Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడే ప్రాణాంతక వ్యాధులు

 

క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించిన ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఒక ప్రాణాంతక వ్యాధి సంబంధిత చికిత్స విజయవంతమైనపుడు, అది జీవన్మరణాల మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది. క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొన్ని ప్రాణాంతక వ్యాధుల చికిత్సతో ముడిపడి ఉన్న భారీ ఖర్చుల నుండి రక్షించడంలో అగ్రగామిగా నిలుస్తుంది.

ప్రాణాంతక వ్యాధి అనేది ఒక వ్యక్తి జీవితంలో మానసిక ఒత్తిడి, ఎమోషనల్ ట్రామా మరియు ఆర్థిక విపత్తును కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చాలా వరకు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఖర్చులకు కవరేజీని అందజేస్తున్నప్పటికీ, ఇది తగినంతగా సరిపోకపోవచ్చు, ఇది క్యాన్సర్, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి కొన్ని తీవ్రమైన అనారోగ్యాల చికిత్సకు సంబంధించిన దీర్ఘకాలిక, పునరావృత ఖర్చులను కవర్ చేయడంలో విఫలమవుతుంది. ఇక్కడే క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ మీకు అండగా నిలుస్తుంది.

క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ఇన్సూరెన్స్‌లోని ప్రత్యేక ఫీచర్లు

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒక స్థిరమైన ప్రయోజనాన్ని అందించే ప్లాన్ కావడం వలన, ఇది ప్రామాణిక నష్టపరిహారం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కన్నా ఎక్కువగా పనిచేస్తుంది. మీరు మీ సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మరియు క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను ఒకేసారి క్లెయిమ్ చేయవచ్చు. పాలసీలో పేర్కొన్న సర్వైవల్ పీరియడ్‌ని పాలసీదారు దాటిన తర్వాత క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ కింద చేయబడిన క్లెయిమ్ పంపిణీ చేయబడుతుంది.

సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలా 60-90 రోజులు కాకుండా, 30 రోజుల వరకు వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉండటం అనేది క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రత్యేక లక్షణాలలో ఒకటి. అంతేకాకుండా, క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ లైఫ్‌టైమ్ కోసం రెన్యూ చేయబడుతుంది. అయితే, మీరు క్లెయిమ్ చేసి ఇన్సూరెన్స్ మొత్తాన్ని పూర్తిగా వినియోగించుకున్న తర్వాత పాలసీ రద్దు చేయబడుతుంది.

క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో సాధారణ చేర్పులు

చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల ద్వారా క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌లో ఏకగ్రీవంగా చేర్చబడిన కొన్ని సాధారణ ఆరోగ్య పరిస్థితులు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

కిడ్నీ వైఫల్యాలు

నిర్దిష్ట దశలోని క్యాన్సర్

గుండెపోటుతో సహా గుండె సంబంధిత వ్యాధులు

కొనసాగుతున్న లక్షణాలతో మల్టిపుల్ స్క్లెరోసిస్

ప్రధాన అవయవ మార్పిడి

పైన పేర్కొన్న ప్రాణాంతక వ్యాధుల్లోని ఒకదానితో మీరు బాధపడుతున్నట్లయితే, మీ పొదుపును సురక్షితం చేయడమే కాకుండా, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 80D కింద నిర్దిష్ట పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

అంతేకాకుండా, ఇవి ఫిక్స్‌డ్ బెనిఫిట్స్ ప్లాన్, అనగా పాలసీలో పేర్కొన్న ప్రాణాంతక వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మీకు హామీ ఇవ్వబడిన మొత్తం అందించబడుతుంది. హాస్పిటలైజేషన్, మందులు, హాస్పిటలైజేషన్ తరువాతి ఖర్చులు మరియు ఏవైనా జీవనశైలి మార్పులతో సహా వివిధ ప్రయోజనాల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించవచ్చు.

తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం