Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

మోటార్ ఇన్సూరెన్స్: 24x7 స్పాట్ అసిస్టెన్స్ ఫీచర్

రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు, మీ కారు దురదృష్టవశాత్తు పలు ఊహించని సంఘటనలు ఎదుర్కొంటుంది - బ్యాటరీ బ్రేక్ డౌన్, ఫ్లాట్ టైర్, తక్కువ ఇంధనం మరియు ఇలాంటి అనేక దురదృష్టకర సంఘటనలు. ఇది మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తుంది, నిస్సహాయంగా మారుస్తుంది. కానీ చింతించకండి! బజాజ్ అలియంజ్ కారు ఇన్సూరెన్స్ తో మీరు 24x7 స్పాట్ అసిస్టెన్స్ ఫీచర్‌తో సురక్షితం చేయబడ్డారు.

మీరు ఎక్కడ ఉన్నా, మా మద్దతు మీకు కేవలం ఒక్క ఫోన్ కాల్‌ దూరంలోనే ఉందని తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి. మా టోల్ ఫ్రీ నంబర్‌ 1800-103-5858కు డయల్ చేయండి, మా కస్టమర్ కేర్ ప్రతినిధి మీ అత్యవసర పరిస్థితిని బట్టి మీకు మార్గనిర్దేశం చేస్తారు. టోయింగ్ సౌకర్యం, టాక్సీ ప్రయోజనం, థర్డ్ పార్టీకి ప్రమాదాలు జరిగినప్పుడు న్యాయపరమైన సలహా ఇవ్వడం లేదా అవసరమైన సందర్భాల్లో హోటల్ వసతి సేవలను అందించడం వంటి సేవలు నిజంగా ఈ కఠినమైన పరిస్థితిని క్రమబద్ధీకరిస్తాయి. మా మోటార్ ఇన్సూరెన్స్ స్పాట్ అసిస్టెన్స్, 4000+ నెట్‌వర్క్ గ్యారేజీలు మరియు ఇతర పాన్ ఇండియా భాగస్వాములచే మద్దతునిస్తుంది. రోజులో ఏ సమయంలోనైనా, మీరు ఉన్న ప్రదేశంతో సంబంధం లేకుండా మీకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది!

తెలుసుకోండి మోటార్ ఇన్సూరెన్స్ వీడియోలు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం