రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూర్ చేయబడిన వ్యక్తిని వైద్య, శస్త్రచికిత్స ఖర్చుల నుండి కవర్ చేసే ఒక ఇన్సూరెన్స్. వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, హాస్పిటల్ బిల్లులు మీకు భారం కావచ్చు. అలాంటి సందర్భాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ మీకు సహాయం చేస్తుంది.
అదనంగా, మెర్సెర్ మార్ష్ బెనిఫిట్స్ నివేదిక ప్రకారం, వైద్య ద్రవ్యోల్బణం రేటు 10 శాతం అయితే సాధారణ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉంటుంది. ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటలైజేషన్‌కు సంబంధించిన అన్ని ఖర్చులను అరుదుగా కవర్ చేస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమైనది?
మీ సేవింగ్స్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం చాలా అవసరం. ఆకస్మిక హాస్పిటలైజేషన్ మీ దీర్ఘకాలిక ఆదాయాన్ని కోల్పోవడానికి దారితీయవచ్చు. హాస్పిటలైజ్ చేయబడిన వ్యక్తి మీ కుటుంబాన్ని పోషించేవారు అయితే చాలా కష్టం.
హాస్పిటలైజేషన్ కవరేజ్‌తో, మీరు ఈ క్రింది ఖర్చుల నుండి రక్షణ పొందవచ్చు:
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండడం వలన కలిగే ప్రయోజనాలు-
అంబులెన్స్ ఛార్జీలు - అత్యవసర పరిస్థితుల్లో సమయానికి వైద్య సదుపాయాన్ని పొందడం చాలా ముఖ్యం. అంబులెన్స్ ఖర్చులు మీరు సమీప హాస్పిటల్‌కు వేగంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి.
ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు కవరేజ్ - మీ ఇన్సూరర్ ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ కోసం 60 రోజుల వరకు హాస్పిటల్‌లో చేరడానికి ముందు మరియు తరువాత ఖర్చులను కవర్ చేస్తారు.
గది అద్దె - రెండు పడకల హాస్పిటల్ గదికి సాధారణ వార్డు కన్నా మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. గది అద్దె కవరేజ్ అనేది మిమ్మల్ని పరామర్శించే బంధువులు, ఇతరులకు ప్రత్యేక సౌకర్యాన్ని, వెసులుబాటును కల్పిస్తుంది.
రెగ్యులర్ మెడికల్ చెక్-అప్ - ఇన్సూరెన్స్ సంస్థ కవరేజ్ నిబంధనలపై ఆధారపడి వార్షిక లేదా ద్వై-వార్షిక ప్రాతిపదికన ఫ్రీ-హెల్త్ చెక్‌అప్‌లను కూడా అందిస్తుంది.
నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి)- మీ ఇన్సూరెన్స్ కాలవ్యవధిలో ఎలాంటి క్లెయిమ్ ఫైల్ చేయనట్లయితే, అప్పుడు, ఇన్సూరెన్స్ కంపెనీ నుండి అధిక కవరేజీ రూపంలో లేదా రెన్యూవల్‌పై తక్కువ ప్రీమియం రూపంలో ఇన్సూరెన్స్ సంస్థ నుండి బోనస్‌ను అందుకుంటారు.
పన్ను ప్రయోజనాలు - హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీరు చెల్లించే ప్రీమియం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80D క్రింద పన్ను మినహాయింపుకు అర్హత పొందుతుంది.
వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా సంభవించవచ్చు; కావున, హెల్త్ ఇన్సూరెన్స్ సిఫార్సు చేయబడుతుంది.
తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి