రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఒక వ్యక్తి అనారోగ్యం లేదా గాయం నుండి కోలుకునే వ్యవధిని స్వస్థత అంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు, వ్యక్తి కోలుకునే వ్యవధికి సంబంధించి కొన్ని నిబంధనలను కలిగి ఉన్నారు, సరైన పరిజ్ఞానం లేకపోవడం వలన, చాలా సార్లు ఈ స్వస్థత ప్రయోజనం క్లెయిమ్ చేయబడదు.
స్వస్థత ప్రయోజనం
కొన్నిసార్లు మీకు దీర్ఘకాలం పాటుగా హాస్పిటలైజేషన్ అవసరం కావచ్చు. హాస్పిటల్‌లో మీరు త్వరగా కోలుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏకమొత్తంలో చెల్లిస్తాయి. ఈ వ్యవధి సాధారణంగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ లేదా మీరు రిజిస్టర్ చేసుకున్న హెల్త్ ప్లాన్ ఆధారంగా 7-10 రోజుల వరకు పరిగణించబడుతుంది.
ఇన్సూరెన్స్ కంపెనీ ఏకమొత్తంలో పరిహారాన్ని ఎందుకు చెల్లిస్తుంది?
చాలా వరకు ప్రజలు ఎంచుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెందిన స్వస్థత ఫీచర్ గురించి తెలియదు. స్వస్థత వ్యవధిలో మీరు ఏ పని చేయలేకపోవడం వలన జరిగిన ఆదాయ నష్టం సందర్భంలో ఈ నిబంధన మీకు పరిహారాన్ని చెల్లిస్తుంది.
నేను స్వస్థత ప్రయోజనం కోసం ఎప్పుడు క్లెయిమ్ చేయగలను?
మీ హాస్పిటలైజేషన్ అనంతరం దశ అనేది పాలసీలోని నిబంధనలు, షరతుల ఆధారంగా స్వస్థత వ్యవధిగా పరిగణించబడుతుంది. కావున, మీరు మీ హెల్త్ పాలసీని పూర్తిగా అధ్యయనం చేయాలి, తద్వారా అలాంటి ప్రయోజనాలను కోల్పోకుండా ఉంటారు. అంతేకాకుండా, పాలసీని అధ్యయనం చేయడం వలన, మీకు అవసరమైనప్పుడు స్వస్థత ప్రయోజనంగా ఎంత మొత్తంలో ప్రయోజనం పొందగలరో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఇది ఒక పాలసీ నుండి మరొక పాలసీకి మారుతుంది కావున, ఈ ప్రయోజనం అందించే కాల వ్యవధిని కూడా మీరు తనిఖీ చేసుకోవాలి.
కుటుంబ సందర్శనలు
స్వస్థత ప్రయోజనం కింద కుటుంబ సభ్యుల 'కారుణ్య సందర్శనలను' కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు అంగీకరించవచ్చు. దీని అర్థం, మీ కుటుంబ సభ్యులు సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే, హాస్పిటల్‌లో ఉన్న మిమ్మల్ని చూడటానికి వచ్చే వారి రవాణా ఖర్చులను కూడా ఇన్సూరెన్స్ సంస్థ చూసుకుంటుంది.
స్వస్థత ప్రయోజనాన్ని దాచబడిన ప్రయోజనం అని పిలుస్తారు, దీనిని మీరు మీ పాలసీ డాక్యుమెంట్ల ఫైన్ ప్రింట్‌లో చూడవచ్చు, మరియు శోధన మంచి ఫలితాన్ని అందిస్తుంది.
తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు
మీ వివరాలను తెలియజేయండి
వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్డేట్ చేయబడిన తేదీ: 25ఏప్రిల్ 2024
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి