Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడే మెడికల్ చెకప్‌లు

మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద వైద్య పరీక్షలు కవర్ చేయబడతాయా?

చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు వార్షిక లేదా ద్వై-వార్షిక ప్రివెంటివ్ మెడికల్-చెకప్‌ల కోసం సదుపాయాన్ని కలిగి ఉంటాయి, దీని కోసం సాధారణంగా ఒక క్యాపింగ్ ఉంటుంది, అది ఒక హెల్త్ ప్లాన్ నుండి మరొకదానికి మారుతూ ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు సాధారణంగా డాక్టర్ ఫీజులు లేదా మీరు స్వయంగా చేయించుకునే రోగనిర్ధారణ ఖర్చులు, హెల్త్ చెక్-అప్‌లను కవర్ చేయవు. అయితే, ప్రతి సంవత్సరానికి ఒకసారి లేదా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హెల్త్ చెక్-అప్‌ల కోసం నిబంధన ఉంది.

సాధారణంగా ఎలాంటి మెడికల్-చెకప్‌లు కవర్ చేయబడతాయి?

సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కవర్ చేయబడే మెడికల్ చెకప్‌ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది -

<n1>) Blood Sugar:

Measuring your blood sugar level while you have had no food intake in the last <n1> hours. It is usually done the morning after an overnight fast.

<n1>) Blood Count:

అనీమియా మరియు ల్యుకేమియాతో సహా రక్త సంబంధిత రుగ్మతలు లేదా ఇన్ఫెక్షన్ల విస్తృత శ్రేణిని గుర్తించడానికి ఈ టెస్ట్ సహాయపడుతుంది.

<n1>) Urine Test:

యూరిన్ టెస్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లో బాక్టీరియా మరియు తెల్ల రక్తకణాలు కనుగొనబడితే దానిని నిర్ధారించడంలో సహాయపడుతుంది. అలాగే, ప్రాణాంతకమైన కిడ్నీ వ్యాధుల ప్రారంభ సంకేతాలను యూరిన్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు.

<n1>) Cholesterol Test:

శారీరక శ్రమ లేకపోవడం మరియు ఎక్కువ గంటలు కూర్చునే ఉద్యోగాల కారణంగా ఈ తరం ప్రజలకు ఇది అత్యంత ముఖ్యమైన పరీక్షలలో ఒకటి. కొలెస్ట్రాల్ స్థాయిలలో అసాధారణత గుండె వ్యాధికి కారణమవ్వచ్చు.

అయితే, తగిన జాగ్రత్తతో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించవచ్చు, మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావచ్చు.

5) ఈసీజీ టెస్ట్:

ఈసీజీ టెస్టు మీ గుండె ఆరోగ్యాన్ని సూచిస్తూ కాగితంపై గుండె స్పందనను విద్యుత్ తరంగాల రూపంలో మ్యాప్ చేస్తుంది.

ప్రివెంటివ్ మెడికల్ చెకప్‌లు మీ శరీరం ఎలాంటి పరిస్థితిలో ఉందోనని తెలియజేస్తాయి, కావున, మీ హెల్త్ పాలసీలో అలాంటి నిబంధన ఉన్నట్లయితే, దానిని తెలివిగా ఉపయోగించుకోండి.

 

మరిన్ని అన్వేషించండి:‌ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 22‌ మే 2024

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి