Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

అగ్ని ప్రమాదం/ దొంగతనం సందర్భంలో హోమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి?

మా కస్టమర్ల నుండి వచ్చే అత్యంత సాధారణ ప్రశ్నలలో ఒకటి, హోమ్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్‌ను ఎలా మొదలుపెట్టాలి? ఈ వీడియోలో హోమ్ ఇన్సూరెన్స్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన క్లెయిమ్ దృష్టాంతాల కోసం అవసరం అయిన క్లెయిమ్ సంబంధిత ఆవశ్యకతలు వివరించబడ్డాయి.

అగ్నిప్రమాదం సంబంధిత క్లెయిమ్ విషయంలో -

క్లెయిమ్ ఫారంతో పాటు, దొంగిలించబడిన ఆస్తుల జాబితాను కూడా మీరు పేర్కొనాలి

మీకు కూడా అవసరం:

పోలీసుల వద్ద రిజిస్టర్ చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీ

దొంగిలించబడిన పరికరాల అంచనా వేయబడిన విలువ

దోపిడీ లేదా దొంగతనం వంటి క్లెయిమ్ సందర్భంలో -

క్లెయిమ్ ఫారంతో పాటు, దొంగిలించబడిన ఆస్తుల జాబితాను కూడా మీరు పేర్కొనాలి

మీకు కూడా అవసరం:

పోలీసుల వద్ద రిజిస్టర్ చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీ

దొంగిలించబడిన పరికరాల అంచనా వేయబడిన విలువ

గృహోపకరణాల బ్రేక్‌డౌన్ సందర్భంలో -

క్లెయిమ్ ఫారంను సబ్మిట్ చేయండి

ఒక ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ నుండి పొందిన ఇన్‌వాయిస్/ రిపేరింగ్స్ గురించిన అంచనా విలువను సబ్మిట్ చేయండి

హోమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను సెటిల్ చేసేటప్పుడు నిరంతర సేవలను పొందడంలో ఈ అంశాలు మీకు తప్పక సహాయపడతాయి!

తెలుసుకోండి హోమ్ ఇన్సూరెన్స్ వీడియోలు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం