రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
అత్యవసర ఖర్చులకు కవర్ అనేది నిర్దిష్ట హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఒక ఫీచర్, ఇది పాలసీ హోల్డర్‌లకు ఎప్పుడైనా అత్యవసర ప్రాతిపదికన మందులు, ఆహారం, దుస్తులు లేదా ఇతర సారూప్య అనివార్య వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తే వారికి నష్టపరిహారం అందజేయబడుతుంది.
ప్రకృతి వైపరీత్యాలు
రెండేళ్ళ క్రితం వరకు, తూర్పు భారతదేశంలోని రాష్ట్రాలు భూకంపాలను అనుభవించగలవని ఎవరూ ఊహించలేదు. ఈ సంవత్సరం(అనగా 2019)లోనే భారతదేశంలోని త్రిపుర, ఒడిశా, మహారాష్ట్ర మరియు కేరళతో సహా అనేక ప్రాంతాలు వరదలను చవిచూసాయి.
హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ
ప్రకృతి వైపరీత్యాలు ఊహించలేనివి, అవి మిమ్మల్ని తీవ్ర నష్టాలకు గురిచేస్తాయి, ఒక హోమ్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడం వలన మీరు ఎప్పుడైనా భారీ నిర్మాణ నష్టాన్ని సరిచేయాల్సి వచ్చినపుడు మీకు సహాయకారిగా ఉంటుంది.
అత్యవసర ఖర్చుకు కవర్
కేవలం కొన్ని గంటల్లో ప్రకృతి వైపరీత్యం మీ ప్రాంతంలో విధ్వంసం సృష్టించబోతోందని వార్తా ఛానెల్‌లు ధృవీకరించే పరిస్థితి మీకు ఎదురుకావచ్చు. మీ అల్మారాలను సరుకులతో నింపడానికి అత్యవసర సామాగ్రిని కొనుగోలు చేయడానికి మీరు పరుగెత్తుతారు. సాధారణంగా మీరు మెడిసిన్స్ మందులు, క్యాన్డ్ మరియు ప్యాక్డ్ ఫుడ్స్‌ను నిల్వ చేసుకుంటారు మరియు విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందనే భయంతో మీ టార్చ్ కోసం కొన్ని బ్యాటరీలు ఉంచుకుంటారు.
అదనపు జాగ్రత్తల కోసం, మీరు అత్యవసర ప్రథమ చికిత్స కిట్‌లు, రేడియోలు, ఎనర్జీ బార్‌లు మరియు శానిటరీ వస్తువులను కూడా నిల్వ చేసుకోవాలి. మీరు నిర్మాణాత్మక నష్టాల కోసం క్లెయిమ్ చేసినట్లయితే, ఈ సంక్షోభ సమయంలో మీరు ఎదుర్కోనే అత్యవసర ఖర్చులు మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా చెల్లించబడతాయి. ఈ కవరేజీకి అత్యవసర ఖర్చుల కవర్ అని పేరు పెట్టారు, ఇది నిర్దిష్ట హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలలో అంతర్గత ఫీచర్‌గా వస్తుంది!
చివరగా
మీ ప్రధాన పెట్టుబడులలో మీ ఇల్లు ఒకటిగా ఉండే అవకాశం ఉంది. మీకు లభించే ప్రతిదానితో మీరు దానిని పరిరక్షించుకోవాలి. పాత సామెత చెప్పినట్లుగా, “మంచి కోసం ఆశించండి కానీ చెడు కోసం సిద్ధంగా ఉండండి”, ఈరోజే సరైన హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి.
తెలుసుకోండి హోమ్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి