లను మాత్రమే ఉపయోగించడం మరియు వైరస్ నివారణకు డౌన్‌లోడ్‌లను స్కానింగ్ చేయడం వంటి ప్రాథమిక సైబర్ భద్రతా నియమాలను పాటించడంతో, సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ వ్యవస్థీకృత ఆన్‌లైన్ నేరాలను ఎదుర్కొని దాని ప్రమాదకరమైన చిక్కుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో కూడా సహాయపడుతుంది.
తెలుసుకోండి సైబర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి