రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఉదాహరణకు: ఈరోజు అనగా సోమవారం ఉదయం, మీరు ఒక ముఖ్యమైన బిజినెస్ ప్రెజెంటేషన్ కోసం ఆలస్యం అయ్యారు. మీరు మాట్లాడబోయే అంశాలను రీకాల్ చేసుకునే ప్రయత్నంలో కంగారుగా బయటకు వెళ్లి మీ వెనుక ఉన్న తలుపులను మూసివేస్తారు. కొన్ని క్షణాల తరువాత, తాళం చెవులు మీ జేబులో లేవని గుర్తుతెచ్చుకుంటారు. అవి మీ ఇంట్లోనే సైడ్ టేబుల్‌లో ఉంటాయి.
హోమ్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కస్టమైజ్ చేసుకోవాలి?
మీరు ఒక అద్దెదారు కావచ్చు లేదా ఇంట్లోనే నివసించే ఇంటి యజమాని అయినా కావచ్చు, హోమ్ ఇన్సూరెన్స్ అనేది ఒక విలువైన పెట్టుబడి. ఒక సమగ్ర ఇన్సూరెన్స్ కవర్ మీ ఇంటిని, ఇంట్లోని విలువైన వస్తువులను వివిధ రకాల ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత సంఘటనల నుండి రక్షిస్తున్నప్పటికీ, తాళం మరియు తాళంచెవిని రీప్లేస్ చేయడం వంటి కొన్ని ప్రత్యేక ఆకస్మిక పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని కవర్ చేయడానికి అదనపు కవరేజ్ అవసరమవుతుంది.
నిర్దిష్ట యాడ్-ఆన్ కవర్లతో అనుసంధానించబడిన స్టాండర్డ్ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఈ కింది పరిస్థితుల్లో మెరుగైన రక్షణను అందిస్తుంది:
తాత్కాలిక ఇమ్మిగ్రేషన్- అనుకోని సంఘటనలో మీ ఇల్లు ధ్వంసమైతే, మీరు తాత్కాలికంగా మరొక ఇంటికి మారవలసి ఉంటుంది; అలాంటి పరిస్థితుల్లో ఇన్సూరర్ ప్యాకింగ్ మరియు షిఫ్టింగ్ ఖర్చులకు పరిహారం చెల్లిస్తారు.
తాళం, తాళంచెవి రీప్లేస్‌మెంట్ కోసం కవర్- మీరు మీ తాళంచెవిని పోగొట్టుకున్నా లేదా మీ ఇల్లు కుప్పకూలినా, ఇన్సూరెన్స్ సంస్థ లాక్ అండ్ కీ రీప్లేస్‌మెంట్ కోసం ఖర్చును కవర్ చేస్తుంది.
దొంగిలించబడిన/ పోగొట్టుకున్న వాలెట్‌కు కవర్- మీరు మీ వాలెట్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగలు కాజేసినా, ఇన్సూరెన్స్ సంస్థ దాని ఖర్చుకు బాధ్యత వహిస్తుంది. అంతేకాకుండా, ఇన్సూరెన్స్ ప్రొవైడర్ వాలెట్‌లో ఉన్న ముఖ్యమైన డాక్యుమెంట్లను, మీ డెబిట్/ క్రెడిట్ కార్డ్‌లను భర్తీ చేయడానికి అయ్యే ఖర్చును కూడా కవర్ చేస్తుంది.
మీ ఉద్యోగి కోసం కవర్- మీ ఇంటిలో పని చేస్తున్న ఒక వ్యక్తి ప్రమాదంలో గాయపడినట్లయితే; ఉద్యోగుల పరిహారం చట్టం ప్రకారం వారికి పరిహారం అందించబడుతుంది.
ఏటిఎం విత్‍డ్రాల్ దోపిడీ కోసం కవర్- మీరు ఒక ఏటిఎం నుండి డబ్బును విత్‍డ్రా చేసినప్పుడు అది దోపిడీకి గురైతే, ఇన్సూరెన్స్ కంపెనీ అదే మొత్తాన్ని మీకు తిరిగి చెల్లిస్తుంది.
తెలుసుకోండి హోమ్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి