Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

బజాజ్ అలియంజ్ క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ

ఈ వీడియోలో క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీని కలిగి ఉండటంలోని ప్రాముఖ్యతను ది మనీ మైల్ నుండి మిస్టర్ వివేక్ లా గొప్పగా వివరించారు. మనందరికీ తెలుసు నేటి కాలంలో ప్రజలు అనిశ్చిత జీవనశైలిని కొనసాగించడం, చాలా చిన్న వయస్సులోనే అనేక తీవ్రమైన అనారోగ్యాలకు గురికావడం వంటి విచిత్ర పరిణామాలను చూస్తున్నాము. అదే సమయంలో, వైద్య ద్రవ్యోల్బణం సంవత్సరానికి దాదాపు 10% చొప్పున పెరుగుతోంది. కావున ఇలాంటి పరిస్థితుల్లో, హాస్పిటలైజేషన్ వంటి సందర్భం ఏర్పడినపుడు మీరు కష్టపడి సంపాదించిన పొదుపులపై అధిక భారం పడుతుంది.

చికిత్స పొందుతున్నప్పుడు ప్రజలు తమ పొదుపును అమాంతంగా పోగొట్టుకున్న అనేక సందర్భాలను చూస్తున్నాము. చికిత్స సందర్భంలో ప్రాథమిక అనారోగ్య చికిత్సల కోసం మీకు స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సరిపోతుంది, ఎవరైనా ఏదైనా ప్రధాన ఆరోగ్య సమస్యలు లేదా అనారోగ్యం కోసం చికిత్స పొందుతున్నప్పుడు క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అందుకు బాగా సహాయపడుతుంది. తగిన హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ అనగా ఒక వ్యక్తి తన ప్రాథమిక కవర్‌తో పాటు క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ మరియు సహాయక ఖర్చులను చూసుకోవడానికి డైలీ రీయింబర్స్‌మెంట్ కవర్ వంటి మద్దతు ఇచ్చే టాప్-అప్ హెల్త్ ప్లాన్‌ను కలిగి ఉండటం.

కేవలం రూ. 5000లో రూ. 10 లక్షల కవర్‌తో సూపర్ టాప్ అప్ ప్లాన్‌ను పొందవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, ప్రధాన అవయవం మార్పిడి, బైపాస్ సర్జరీ, స్ట్రోక్ వంటి ప్రాణాంతక అనారోగ్యాల విషయంలో, ఒక వ్యక్తి క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను కలిగి ఉండి ఏదైనా ప్రాణాంతక వ్యాధితో రోగనిర్ధారణ చేయబడితే అతను పాలసీ కింద ఏకమొత్తంలో ప్రయోజనాన్ని పొందవచ్చు. దీనిని 35 ఏళ్ల వ్యక్తి కోసం రూ. 5 లక్షల కవర్‌ను రూ. 1500 కంటే తక్కువ ధరకే పొందవచ్చు.

తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోలు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం