Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

టూ వీలర్ నగదురహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్

 

క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

 

క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ అంటే ఏమిటి?

క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అందించిన సదుపాయం, దీనిలో ఇన్సూరెన్స్ సంస్థ అధీకృత గ్యారేజీలతో అనుబంధించబడి ఉంటుంది, వీటిని నెట్‌వర్క్ గ్యారేజీలుగా సూచిస్తారు. మీరు మీ ఇన్సూరెన్స్ చేసిన వెహికల్‌ను రిపేర్ చేయించేటప్పుడు, క్యాష్‌లెస్ క్లెయిమ్ సదుపాయాన్ని పొందడానికి దానిని నెట్‌వర్క్ గ్యారేజీకి తీసుకెళ్లాలి. అక్కడ, వెహికల్ రిపేర్ కోసం చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉండదు, ఇన్సూరెన్స్ సంస్థ మీ తరపున అన్ని ఖర్చులను భరిస్తుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

✓   ఒక దురదృష్టకరమైన ప్రమాదం జరిగిన సందర్భంలో, మీరు వెంటనే ఇన్సూరర్‌ను సంప్రదించాలి, అవసరమైతే పోలీసులను సంప్రదించి ఒక ఎఫ్‌ఐఆర్‌ను ఫైల్ చేయాలి.

✓  ఇన్సూరర్ ఘటనా స్థలానికి చేరుకుంటారు మరియు మీ వెహికల్‌ను సమీపంలోని నెట్‌వర్క్ గ్యారేజీకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తారు. మీ వాహనం యొక్క పూర్తి ఇన్‌స్పెక్షన్ గ్యారేజీలో నిర్వహించబడుతుంది.

✓   అపుడు, నెట్‌వర్క్ గ్యారేజీ రిపేరింగ్ ఖర్చులను అంచనా వేసి ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు ఒక నివేదికను సమర్పిస్తారు, కంపెనీ దానిని అప్రూవ్ చేస్తుంది. ఆ తర్వాత, రిపేరింగ్ పనులు మొదలవుతాయి.

✓   రిపేరింగ్ పూర్తయిన తర్వాత, గ్యారేజ్ అన్ని సంబంధిత ఇన్‌వాయిస్‌లను ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేస్తుంది. తరువాత, ఇన్సూరెన్స్ కంపెనీ బిల్లులను, వాహనాన్ని పరిశీలిస్తుంది.

✓   ఇది ఒకసారి పూర్తయిన తర్వాత పాలసీదారు మినహాయించదగిన మొత్తాన్ని, డిప్రిసియేషన్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

✓   తదుపరి ఆ మిగిలిన మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా గ్యారేజీకి చెల్లిస్తుంది.

✓  ఒకవేళ, మీ వెహికల్ రిపేర్ చేయలేని విధంగా దెబ్బతిన్నట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీకు దాని మార్కెట్‌ విలువను అందిస్తుంది.

 

రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ కన్నా ఇది ఉత్తమంగా ఉంటుందా?

మీరు మీ ఇన్సూరెన్స్ చేయబడిన వెహికల్‌ను రిపేర్ చేయించడానికి గ్యారేజీకి తీసుకువెళ్లినపుడు, అక్కడ అయ్యే ఖర్చులను ముందుగా మీరు భరించాలి. ఆ తర్వాత మీరు సంబంధిత ఇన్‌వాయిస్‌లు మరియు డాక్యుమెంట్లు అన్నింటినీ ఇన్సూరెన్స్ సంస్థకు పంపించాలి, ఏదైనా ఇన్‌వాయిస్‌ను సమర్పించడంలో జరిగే వైఫల్యం మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు దారి తీస్తుంది. అంతేకాకుండా, రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ కోసం సమయం పడుతుంది.

అందువలన, క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ మీ విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది కనుక ఇది ఉత్తమం మరియు ఖర్చు మొత్తాన్ని మీరు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

తెలుసుకోండి టూ వీలర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

 

 

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం