ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
హెల్త్ ఇన్సూరెన్స్ మనకు అవసరమైనప్పుడల్లా ఆర్థిక సహాయాన్ని, కవరేజ్‌ను అందిస్తుంది. ఒక చిన్న ప్రీమియం చెల్లించడం ద్వారా, మనకు మరియు మన కుటుంబాలకు మంచి వైద్య సంరక్షణ మరియు మనశ్శాంతిని అందించగలుగుతాము.
భారతదేశంలో, చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ రంగంలో ఉంటుంది. పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రముఖమైన పశ్చిమ దేశాల్లో కాకుండా, భారతదేశంలో పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తక్కువ శాతం జనాభాను కవర్ చేస్తుంది. ఆర్థిక స్థోమత గల చాలా మంది ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కొనుగోలు చేస్తారు.
బజాజ్ అలియంజ్ వ్యక్తిగత ప్లాన్‌లు, ఫ్యామిలీ ఫ్లోటర్‌లు, టాప్-అప్ కవర్లు మరియు క్రిటికల్ ఇల్‌నెస్ కవర్లతో సహా అనేక రకాల ప్రైవేట్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది.
6500+ కంటే ఎక్కువ ఆసుపత్రులు గల విస్తృత నెట్‌వర్క్‌తో, బజాజ్ అలియంజ్ వారి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అవాంతరాలు-లేని మరియు నగదురహిత సెటిల్‌మెంట్‌ను అందిస్తాయి. మా వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు హాస్పిటలైజెషన్, డాక్టర్ కన్సల్టేషన్స్, అంబులెన్స్ సేవలు మరియు చికిత్స ఛార్జీలను కవర్ చేస్తాయి.
ప్రైవేట్ మెడికల్ ఇన్సూరెన్స్ మీ అవసరాలకు తగినట్లుగా వివిధ రకాల కవరేజ్ ఎంపికలను అందిస్తుంది:
బజాజ్ అలియంజ్ అందించే ప్రైవేట్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలలో వ్యక్తిగత హెల్త్ గార్డ్ మరియు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ గార్డ్‌లు ప్రధానమైనవి. ఈ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అనేక ఫీచర్లు మరియు ప్రయోజనాలతో వస్తాయి.
మీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినవి
రూ. 1.5 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు గల ఇన్సూరెన్స్ మొత్తంతో 1, 2 లేదా 3 సంవత్సరాల వరకు లైఫ్‌టైమ్ రెన్యూవల్ ఆప్షన్‌తో ఒక ప్రైవేట్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోండి. 6500+ పైగా ఎంపానెల్డ్ చేయబడిన హాస్పిటల్స్‌లో నగదురహిత సదుపాయాన్ని పొందండి.
ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ కవర్
మీ జీవిత భాగస్వామి, పిల్లలు మరియు తల్లిదండ్రులను మాత్రమే కాకుండా అత్తమామలు, గ్రాండ్-పేరెంట్స్, గ్రాండ్-చిల్డ్రన్స్ మరియు ఆధారపడిన తోబుట్టువులు సహా ఇతర కుటుంబ సభ్యులకు కవర్ పొందండి.
డబ్బుకు విలువ
మెరుగైన సేవింగ్స్‌ను ఆనందించండి: ఒక కుటుంబంలోని 2 సభ్యులు ఒక పాలసీ క్రింద కవర్ చేయబడినప్పుడు 10% సేవింగ్స్ పొందండి. ఇన్సూర్ చేయబడిన కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటే, సేవింగ్స్ కూడా అంత ఎక్కువగా ఉంటాయి.
- లాంగ్‌టర్మ్ పాలసీ సేవింగ్స్‌ను 2 సంవత్సరాలకు 4%, 3 సంవత్సరాలకు 8% వరకు పొందండి.
- సహ-చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోండి, 20% వరకు ఆదా చేయండి.
- సంవత్సరానికి రూ. 7500 వరకు స్వస్థత ప్రయోజనాన్ని ఆస్వాదించండి, ప్రతి మూడు సంవత్సరాలకు ఉచిత ఆరోగ్య పరీక్షలను పొందండి.
అవాంతరాలు-లేని ప్రక్రియ
45 సంవత్సరాల* వరకు ఎలాంటి వైద్య పరీక్షలు లేవు, బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌తో త్వరిత క్లెయిమ్స్ సెటిల్‌మెంట్
ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోవడం మీకు అవసరమైనప్పుడు సమగ్ర కవరేజ్ మరియు మనశ్శాంతిని నిర్ధారిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా 18400+ నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదురహిత చికిత్సను అందిస్తూ, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను సౌకర్యవంతంగా మరియు అవాంతరాలు-లేనిదిగా చేస్తుంది. క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజ్ మరియు వయస్సు-నిర్దిష్ట అవసరాల కోసం సీనియర్ సిటిజన్ ప్లాన్లతో సహా విభిన్న అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మరియు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు రూపొందించబడ్డాయి.
వ్యక్తిగత హెల్త్ గార్డ్ మరియు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ గార్డ్ వంటి పాలసీలతో, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రోజువారీ నగదు ప్రయోజనాలు, అవయవ దాత ఖర్చులు మరియు ప్రీ-మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ కవరేజ్ వంటి విలువ-ఆధారిత ఫీచర్లను అందిస్తుంది. పాలసీదారులు అధిక క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి మరియు జీవితకాల పునరుద్ధరణ నుండి కూడా ప్రయోజనం పొందుతారు, ఇది దీర్ఘకాలిక కవరేజ్ మరియు ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోవడం ద్వారా, మీరు మీ ఆరోగ్య అవసరాలను సమర్థవంతంగా కవర్ చేయడానికి రూపొందించబడిన కస్టమైజ్ చేయబడిన, ఖర్చు-తక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఎంచుకుంటున్నారు. సురక్షితమైన రేపటి కోసం బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో నేడే మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి.
అత్యుత్తమ ప్రైవేట్ మెడికల్ ఇన్సూరెన్స్‌ను కనుగొనడానికి జాగ్రత్తగా పరిగణించవలసి ఉంటుంది. ఎంపికలను ఎలా నావిగేట్ చేయాలో ఇక్కడ ఇవ్వబడింది:
ఈ చిట్కాలతో భారతదేశంలో మీ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ నుండి గరిష్ట ప్రయోజనం పొందండి:
ఈ చిట్కాలను అనుసరించి, మీరు సరైన ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు, సురక్షితమైన మరియు బాగా రక్షించబడిన భవిష్యత్తు కోసం దాని ప్రయోజనాలను గరిష్టంగా పెంచుకోవచ్చు.
మెడికల్ ఎమర్జెన్సీ మీ ఇంటి వరకు వచ్చేదాకా వేచి ఉండకండి!
ఒక కోట్ పొందండివ్యక్తిగత హెల్త్ గార్డ్ మరియు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ గార్డ్ కోసం వర్తిస్తుంది
జోన్ A | జోన్ B |
ఢిల్లీ/ NCR, ముంబైతో సహా (నవీ ముంబై, థానే మరియు కల్యాణ్), హైదరాబాద్ మరియు సికింద్రాబాద్, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్, వడోదరా మరియు సూరత్ | జోన్ A నగరాలు కాకుండా మిగతా భారతదేశం జోన్ B గా వర్గీకరించబడింది. |
జోన్ A ప్రీమియం రేట్లు చెల్లించే పాలసీదారులు ఎలాంటి సహ-చెల్లింపు లేకుండా భారతదేశ వ్యాప్తంగా చికిత్సను పొందవచ్చు | జోన్ B ప్రీమియం రేట్లు చెల్లించి, జోన్ A నగరంలో చికిత్స పొందుతున్న పాలసీదారులు అనుమతించదగిన క్లెయిమ్ అమౌంటుపై 20% సహ-చెల్లింపు చేయాలి. యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కోసం ఈ సహ-చెల్లింపు వర్తించదు. జోన్ Bలో నివసించే వారు జోన్ A కోసం ప్రీమియం చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు, ఎలాంటి సహ-చెల్లింపు లేకుండా భారతదేశం అంతటా చికిత్స పొందవచ్చు |
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
సుందర్ కుమార్ ముంబై
మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు.
పూజ ముంబై
బజాజ్ అలియంజ్ చాలా సమాచారాన్ని అందించే సహాయక ప్రతినిధులను కలిగి ఉంది.
నిధి సూర ముంబై
పాలసీ జారీ అనేది చాలా వేగవంతమైనది మరియు సరళమైనది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి