రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మీ మనసు మీ ఇంట్లోనే ఉంటుంది. మీ ఇంటిని నిర్మించడానికి మీరు పెట్టిన కృషి గురించి ఆలోచించండి. అది అపార్ట్‌మెంట్ లేదా బంగ్లా అయినా, దాన్ని ఇల్లుగా మార్చుకోవడానికి అవసరమైన అన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. వాల్ పెయింట్, ఫర్నిషింగ్, ఉపకరణాలు మరియు అలంకార వస్తువులు - మీరు జాగ్రత్తగా మరియు ఎంపికతో ప్రతి అడుగు వేస్తారు. అయితే మీ ఇంట్లో కూడా అనుకోని సంఘటనలు జరగవచ్చు.
ఉదాహరణకు, ఒక అగ్నిప్రమాదం లేదా దోపిడీ కారణంగా మీ ఆస్తులకు నష్టం జరిగి, విలువైన వస్తువులను కోల్పోతే ఎలా? లేదా వరద కారణంగా మీ ఇల్లు, ఇంట్లోని అన్ని వస్తువులు ధ్వంసం అయితే? పైన పేర్కొన్నవన్నీ సురక్షితం చేయబడతాయని లేదా మరింత మెరుగ్గా లేదా భర్తీ చేయబడతాయని మేము మీకు చెబితే? అబ్బా అది నిజమేనా..అని అనిపిస్తుంది కదా? మీ ఇంటిని ఎలా సురక్షితం చేసుకోవాలో చూడండి ఈ వీడియో: బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ . కేవలం చిన్నమొత్తంలో పెట్టుబడితో దాదాపుగా ఊహించని ప్రమాదాల నుండి మీ ఇంటిని, ఇంట్లోని వస్తువులను రక్షించే పాలసీని పొందండి.
తెలుసుకోండి హోమ్ ఇన్సూరెన్స్ వీడియోలు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి