Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ఇతర ఇన్సూరెన్స్ రెన్యూవల్స్

జీవితంలో మంచి విషయాలు శాశ్వతంగా ఉంటాయి

మీ ఇన్సూరెన్స్‌ని రెన్యూ చేయడం ఎందుకు ముఖ్యం?

మీ పాలసీ గడువు ముగిసే ముందే రెన్యూ చేసుకోండి. మీరు ఇప్పటికే ఈ మాటలు విన్నారని మేము అనుకుంటున్నాము కానీ అది ఎందుకు ముఖ్యమైనదో మీకు తెలియజేస్తాము. మీ పాలసీ గడువు ముగిసిన తర్వాత, మీరు పొందిన అన్ని ప్రయోజనాలను కోల్పోయేలా పాలసీ ల్యాప్స్‌కు దారితీయవచ్చు. ఇందులో వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనం కూడా ఉంటుంది. గడువు ముగియడానికి ముందే మీ పాలసీని రెన్యూ చేసుకోండి. మీరు ఇప్పటికే ఈ మాటలు విన్నారని మేము అనుకుంటున్నాము కానీ అది ఎందుకు ముఖ్యమైనదో మీకు తెలియజేస్తాము.....మీ పాలసీ గడువు ముగిసిన తర్వాత, అది ల్యాప్స్‌ అవ్వచ్చు, ఇది మీరు పొందిన అన్ని ప్రయోజనాలను కోల్పోయేలా చేస్తుంది. గడువు ముగియడానికి ముందే మీ పాలసీని రెన్యూ చేసుకోండి. ఇంతకు ముందే మీరు ఈ మాటలు విన్నారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము కానీ అలా చేయడం ఎందుకు ముఖ్యమైనదో మీకు తెలియజేస్తాము. మీ పాలసీ గడువు ముగిసిన తర్వాత, అది పాలసీ ల్యాప్స్‌కు దారితీయవచ్చు, ఇది మీరు పొందిన అన్ని ప్రయోజనాలను కోల్పోయేలా చేస్తుంది. మరింత చదవండి

తక్కువ చదవండి

ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ కవర్ల రెన్యూవల్

  • ఫైర్ రెన్యూవల్

    ఇక్కడ మీ ప్రస్తుత బజాజ్ అలియంజ్ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోండి.

    రెన్యూ
  • ఇతర రెన్యూవల్స్

    ఇతర రెన్యూవల్ ప్రాసెస్.

    రెన్యూ

మీ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవడానికి 2 సులభమైన దశలు

ఇది 1,2 లో పేర్కొన్నట్లుగా చాలా సులభం!

జీవితం చాలా బిజీగా, గందరగోళంగా మరియు ప్రతి రోజూ అనేక పనులు చేయవలసి ఉంటుంది అని మాకు తెలుసు. అందువల్ల మేము మీ పాలసీని రెండు సులభమైన దశలలో రెన్యూ చేసుకునేలా ఒక కీలక అంశాన్ని సులభతరం చేసాము. ఇది చాలా వేగవంతమైనది మరియు అవాంతరాలు-లేనిది, మీరు పూర్తి చేయవలసిన పనుల జాబితాకు దీనిని జోడించడానికి ముందే మీరు దీన్ని పూర్తి చేస్తారు.

  • 1 వివరాలు

    మీ ప్రస్తుత పాలసీ నంబర్ మరియు పాలసీ గడువు తేదీ వంటి మీ ప్రాథమిక వివరాలను పూరించండి.

  • 2 కోట్ ఎంచుకోండి మరియు చెల్లించండి

    మీ రెన్యూవల్ కోట్‌ను ఎంచుకోండి మరియు చెల్లింపు చేయండి.
    అంతే! మీరు పూర్తి చేసారు.

మీ ఫైర్ లేదా ఏదైనా ఇతర పాలసీని రెన్యూ చేయడానికి ఇలా చేస్తే సరిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు లేదా మీ సినిమా మొదలయ్యే వరకు వేచి ఉండే సమయంలో దీనిని మీరు పూర్తి చెయ్యవచ్చు. అదనపు సమయాన్ని కేటాయించవలసిన అవసరం లేదు మరియు మమ్మల్ని వ్యక్తిగతంగా సంప్రదించవలసిన అవసరం లేదు.

మీ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

  • ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం వలన భూకంపం మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాలతో సహా అగ్ని ప్రమాదం మరియు సంబంధిత ప్రమాదాల వలన నష్టం జరిగిన సందర్భంలో ఆస్తుల భర్తీ మరియు పునర్నిర్మాణం ఖర్చులు కవర్ అవుతాయి.
  • మీ రెన్యూవల్ గడువుని మిస్ చేసారా? అయితే, మీ పాలసీని రెన్యూ చేసుకోవడానికి గడువు తేదీ నుండి 30 రోజుల గ్రేస్ పీరియడ్ మీకు ఉన్నట్లుగా తెలుసుకోండి.
  • దేని గురించైనా స్వతహాగా మీరు ప్రయత్నించినప్పుడు మరియు పరీక్షించినపుడు మాత్రమే తెలుస్తుంది, అది మీకు అందించే ప్రయోజనాన్ని మీరు గ్రహిస్తారు. రెన్యూవల్ అనేది మీ పాలసీకి అవసరమైన మార్పులను చేయడానికి మీకు లభించే సరైన సమయం.

ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? కొన్ని సమాధానాలు ఇక్కడ ఉన్నాయి.

నా ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఎలా రెన్యూ చేసుకోవాలి?

జీవితంలో చిన్న విషయాల గురించి ఆందోళన చెందవద్దు! మీ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయడానికి సులభమైన మరియు వేగవంతమైన మార్గం దానిని ఆన్‌లైన్‌లో చేయడమే. 

 మీరు త్వరిత ఫోన్ కాల్ చేయాలనుకుంటే, 1800 2700 700 డయల్ చేయండి మరియు మీ ఇన్సూరెన్స్‌ని తక్షణమే రెన్యూ చేయడంలో సహాయపడే మా కస్టమర్ సేవా సలహాదారులతో మాట్లాడండి, నిబంధనలు మరియు షరతుల గురించిన ఏవైనా ప్రశ్నలకు లేదా మరేదైనా స్పష్టీకరణ అవసరం అయితే సమాధానం ఇవ్వండి.

రెన్యూవల్ ప్రీమియం ఎలా లెక్కించబడుతుంది?

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క కఠినమైన నిబంధనలు మరియు షరతుల విభాగంలోని విషయాలను చదవడం సులభం కాదని మాకు తెలుసు. కావున, సులభమైన సమాధానం ఇక్కడ ఇవ్వబడింది. మీ కవరేజ్ ఆధారంగా మీ రెన్యూవల్ ప్రీమియం లెక్కించబడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌లో వీలైనంత త్వరగా పెట్టుబడి చేయడం ద్వారా మీరు కాంపౌండింగ్ యొక్క శక్తిని తెలివిగా ఉపయోగించుకోవచ్చు.

నేను నా గడువు ముగిసిన పాలసీని రెన్యూ చేసుకోవచ్చా?

అవును. జీవితం చాలా బిజీగా మారిపోయి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని రెన్యూ చేయాలన్న ముఖ్యమైన అంశం కూడా మర్చిపోతారు. బజాజ్ అలియంజ్‌తో మీరు కోల్పోయిన కాలాన్ని తిరిగి పొందేలా, మీ గడువు ముగిసిన పాలసీని రెన్యూ చేసుకునేలా ఒక గ్రేస్ పీరియడ్‌ను అందిస్తాము. గడువు ముగిసిన తేదీ నుండి 30 రోజులలోపు మీ హెల్త్‌కవర్‌ను సులభంగా రెన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు, మీరు మీ పనులను ప్రశాంతంగా చేసుకోవచ్చు మరియు మిగిలినవి మాకు వదిలేయచ్చు!

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి