Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హోమ్ ఇన్సూరెన్స్ కింద ప్రత్యామ్న్యాయ వసతి కోసం అద్దె మరియు బ్రోకరేజ్

ప్రకృతి వైపరీత్యాల కారణంగా తలెత్తే భౌతిక నష్టాలు, లయబిలిటీ క్లెయిమ్స్ నుండి మీ ఇంటిని, ఇంట్లోని వస్తువులను రక్షించడానికి హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం. భూకంపం, తుఫాను, వరదలు, అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడీ మొదలైనటువంటి ప్రకృతి పరమైన లేదా మానవ నిర్మిత విపత్తుల కారణంగా మీ ఇల్లు దెబ్బతిన్నట్లయితే ఇది ఆర్థికపరమైన బ్యాకప్‌ను అందజేస్తుంది.

అయితే, తీవ్రమైన నష్టాలను చవిచూసిన తర్వాత మీ ప్రాపర్టీ నివసించడానికి వీలుగా లేని స్థితిలోకి మారవచ్చు. అలాంటి సందర్భంలో, మీ ఇల్లు పూర్తిగా రిపేర్ చేయబడే వరకు మీరు తాత్కాలికంగా వేరొక చోటుకు మారవలసి ఉంటుంది, పని పూర్తయ్యాక తిరిగి ఆ ఇంటికి వెళ్లవచ్చు.

ప్రత్యామ్నాయ వసతి హోమ్ ఇన్సూరెన్స్ కవరేజ్ పరిధిలోకి వస్తుందా?

సమగ్ర హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద, మీ ఇల్లు నివసించడానికి వీలుగా లేని పక్షంలో ప్రత్యామ్నాయ వసతికి సంబంధించిన ఖర్చులు కవర్ చేయబడతాయి. అలాంటి సందర్భంలో, ఇన్సూరెన్స్ సంస్థ మీకు రవాణా, ప్యాకింగ్ ఖర్చులు, హోటల్/ తాత్కాలిక బస కోసం అద్దె, బ్రోకరేజ్ చార్జీలు మరియు మీ ప్రత్యామ్న్యాయ వసతి సందర్భంలో తలెత్తే ఇతర ఖర్చులను రీయింబర్స్ చేస్తుంది.

'నివాసయోగ్యం కానిది' ఎలా నిర్వచించబడుతుంది?

ఇన్సూరర్ దృష్టిరీత్యా నివాసయోగ్యం కాని ఇంటి కోసం నిర్వచనం మారవచ్చని గుర్తుంచుకోండి. కావున, ప్రత్యామ్నాయ వసతికి మారడానికి ముందు, మీరు ఎల్లప్పుడూ మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి, వారి అప్రూవల్ తీసుకోవాలి. వారు మీ క్లెయిమ్‌ను తిరస్కరించినట్లయితే, అన్ని ఖర్చులను మీరే భరించవలసి ఉంటుంది.

అది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు మారినప్పటికీ, మీరు నిద్రపోయే సౌకర్యాలు, వంటగది లేదా దానిలోని బాత్‌రూమ్‌ వినియోగించడానికి వీలుగా లేకపోతే, సాధారణంగా మీ ఇల్లు నివాసయోగ్యం కాని ఇల్లుగా పరిగణించబడుతుంది. అదేవిధంగా కవరేజ్ అందించే సమయంలో ఇన్సూరెన్స్ సంస్థలు, మీ గది గోడలు లేదా పైకప్పు దెబ్బతినడం వంటి సమస్యలను పరిగణలోకి తీసుకోకపోవచ్చు.

ఏ రకమైన వసతిని అందించవచ్చు?

అత్యవసర పరిస్థితి కారణంగా మీరు ఇంటిని వదిలిపెట్టాల్సి వస్తే, ప్రత్యామ్న్యాయ వసతి యాడ్-ఆన్ కవర్‌తో కూడిన మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ, మీ ప్రస్తుత నివాసానికి సమానమైన తాత్కాలిక నివాసానికి మారడంలో మీకు సహాయపడుతుంది. అనగా, ఒకవేళ మీరు డబుల్-బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో నివసిస్తుంటే, ఇన్సూరెన్స్ సంస్థ కూడా మీకు ఇదే విధమైన 2 బిహెచ్‌కె ఇల్లు లేదా హోటల్ గదులను అందజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

తెలుసుకోండి హోమ్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం