రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
పురాతనకాలం నాటి ఆయుర్వేదం, హోమియోపతి, యునాని మొదలైన సంప్రదాయ, ప్రత్యామ్నాయ చికిత్సలు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రజలు ఆయుర్వేదాన్ని ఎంతో గౌరవిస్తారు, ఎందుకనగా అవి ప్రకృతిసిద్ధమైన మూలికల నుండి తయారుచేయబడినవి, ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ ట్రెండ్ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా కొనసాగుతుంది. అదేవిధంగా, అలోపతి చికిత్సకు హోమియోపతి నేడు అత్యంత ప్రాధాన్యతగల ప్రత్యామ్నాయంగా మారింది.
ప్రత్యామ్నాయ చికిత్స కోసం ఇన్సూరెన్స్ కవర్
2013లో Insurance Regulatory and Development Authority of India (IRDAI) ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్) చికిత్సలకు కూడా ఇన్సూరెన్స్ కవరేజీని ప్రతిపాదించింది, దీనిని ఇన్సూరెన్స్ సంస్థలు కూడా అంగీకరించాయి.
ఆయుష్ విడుదల చేసిన పాలసీ డాక్యుమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద కవరేజ్ కోసం పరిగణించబడే వ్యాధులు, నిర్దిష్ట థెరపీలు, చికిత్స విధానం, హాస్పిటలైజేషన్‌కు చెందిన సగటు వ్యవధి మరియు ఇతర ఖర్చులను స్పష్టంగా జాబితా చేస్తుంది.
హెల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఆయుష్ కవర్
భారతదేశంలోని అనేక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆయుష్ చికిత్సల కోసం మెడికల్ కవరేజీని అందిస్తున్నాయి. అయితే, ఆయుర్వేదం, హోమియోపతి మరియు ఇతర ప్రత్యామ్నాయ చికిత్సల కోసం కవరేజ్ అందించే హెల్త్‌కేర్ ప్లాన్ కవరేజ్ పరిమితిపై గరిష్ట పరిమితిని కలిగి ఉండవచ్చు.
ఈ పరిమితిని ఇన్సూర్ చేయబడిన మొత్తం శాతంగా లేదా ఏకమొత్తంగా కోట్ చేయవచ్చు. కావున, పాలసీదారు ఆయుర్వేద,హోమియోపతి చికిత్స కోసం క్లెయిమ్ చేసినపుడు, అది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో పేర్కొన్న పరిమితి వరకు పరిష్కరించబడుతుంది.
ఆయుష్ చికిత్స పరంగా క్లెయిమ్‌ను ఏవిధంగా నమోదు చేయాలి?
ఆయుష్ చికిత్సలు కోసం కవరేజ్ క్లెయిమ్ చేయడానికి ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఆయుర్వేద ఆసుపత్రి లేదా సంస్థలో కనీసం 24 గంటలపాటు ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది. అయితే, హాస్పిటలైజేషన్ ముఖ్యోద్దేశం కేవలం వైద్య పరీక్ష కోసం మాత్రమే అయితే, ఇన్సూరెన్స్ సంస్థ ఆ క్లెయిమ్‌ను స్వీకరించదు. అలాగే, ఆయుర్వేదంలో అంతర్భాగమైన శారీరక పునర్‌యౌవ్వనం కోసం చేసే చికిత్సలు సాధారణంగా కవర్ నుండి మినహాయించబడ్డాయి. అనగా థెరప్యూటిక్ లేదా వెల్‌నెస్ సంబంధిత చికిత్సల కోసం తప్పనిసరిగా స్వతహాగా చెల్లించాల్సి ఉంటుంది.
తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి