రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
అది ఒక బిజినెస్ ట్రిప్ అయినా లేదా వెకేషన్ అయినా, ప్రతి ట్రావెల్ చెక్‌లిస్ట్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ అత్యంత కీలకమైనది. విమాన ఆలస్యాలు, విమాన రద్దు, లగేజీ నష్టం, పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం మరియు వైద్య అత్యవసర పరిస్థితులు వంటి ప్రయాణ అవసరాల వలన ఏర్పడే ఇబ్బందికర ఆర్థిక పరిస్థితుల నుండి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది.
బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా అందించబడుతున్న మిస్డ్ కాల్ సౌకర్యం ఏమిటి?
2018లో, మిస్డ్ కాల్ సౌకర్యం అనే ఒక ప్రత్యేక ఫీచర్‌ను మేము మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో ప్రవేశపెట్టాము. ఈ పరిష్కారంతో ముందుకు రావడంలో ఇన్సూరెన్స్ మార్కెట్‌లోనే మొట్టమొదటి కంపెనీగా బజాజ్ అలియాంజ్ ఖ్యాతి గడించింది.
ఈ సదుపాయం ఉపయోగించి, ప్రయాణ సంబంధిత ప్రశ్నలు మరియు ఇబ్బందుల కోసం సులభంగా సహాయం పొందవచ్చు. ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ గురించి, చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్, పాస్‌పోర్ట్‌లు పోగొట్టుకోవడం మరియు ప్రయాణ గమ్యస్థానంలో నెట్‌వర్క్ ఆసుపత్రులు గుర్తించడానికి సంబంధించి పాలసీదారు మద్దతు పొందవచ్చు.
మిస్డ్ కాల్ సౌకర్యం ఎలా పనిచేస్తుంది?
తక్షణ సహాయం పొందడం కోసం, యూనిఫైడ్ కాంటాక్ట్ నంబర్ అయిన +91 124 6174720 నుండి ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఒక మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈ హాట్‌లైన్ సహాయాన్ని ప్రపంచంలోని ఏ మూల నుండైనా ఉచితంగా పొందవచ్చు. మిస్డ్ కాల్ సౌకర్యం ద్వారా హిందీ మరియు ఇంగ్లీష్‌లో సహాయం అందుబాటులో ఉంది.
యూనిఫైడ్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత, వినియోగదారుడు తక్షణమే ఒక నిర్ధారణ సందేశం అందుకుంటారు. నిర్ధారణ సందేశం వచ్చిన 10 నిమిషాల్లో, కంపెనీ ఎగ్జిక్యూటివ్ తిరిగి కాల్ చేస్తారు. ఇన్సూర్ చేయబడిన ప్రయాణికులు చాలా సులభంగా వారి ప్రయాణ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
ప్రయోజనాలు ఏవి?
తెలియని ప్రదేశంలో, ప్రత్యేకించి విదేశాల్లో ఒక సంక్షోభాన్ని ఎదుర్కోవడం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం. మిస్డ్ కాల్ సౌకర్యంతో, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు వేగవంతమైన మరియు సంబంధిత సహాయం పొందవచ్చు.
పాలసీ సంబంధిత సేవలను దాదాపుగా తక్షణమే యాక్సెస్ చేయడానికి ఈ సేవ మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతేకాకుండా, కాంటాక్ట్ నంబర్ యూనిఫైడ్ కాబట్టి, దానిని గుర్తుంచుకోవడం సులభం.
తెలుసుకోండి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి