రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది, మీ ఇల్లు మరియు/లేదా ఇంట్లోని వస్తువులను ఏదైనా సహజ లేదా మానవ నిర్మిత విపత్తు కారణంగా సంభవించే నష్టాలు లేదా డ్యామేజిల నుండి ఆర్థికంగా సురక్షితం చేయడానికి రూపొందించబడింది. మీ భవన నిర్మాణానికి లేదా దానిలోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఆభరణాలు, ఫర్నిచర్, ఆర్ట్ వర్క్స్ మొదలైనటువంటి వస్తువులకు కవరేజ్ పొందవచ్చు.
అయితే, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం జరగాలని ఏమి లేదు. మీరు ఎంతో ఆనందంగా గడపడానికి సెలవులు లేదా విహారయాత్ర కోసం బయటికి వెళ్లిన రోజుల్లో, మీ విలువైన ఆభరణాలు, వస్తువులను పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉండవచ్చు. అలాగే, కొన్నిసార్లు ఇంట్లో జరిగిన ప్రమాదంలో కూడా మీ విలువైన గాడ్జెట్ పాడైన పరిస్థితులు ఉండవచ్చు.
ఇటువంటి పరిస్థితులలో, మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఒక క్లెయిమ్ చేయవచ్చా లేదా అని మీకు ఒక సందిగ్ధత ఎదురవచ్చు.
భవనం నిర్మాణం మరియు ఇతర విలువైన వస్తువుల కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తారమైన కవరేజ్
భారతదేశంలో మొట్టమొదటిసారిగా బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రపంచంలో ఎక్కడైనా మీ విలువైన వస్తువులను రక్షించడానికి మిమ్మల్ని అనుమతించే ప్రత్యేకమైన ‘ఆభరణాలు, విలువైన వస్తువులు మరియు పోర్టబుల్ ఎక్విప్‌మెంట్ కోసం ప్రపంచవ్యాప్తపు విస్తారమైన కవరేజ్” ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
మరో మాటలో చెప్పాలంటే, మీరు ఒక విదేశీ పర్యటనలో కూడా మీ ఇన్సూర్ చేయబడిన వస్తువులకు ఏదైనా నష్టం లేదా డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ సంస్థ మీకు కలిగిన ఆర్థిక నష్టాలను భర్తీ చేస్తుంది. మీరు తేలికగా ప్రయాణించడాన్ని ఇష్టపడినప్పటికీ, ఇది మొబైల్ ఫోన్‌లు, కెమెరాల వంటి విలువైన వస్తువులకు రక్షణ కవచాన్ని అందిస్తుంది.
పొడిగించబడిన కవరేజ్ కింద ఏయే వస్తువులు కవర్ చేయబడతాయి?
పొడిగించబడిన కవరేజ్ ప్లాన్ అనేది మీ సాధారణ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ వలె పనిచేస్తుంది, వీటి మధ్య గల తేడా ఏమిటంటే, ఈ ప్లాన్ ప్రాంతంతో సంబంధం లేకుండా విలువైన వస్తువులను కవర్ చేస్తుంది. ఊహించని దుర్ఘటన కారణంగా మీ ఫర్నిచర్, ఫోటోలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, దుస్తులు, పోర్టబుల్ పరికరాలు మరియు ఇతర విలువైన వస్తువులకు ఏదైనా నష్టం లేదా డ్యామేజీ జరిగితే మీకు నష్టపరిహారం అందిస్తుంది.
తెలుసుకోండి హోమ్ ఇన్సూరెన్స్ ఫీచర్లు .
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి