రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
జీవితంలో మనం ఎల్లప్పుడూ మంచి వాటి కోసం వెతుకుతూ ఉంటాము. మంచి కారు, ఉత్తమ వెకేషన్స్, ప్రతి ఆరు నెలలకు ఒకసారి మంచి ఫోన్‌ను మార్చాలి అనే కోరిక ఇలా చాలా ఉంటాయి, కానీ వీటన్నింటిని ఆస్వాదించడంలో మిమ్మల్ని ముందుకు నడిపించే మీ ఆరోగ్యం, దానిని నిర్వహించే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనవి.
ప్రవేశపెడుతున్నాము బజాజ్ అలియంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, ఇవి మెరుగైన, బలమైన మరియు అప్‌గ్రేడ్ చేయబడిన ప్లాన్‌లు, మీకు కావలసిన అన్నింటినీ మరింత మెరుగ్గా సాధించేలా చేయడానికి రూపొందించబడిన ప్లాన్‌లు. ఎందుకనగా, స్వతంత్రంగా ఉండడానికి మనం ఎంత ప్రయత్నించినప్పటికీ ఏదో ఒకరోజు మనందరికీ ఒకరి సహాయం అవసరం అవుతుంది. కావున, మేము మీకు 1.5 లక్షల నుండి 50 లక్షల రూపాయల వరకు ఉండే ఇన్సూరెన్స్ మొత్తాల కోసం ఆప్షన్‌లను అందిస్తాము. మరియు ఎక్కువ ఆప్షన్‌లను ఎవరైనా ఎందుకు ఇష్టపడకుండా ఉంటారు, ఒకే ప్రదేశం రెండుసార్లు పిడుగుపాటుకు గురి అయినట్లుగా ఒక వ్యక్తికి అదే అనారోగ్యం రెండు సార్లు రావచ్చు. అందుకే ఇప్పుడు మీరు అదే అనారోగ్యం కోసం, 100% ఇన్సూరెన్స్ మొత్తం రీస్టోరేషన్ ప్రయోజనాన్ని పొందుతారు, ప్రస్తుతం మేము మీకు భారతదేశంలోని 6000+ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో క్యాష్‌లెస్ సౌకర్యాన్ని అందిస్తున్నాము, దీనిని ఇంకా మెరుగుపరుస్తున్నాము.
రివైజ్డ్ హెల్త్ గార్డ్ పాలసీకి పరిచయం - ఇది మీకు, మీ కుటుంబానికి అయ్యే వైద్య ఖర్చులను కవర్ చేసే ఒక అప్‌గ్రేడెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. 1.5-50 లక్షల నుండి ఇన్సూరెన్స్ మొత్తం ఎంపికను అందించే ఈ పాలసీ ఇన్సూర్ చేయబడిన మొత్తం రీఇన్‌స్టేట్‌మెంట్ మరియు 3 సంవత్సరాల వరకు పాలసీ టర్మ్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఉచిత ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్‌లు, ఆయుర్వేద మరియు హోమియోపతి హాస్పిటలైజేషన్ కవర్, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెన్స్ కవర్, డే కేర్ ఎక్స్‌పెన్స్ కవర్ వంటి వాల్యూ-యాడ్‌లతో, సవరించబడిన హెల్త్ గార్డ్ అన్ని సంఘటనల కోసం మిమ్మల్ని కవర్ చేస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి!
తెలుసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోలు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి