రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
దాదాపుగా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు హాస్పిటలైజేషన్ అవసరం లేని విధానాలకు కవరేజ్ అందిస్తాయి. వీటినే డేకేర్ విధానాలు అని అంటారు.
వైద్య శాస్త్రాల్లో పురోగతి
అవుట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ అవుట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (ఓపిడి) సర్వీసులు నేడు చిన్న సర్జరీలతో సహా అనేక సేవలను అందిస్తాయి, అడ్మిషన్ అయిన 24 గంటల్లోపు పేషెంట్‌ను డిశ్చార్జ్ చేస్తాయి. ఈ ప్రాసెస్‌లు కొన్ని సంవత్సరాల క్రితం కూడా హాస్పిటలైజేషన్ కోసం కనీసం రెండు రోజుల సమయాన్ని తీసుకునేవి, ఇప్పుడు వీటినే డేకేర్ విధానాలు అని పిలుస్తారు.
డేకేర్ విధానాలు కవర్
ఇలాంటి అభివృద్ధి చెందిన టెక్నాలజీతో, చికిత్సల కోసం అయ్యే ఖర్చు న్యాయబద్ధంగా ఎక్కువగా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు సాధారణంగా కేవలం ఒక రోజు హాస్పిటలైజెషన్ కోసం మాత్రమే వైద్య ఛార్జీలను కవర్ చేస్తాయి. అయితే, డేకేర్ విధానాల విషయంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు మినహాయింపు ఇస్తారు. మీకు డేకేర్ విధానాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
డేకేర్ విధానం విషయంలో క్లెయిమ్ ఫైలింగ్
ఒక డేకేర్ విధానం కోసం క్లెయిమ్ ఫైల్ చేయడానికి ప్రాసెస్ చాలా సులభం. తక్షణ వైద్య విధానాలు అవసరమైనప్పుడు మీరు మీ మెడికల్ బిల్లును సురక్షితంగా దాచి పెట్టాలి. మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుండి రీయింబర్స్‌మెంట్ కోసం బిల్లులు, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.
మీరు ఒక ప్లాన్ చేయబడిన డేకేర్ విధానం కోసం వెళ్తున్నట్లయితే, మొదట ఆ విషయాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి, అలాగే క్లెయిమ్ చేయడానికి క్యాష్‌లెస్ ప్రాసెస్‌తో ముందుకు సాగాలి.
డేకేర్ కవర్ కింద ఏయే విధానాలు చేర్చబడ్డాయి?
మీ హెల్త్ ప్లాన్ ఆధారంగా మీరు అనేక విధానాల కోసం డేకేర్ కవర్‌ను పొందవచ్చు, కానీ అవి వీటికి పరిమితం కావు -
చెవి ఆపరేషన్
నాజల్ సర్జరీ
ఆర్థోపెడిక్ విధానాలు
ఆప్టికల్ సర్జరీ
హాస్పిటలైజేషన్ అవసరం లేని కీమోథెరపీ మరియు ఇతర ఆంకోలాజికల్ చికిత్సలు.
గమనికడేకేర్ విధానాలు ఒకరి జీవిత నిర్వహణ కోసం అవసరం అయితే మరియు ఒక హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ ద్వారా స్పష్టంగా సూచించబడినట్లయితే తప్ప కాస్మెటిక్ సర్జరీలను కవర్ చేయదు.
తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు
మీ వివరాలను తెలియజేయండి
వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్డేట్ చేయబడిన తేదీ: 25ఏప్రిల్ 2024
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి