Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ కింద హెల్త్ సిడిసి ప్రయోజనం

హెల్త్ సిడిసి వలన (డైరెక్ట్ క్లిక్‌తో క్లెయిమ్) ప్రయోజనం ఏమిటి?

హెల్త్ ఇన్సూరెన్స్‌లోని అత్యంత కీలక విభాగంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ ఒకటి.‌ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు, ఇన్సూరెన్స్ చేయడానికి ఎంచుకుంటున్న కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను చెక్ చేయాలని ప్రజలకు నిపుణులు సలహా ఇస్తున్నారు. హెల్త్‌కేర్ సంక్షోభం వంటి ఒత్తిడిని అధిగమించిన తరువాత, సుదీర్ఘమైన పేపర్‌వర్క్‌ని నిర్వహించడం, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లోని ఆలస్యాలను ఎదుర్కోవడం వంటివి వ్యక్తులు, కుటుంబాలు ఎదుర్కోవాల్సిన అంతిమ విషయాలు.

డైరెక్ట్ క్లిక్‌తో క్లెయిమ్

వీరి ద్వారా ప్రారంభించబడింది:‌ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్, సిడిసి అనేది ఒక యాప్-ఆధారిత ఫీచర్, ఇది పాలసీదారులు తమ క్లెయిమ్ సెటిల్‌మెంట్లను అవాంతరాలు-లేని పద్ధతిలో ప్రారంభించడానికి మరియు ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది.

సిడిసిని ఎలా పొందాలి?

సిడిసి ప్రయోజనాన్ని పొందడానికి బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌ను కస్టమర్లు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్‌‌ ద్వారా పాలసీదారులు తమ మెడికల్ ఖర్చుల కోసం గరిష్టంగా రూ. 20,000 క్లెయిమ్‌లు చేయవచ్చు.

ఇన్సూరెన్స్ వాలెట్ iOS (ఐఫోన్) అలాగే ఆండ్రాయిడ్ డివైజ్‌లు రెండింటిలోనూ ఉపయోగించవచ్చు. ఇప్పుడు పాలసీదారులు కేవలం ఒక్క క్లిక్‌తో క్లెయిమ్‌లను రిజిస్టర్ చేయవచ్చు, సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను మొదలుపెట్టవచ్చు.

యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వంటి వివరాలతో యాప్‌లో రిజిస్టర్ చేసుకొని, లాగిన్ అవ్వాలి. "పాలసీని నిర్వహించండి" ట్యాబ్‌లో మీరు మీ పాలసీ, రోగి మరియు హాస్పిటల్ వివరాలను పూరించాలి. మీరు డిశ్చార్జ్ తేదీ, ఫార్మాలిటీలు, అంచనా వేసిన ఖర్చులు, రోగ నిర్ధారణ మరియు చికిత్స వివరాల గురించిన సమాచారాన్ని అందించాలి.

మీరు అందించిన ఈ సమాచారం ఒక క్లెయిమ్ నంబర్‌ను జెనరేట్ చేస్తాయి, దీంతో మీరు హాస్పిటల్ బిల్లు, క్లెయిమ్ ఫారమ్ మొదలైన వాటిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది, ఈ అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లు ధృవీకరించబడిన తరువాత, క్లెయిమ్ అమౌంట్ రూ. 20,000 లోపు ఉన్నట్లయితే , అది మీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది.

ప్రయోజనాలు ఏవి?

సిడిసితో వ్యక్తులు, వారి కుటుంబసభ్యులు ఆఫీసుల చుట్టూ తిరగడం, సుదీర్ఘమైన పద్దతుల్లో ఫారమ్‌లను నింపడం, డాక్యుమెంట్లను సేకరించడం, సబ్మిట్ చేయడం వంటి వాటిని నివారించవచ్చు. ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌కు లాగిన్ అవ్వండి మరియు ఎక్కడి నుండైనా, ఏ సమయంలోనైనా క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోండి.

తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం