రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
పశ్చిమ దేశాల్లో ఒక వారం పాటు ఆసుపత్రిలో ఉండడానికి అయ్యే ఖర్చు అనేది భారతదేశంలో అయ్యే సగటు ఖర్చు కంటే ఎక్కువ ఖరీదైనదిగా ఉంటుంది. కాబట్టి, ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకపోతే, అలాంటి వైద్య చికిత్స కోసం ఖర్చు మీ ఆర్థిక స్థితి పై పెను భారాన్ని మోపి మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు.
ట్రావెల్ మెడికల్ కవరేజ్ పరిధి
ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందించే మెడికల్ కవరేజ్ మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు ఆకస్మిక అనారోగ్యానికి గురి అయినా లేదా గాయపడినా మీ వైద్య ఖర్చుల బాధ్యతను చూసుకుంటుంది. మీకు తెలియని ప్రదేశంలో, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు చెందిన 24*7 హాట్‌లైన్ నంబర్ మీరు అత్యవసర సహాయాన్ని త్వరగా అందుకోవడానికి మీకు సహాయపడగలదు.
ఇన్సూరర్ మీ కోసం సమీప ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని గుర్తించడమే కాకుండా మీరు ఆసుపత్రికి చేరడానికి అవసరమైన రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు. హాస్పిటలైజేషన్, సర్జరీలు (అవసరమైతే), ఔషధాలు, కన్సల్టేషన్ ఫీజు ఖర్చులను కూడా ఇది భరిస్తుంది. అవసరమైన పక్షంలో, మీరు మళ్లీ ఇంటికి చేరడానికి అవసరమైన రవాణాను కూడా మీ ఇన్సూరర్ ఏర్పాటు చేస్తారు.
ప్రయాణ సమయంలో వైద్య కవర్ అవసరం
కుటుంబం లేదా సన్నిహిత స్నేహితులు సమీపంలో లేనప్పుడు, వైద్య అత్యవసర పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగించగలదు. గాయం లేదా ఆకస్మిక అనారోగ్యం మీ ప్రయాణ లేదా మీ కమ్యూనికేట్ చేసే సామర్థ్యాన్ని తగ్గించగలదు; అలాంటి సమయంలో తక్షణ మరియు వాస్తవిక సహాయం అవసరం మరియు మీ ట్రావెల్ కవర్ ఆ సహాయాన్ని అందిస్తుంది.
అది ఒక దేశీయ ప్రయాణం అయినా లేదా అంతర్జాతీయ ప్రయాణం అయినా - తెలియని ప్రదేశాల్లో అత్యవసర వైద్య పరిస్థితుల కోసం కవర్ కలిగి ఉండడం తప్పనిసరి. మిమ్మల్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించాల్సిన అత్యవసర పరిస్థితి ఎదురైతే, ప్రత్యేకమైన పారామెడికల్ సిబ్బందితో పాటు ఎయిర్ అంబులెన్స్ సేవలు అవసరం కావచ్చు. అలాంటి అత్యవసర సేవల కోసం అయ్యే ఖర్చు సగటున వేల డాలర్లు ఉండవచ్చు.
ట్రావెల్ మెడికల్ కవర్‌తో, ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా అనిశ్చిత వైద్య పరిస్థితులు మరియు ఖర్చుల నుండి మీరు రక్షణ పొందవచ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఒక అదనపు ఖర్చు అని కొందరు భావించవచ్చు. అయితే, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం అయ్యే ఖర్చు అనేది విదేశంలో వైద్య అత్యవసర పరిస్థితి కోసం మీరు భరించవలసిన ఖర్చులో ఒక చిన్న భాగంగా మాత్రమే ఉంటుంది.
తెలుసుకోండి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి