Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

భారతదేశంలో ఇంటి దోపిడి అనేది చాలా సాధారణ నేరం. మరియు ప్రజల నమ్మకానికి విరుద్ధంగా, పెద్ద సంఖ్యలో చోరీలు పట్టపగలే జరుగుతాయి. దీర్ఘకాలిక సెలవులు, వెకేషన్స్ కోసం ప్రజలు ప్రణాళిక వేసుకోకపోవడానికి గల కారణాల్లో ఇది ఒకటి. ఒక గేటెడ్ సొసైటీలోని అపార్ట్‌మెంట్ ఒక ఇండివిడ్యువల్ హోమ్ కన్నా సురక్షితమైనది. కాని, అది చోరీలు, దోపిడీలు వంటివి జరగకుండా ఆపలేదు.

ప్రయాణం మరియు చోరీ భయం

ఏదైనా ట్రిప్ కోసం వెళ్లేటపుడు నివాసితులు ఎదుర్కొనే ప్రధాన ముప్పు చోరీ మరియు దొంగతనం. ప్రయాణం చేయడం ఒక సరదా, ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలతో కూడినది. ఇంటి దోపిడీ అనేది చివరికి ఆ ఇంటి వారి తిరుగు ప్రయాణానికి కారణమవుతుంది. ఒక చోరీ లేదా దొంగతనం అనేవి మీ నివాస ప్రాంగణానికి తీవ్రమైన ఆర్థిక నష్టాలను, డ్యామేజీని కలిగించవచ్చు.

ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఒక హోమ్ బర్‌గ్లరీ కవర్ చేర్పుతో ప్రజలు తమ ఆస్తి భద్రతను గురించి ఆందోళన చెందకుండా, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రయాణాలను కొనసాగించడాన్ని సుసాధ్యం చేసింది.

ట్రావెల్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ కింద కవరేజ్

అయితే, చోరీ మరియు దొంగతనాల మధ్య తేడాను గ్రహించండి. మీ ఆవరణలో బలవంతంగా చొరబడినా లేదా ఇంట్లోకి ప్రవేశించి దోచుకోవడానికి బెదిరింపులు, హింసకు పాల్పడినా దానిని బర్‌గ్లరీ కవరేజ్ కింద క్లెయిమ్ చేయవచ్చు. దొంగతనం విషయంలో, బలవంతపు లేదా హింసాత్మక ప్రవేశం అనేది జరగదు.

మీరు పర్యటనలో ఉన్నప్పుడు చోరీ జరిగినా కన్నపు దొంగతనం జరిగినా, ఇన్సూరెన్స్ చేయబడిన మీ ఇంటి ఆవరణకు కలిగిన నష్టాన్ని ఈ కవర్ భర్తీ చేస్తుంది. ఇన్సూర్ చేయబడిన మరియు పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న మీ ఇంట్లోని వస్తువులకు జరిగిన నష్టం లేదా డ్యామేజికి కవరేజ్ అందించబడుతుంది. అయితే, పరిహారం మొత్తం కూడా మీ ఇన్సూరెన్స్ మొత్తం పరిమితికి లోబడి ఉంటుందని గమనించాలి.

బర్‌గ్లరీ కవరేజీని ఆఫర్ చేసే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటంతో మీరు, దొంగల దాడి కారణంగా సంభవించే పెద్ద నష్టం నుండి మీ ఇంటిని సురక్షితం చేసుకోవచ్చు.

తెలుసుకోండి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం