రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, టెలివిజన్ సెట్‌లు మరియు ఆడియో ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లు వంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు లేని ఇల్లు నిజంగా ఒక ఇల్లు కాదు. సాధారణంగా ఒక ఇంట్లో ఉండే అత్యంత ఖరీదైన వస్తువులలో ఇవి తప్పకుండా ఉంటాయి, అలాగే దాని మొత్తం విలువలో పెద్ద వాటాను కలిగి ఉంటాయి.
ఏదైనా ప్రకృతి వైపరీత్యం లేదా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు, మీరు వంటగది ఉపకరణాల వంటి అన్ని గృహోపకరణాలను కోల్పోయే అవకాశం ఉంది. కావున, సమగ్ర హోమ్ ఇన్సూరెన్స్తో ఇన్సూరెన్స్ కంపెనీ మీకు అవసరమైన అన్ని ఇన్సూర్ చేసిన ఉపకరణాలకు రీయింబర్స్ చేస్తుంది, అవసరమైతే వాటిని భర్తీ చేయడానికి లేదా రిపేరింగ్ చేయడానికి అయ్యే ఖర్చుల పట్ల బాధ్యత వహిస్తుంది.
అదనపు ప్రీమియం చెల్లించడంతో, మీరు మరొక నగరం లేదా దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు మీ పోర్టబుల్ వస్తువులకు కూడా ఇన్సూరెన్స్ చేయవచ్చు.
పోర్టబుల్ ఎక్విప్‌మెంట్ కవరేజ్ ఏమి అందిస్తుంది?
ఇది రిపేరింగ్ ఖర్చులను చెల్లిస్తుంది:
అనుకోకుండా మీరు మీ ల్యాప్‌టాప్‌పై కప్పు కాఫీని వేసినట్లయితే, దానిని తొందరగా సర్వీస్ చేయించడం కోసం డీలర్‌ను సంప్రదించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. సర్టిఫై చేయబడిన విడిభాగాల కోసం మీకు మరొక దేశం నుండి దిగుమతి చేయడం అవసరం అవుతుంది, దీని కారణంగా రిపేరింగ్ ఖర్చు పెరుగుతుంది. పోర్టబుల్ ఎక్విప్‌మెంట్ కవరేజీతో, మీరు ఖరీదైన రిపేరింగ్స్ కోసం చెల్లించాల్సిన అవసరం లేకుండా రిపేర్ బిల్లు కవర్ చేయబడుతుంది.
ఇది రీప్లేస్‌మెంట్ కోసం ఖర్చులను అందిస్తుంది:
కొన్నిసార్లు పరికరాన్ని రీప్లేస్ చేయడం కంటే రిపేరింగ్ చేయించడానికే ఎక్కువ ఖర్చవుతుంది. అధిక వర్షాల తరువాత, చాలా వరకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు సర్వీస్‌కు పనికిరాకుండా పోతాయి మరియు వాటిని పూర్తిగా రిప్లేస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు, ఖర్చు చాలా ఎక్కువవుతుంది. పోర్టబుల్ ఎక్విప్‌మెంట్ కవరేజీతో మీ వృత్తి సంబంధిత, అలాగే వ్యక్తిగత వినియోగ సంబంధిత పరికరాలైన ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు మరియు ఇతర డిజిటల్ పరికరాలను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రిప్లేస్ చేయవచ్చు.
ఇన్సూరెన్స్ చేయబడిన పరికరాలు నాశనమైతే:
పరికరాలు పూర్తిగా ధ్వంసమైన సందర్భంలో పోర్టబుల్ ఎక్విప్‌మెంట్ కవరేజ్ ఆ తేదీ నాటికి ఉన్న వస్తువుల విలువను రీయింబర్స్ చేస్తుంది. డిప్రిసియేషన్ మరియు రవాణా ఛార్జీల వంటి అంశాలు పరిగణనలోకి తీసుకోబడతాయి.
తెలుసుకోండి హోమ్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి