రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఒక కారు అనేది మీ పరిపూర్ణ జీవిత భాగస్వామి లాంటిది, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో ఎల్లపుడూ మీకు తోడుగా ఉంటుంది. ఇది మీ మధురమైన జ్ఞాపకాలకు సరైన నేపథ్యాన్ని కూడా అందిస్తుంది. కానీ, ఒక యాక్సిడెంట్ కారణంగా జరిగిన భారీ నష్టం మీ ఆనందానికి ఆటంకం కలిగిస్తే? దేశంలో క్రమంగా పెరుగుతున్న యాక్సిడెంట్‌ల దృష్ట్యా, మీ వాహనం పూర్తిగా సురక్షితంగా లేదు! అనేక సంభావ్య ఘటనలు ఎదురవ్వొచ్చు. మీ టైర్ పగిలిపోవడం, బ్రేక్‌డౌన్ అవడం లేదా అర్థరాత్రి వేళ బ్యాటరీ డౌన్ అయిన సందర్భంలో మీరు ఒంటరిగా, నిస్సహాయంగా ఉంటే ఏమి చేయాలి? వీటన్నింటిని ఎలా పరిష్కరించుకోవచ్చు, కేవలం ఒక్క క్లిక్‌తో ఇది ఎలా సాధ్యమవుతుంది అని తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి.
బజాజ్ అలియంజ్ కారు ఇన్సూరెన్స్ పాలసీతో, మేము మీకు ఆన్‌లైన్ పాలసీని జారీ చేయడంతో పాటు, ఇన్సూరెన్స్ రెన్యూవల్, 3000 పైగా గ్యారేజీలలో నగదురహిత క్లెయిమ్‌లు, థర్డ్ పార్టీకి డ్యామేజ్ ఖర్చులు, సెలవు దినాల్లో కూడా 24x7 మద్దతు వంటి సౌకర్యాలను అందజేస్తాము! కానీ, అంతే కాదు. మేము వెహికల్ భాగాలపై జీరో డిప్రిసియేషన్, యాక్సిడెంట్ షీల్డ్ కవర్, లాక్ మరియు కీ రీప్లేస్‌మెంట్ కవర్, ట్రావెల్ బెనిఫిట్ మరియు మరెన్నో వంటి ప్రత్యేకమైన యాడ్-ఆన్ పరిష్కారాలను కూడా అందిస్తాము!
తెలుసుకోండి మోటార్ ఇన్సూరెన్స్ వీడియోలు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి