ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
Buy Policy: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
వైద్య ఖర్చులకు దారితీసే జీవనశైలికి సంబంధించిన సాధారణ వ్యాధుల వలన ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నందున, ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అవసరంగా మారింది. మనం అనారోగ్యాలు మరియు ఊహించని ప్రమాదాల నుండి తప్పించుకోలేము, అయితే వాటిని ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండవచ్చు. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు వ్యాధులు, హాస్పిటలైజేషన్, ప్రమాదవశాత్తు మరణం, గాయాలు మరియు మరెన్నో వాటికి కవరేజీని అందిస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, మేము బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్, ఎల్లప్పుడూ మరింత అందించాలనుకుంటున్నాము. అందువల్ల, మా టాక్స్ గెయిన్ ప్లాన్ వైద్య బిల్లుల నుండి మీకు ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా, పన్ను ఆదా చేసే ప్రయోజనాలతో డబ్బుని పొదుపు చేయడంలో మీకు సహాయపడుతుంది.
ట్యాక్స్ గెయిన్ ప్లాన్ పన్నును ఆదా చేయడానికి మరియు OPD, హాస్పిటలైజేషన్ ప్రయోజనాలు మరియు మరెన్నో పొందటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, వైద్య చికిత్స మరియు హాస్పిటల్‌కు సంబంధించిన అన్ని ఖర్చులను భరిస్తుంది. ఈ పాలసీతో, మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని హాస్పిటల్ బిల్లుల నుండి రక్షించుకోవచ్చు మరియు మీ పన్నును సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
ట్యాక్స్ గెయిన్ ప్లాన్ ఈ క్రింది ఫీచర్లతో ఆరోగ్య సంరక్షణ మరియు పన్ను ఆదా ప్రయోజనాలను అందిస్తుంది:
విస్తృత కవర్
హాస్పిటలైజేషన్ మరియు OPD ఖర్చులను కవర్ చేసే ఫ్లోటర్ పాలసీ ఇది.
ప్రవేశ వయస్సు
75 సంవత్సరాల వయస్సు వరకు ఏ వ్యక్తి అయినా, టాక్స్ గెయిన్ పాలసీ క్రింద కవర్ చేయబడవచ్చు.
సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది
మీరు సీనియర్ సిటిజన్స్ కోసం, OPD మరియు హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేసే ఒక ప్రత్యేక ప్లాన్‌ని ఎంచుకోవచ్చు.
ఆరోగ్యం చెక్అప్
ప్రతీ 4 క్లెయిమ్-రహిత సంవత్సరాల చివరలో హెల్త్ చెక్-అప్ ప్రయోజనాన్ని పొందండి.
హాస్పిటలైజేషన్ ముందు మరియు తర్వాత కవర్
ఈ పాలసీ ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులను వరుసగా 30 రోజులు మరియు 60 రోజుల వరకు కవర్ చేస్తుంది.
నగదురహిత సదుపాయం
Access to over 18,400+ network hospitals* across India for a cashless facility.
కో-పేమెంట్ మినహాయింపు
మీరు కో-పేమెంట్ మినహాయింపును ఎంచుకోవచ్చు. కో-పేమెంట్ అనేది ఒక స్వచ్ఛంద మొత్తం (%), దీనిని మీరు మెడిక్లెయిమ్ మొత్తం నుండి చెల్లించడానికి ఎంచుకోవచ్చు మరియు మిగిలినవి మా ద్వారా సంరక్షించబడతాయి.
అంబులెన్స్ కవర్
అత్యవసర పరిస్థితిలో ఈ పాలసీ అంబులెన్స్ కవర్‌ని అందిస్తుంది.
వెయిటింగ్ పీరియడ్ కోసం పరిమితులు ఏమీ లేవు
ఈ ఫ్లోటర్ పాలసీ, హాస్పిటల్ మరియు OPD ఖర్చుల నుండి మిమ్మల్ని కవర్ చేస్తుంది.
కన్జ్యూమబుల్ ఖర్చులు
కళ్లజోడు కోసం అయ్యే ఖర్చు, డెంటల్ విధానాలు, డెంచర్లు మరియు క్రచ్‌ల ఖర్చులు ఈ పాలసీ క్రింద కవర్ చేయబడతాయి.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వారు, డైరెక్ట్ క్లిక్‌తో హెల్త్ క్లెయిమ్ అని పిలువబడే యాప్-ఆధారిత క్లెయిమ్ సబ్‌మిషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
రూ. 20, 000 వరకు క్లెయిమ్‌ల కోసం, యాప్ ద్వారానే క్లెయిమ్ డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయడానికి మరియు సబ్మిట్ చేయడానికి ఈ సౌకర్యం మిమ్మల్ని అనుమతిస్తుంది.
మీరు చేయవలసిందల్లా:
నెట్వర్క్ హాస్పిటల్‌లో నగదు రహిత సౌకర్యం, 24x7 సేవలో, ఎటువంటి అంతరాయం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. నగదురహిత సెటిల్‌మెంట్ పొందగల ఆసుపత్రుల జాబితా అనేది ఒక డైనమిక్ లిస్ట్ మరియు ఎటువంటి నోటీసు లేకుండా ఇది మార్చబడుతుంది. హాస్పిటల్‌లో చేరేముందు మీరు తప్పనిసరిగా హాస్పిటల్ జాబితాను చెక్ చేయాలి అప్‌డేట్ చేయబడిన జాబితా మా వెబ్‌సైట్‌లో మరియు మా కాల్ సెంటర్ వద్ద అందుబాటులో ఉంటుంది. క్యాష్‌లెస్ సౌకర్యం పొందే సమయంలో బజాజ్ అలియంజ్ హెల్త్ కార్డుతో పాటు ప్రభుత్వ ID ప్రూఫ్ కూడా తప్పనిసరి.
మీరు క్యాష్‌లెస్ క్లెయిమ్స్ ఎంచుకున్నప్పుడు, ప్రాసెస్ ఈ క్రింది విధంగా సూచించబడుతుంది:
గమనించవలసిన ముఖ్యమైన పాయింట్లు:
పై సేవల కోసం అయ్యే ఖర్చును మీరు మాత్రమే భరించాలి మరియు డిశ్చార్జీకి ముందు నేరుగా హాస్పిటల్‌కు చెల్లించాలి.
హాస్పిటల్‌లో చేరడానికి ముందు/తరువాత ఖర్చుల కోసం రీయింబర్స్‌మెంట్:
పాలసీ ప్రకారం అడ్మిషన్‌కు ముందు మరియు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత సంబంధిత వైద్య ఖర్చులు రీయంబర్స్ చేయబడతాయి అటువంటి సేవల ప్రిస్క్రిప్షన్లు మరియు బిల్లులు/ రశీదులతో పాటు సరిగ్గా సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్‌ని బజాజ్ అలియంజ్ వారికి సమర్పించాలి.
రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు
అవుట్ పేషంట్ చికిత్స క్లెయిమ్స్ కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్లు
అన్ని ఒరిజినల్ క్లెయిమ్ డాక్యుమెంట్లను క్రింది చిరునామాకు పంపించాలి:
ఆరోగ్య పరిపాలన బృందం
బజాజ్ అలియంజ్ హౌస్, విమానాశ్రయం రోడ్, ఎరవాడ, పూణే- 411006.
ఎన్వెలప్ మీద పాలసీ నంబర్ , హెల్త్ కార్డ్ నంబర్ మరియు మొబైల్ నంబర్ ను స్పష్టంగా పేర్కొనండి.
గమనిక: మీ రికార్డు కోసం డాక్యుమెంట్ల ఫోటోకాపీ మరియు కొరియర్ రిఫరెన్స్ నంబర్‌ని ఉంచండి.
బజాజ్ అలియంజ్ ట్యాక్స్ గెయిన్ ప్లాన్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది వైద్య ఖర్చులపై మిమ్మల్ని కవర్ చేస్తుంది మరియు పన్ను ఆదా ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పాలసీ వ్యక్తులు, కుటుంబాలు మరియు సీనియర్ సిటిజన్‌లకు ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది.
2 రోజుల్లోపు ఆమోదించబడిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేను సంతోషపడుతున్నాను మరియు సంతృప్తి చెందాను...
లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు
నేను బజాజ్ అలియంజ్ వడోదర బృందానికి, ప్రత్యేకంగా మిస్టర్ హార్దిక్ మక్వానా మరియు మిస్టర్ ఆశీష్‍కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను...
మీ ఆరోగ్యం మరియు సంపదను మెరుగుపరుచుకోండి
వెయిటింగ్ పీరియడ్ లేకుండా OPD చికిత్స కోసం ప్రత్యేకమైన కవర్.
మా ఇన్-హౌజ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం వేగవంతమైన, ఇబ్బంది లేని మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను నిర్ధారిస్తుంది. మరింత చదవండి
అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్
Our in-house claim settlement team ensures a quick, smooth and easy claim settlement process. Also, we offer cashless claim settlement at more than 18,400+ network hospitals* across India. This comes in handy in case of hospitalisation or treatment wherein we take care of paying the bills directly to the network hospital and you can focus on recovering and getting back on your feet.
ఈ పాలసీ మీకు, మీ కుటుంబం మరియు సీనియర్ సిటిజన్‌లకు ఇన్సూరెన్స్ మొత్తాల కోసం పలు ఆప్షన్‌లను అందిస్తుంది.
మా టాక్స్ గెయిన్ ప్లాన్ మీ అవసరాలకు తగినట్టుగా సరసమైన ప్రీమియం రేట్లను అందిస్తుంది. క్రింద చూపిన పలు ఆప్షన్‌ల నుండి ఎంచుకోండి: మరింత చదవండి
తక్కువ ప్రీమియం
మా టాక్స్ గెయిన్ ప్లాన్ మీ అవసరాలకు తగినట్టుగా సరసమైన ప్రీమియం రేట్లను అందిస్తుంది. క్రింద చూపిన పలు ఆప్షన్‌ల నుండి ఎంచుకోండి:
ఫ్లాట్ ప్రీమియం రూ. 4,999 * |
18-25 సంవత్సరాలు |
26-40 సంవత్సరాలు |
41-45 సంవత్సరాలు |
46-55 సంవత్సరాలు |
హాస్పిటలైజేషన్ కవర్ - ఫ్లోటర్ ఇన్సూరెన్స్ మొత్తం రూ. 1 లక్ష |
|
|
|
|
మీ కోసం OPD ప్రయోజనాలు (రూ. లో) |
3,100 |
2,900 |
2,500 |
1,600 |
ప్లాన్-B ట్యాక్స్ గెయిన్ 9,999 |
|
|
|
|
ఫ్లాట్ ప్రీమియం రూ. 9,999 * |
18-25 సంవత్సరాలు |
26-40 సంవత్సరాలు |
41-45 సంవత్సరాలు |
46-55 సంవత్సరాలు |
హాస్పిటలైజేషన్ కవర్ - ఫ్లోటర్ ఇన్సూరెన్స్ మొత్తం రూ. 2 లక్ష |
|
|
|
|
మీ కోసం OPD ప్రయోజనాలు (రూ. లో) |
6,500 |
6,000 |
5,000 |
3,000 |
OPD ప్రయోజనాలు మీకు + జీవిత భాగస్వామి (రూ. లో) |
5,200 |
4,800 |
3,500 |
1,000 |
ప్లాన్-C ట్యాక్స్ గెయిన్ రూ. 14,999 1 ) C- 1 |
|
|
|
|
ఫ్లాట్ ప్రీమియం రూ. 14,999 * |
18-25 సంవత్సరాలు |
26-40 సంవత్సరాలు |
41-45 సంవత్సరాలు |
46-55 సంవత్సరాలు |
హాస్పిటలైజేషన్ కవర్ - ఫ్లోటర్ ఇన్సూరెన్స్ మొత్తం రూ. 2 లక్ష |
|
|
|
|
మీ కోసం OPD ప్రయోజనాలు (రూ. లో) |
9,500 |
9,000 |
8,500 |
7,500 |
OPD ప్రయోజనాలు మీకు + జీవిత భాగస్వామి (రూ. లో) |
9,000 |
8,500 |
7,000 |
4,500 |
2 ) C-2 |
|
|
|
|
ఫ్లాట్ ప్రీమియం రూ. 14,999 * |
18-25 సంవత్సరాలు |
26-40 సంవత్సరాలు |
41-45 సంవత్సరాలు |
46-55 సంవత్సరాలు |
హాస్పిటలైజేషన్ కవర్ - ఫ్లోటర్ ఇన్సూరెన్స్ మొత్తం రూ. 3 లక్షలు |
|
|
|
|
మీ కోసం OPD ప్రయోజనాలు (రూ. లో) |
9,000 |
8,500 |
7,500 |
6,000 |
OPD ప్రయోజనాలు మీకు + జీవిత భాగస్వామి (రూ. లో) |
8,000 |
7,500 |
5,500 |
2,500 |
సీనియర్ సిటిజన్స్ కోసం ప్లాన్-D- ట్యాక్స్ గెయిన్ రూ. 19,999 |
|
|
|
|
ఫ్లాట్ ప్రీమియం రూ. 19,999* |
56-60 సంవత్సరాలు |
61-65 సంవత్సరాలు |
65-70 సంవత్సరాలు |
71-75 సంవత్సరాలు |
హాస్పిటలైజేషన్ కవర్-ఫ్లోటర్ ఇన్సూరెన్స్ మొత్తం రూ. 1 లక్ష |
|
|
|
|
OPD ప్రయోజనాలు – మీకోసం (రూ. లో) |
13,000 |
12,500 |
12,000 |
11,000 |
OPD ప్రయోజనాలు- మీకోసం + జీవిత భాగస్వామికి (రూ. లో) |
11,000 |
10000 |
9,500 |
8,000 |
ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందండి.* మరింత చదవండి
ట్యాక్స్ సేవింగ్
ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందండి.*
*మీకు, మీ జీవిత భాగస్వామి, పిల్లలు మరియు తల్లిదండ్రులు కోసం ట్యాక్స్ గెయిన్ ప్లాన్ ఎంచుకున్న తర్వాత, మీరు మీ పన్నుల పై సంవత్సరానికి రూ. 25,000 మినహాయింపు పొందవచ్చు (మీకు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు లేకపోతే). సీనియర్ సిటిజన్స్ (వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువ) అయిన మీ తల్లిదండ్రులకు మీరు ప్రీమియం చెల్లిస్తే, పన్ను ప్రయోజనాల కోసం గరిష్ట హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం రూ 50,000 వద్ద పరిమితం చేయబడుతుంది. అందువల్ల, ఒక పన్ను చెల్లింపుదారుగా మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి మరియు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే, సెక్షన్ 80D క్రింద గరిష్టంగా రూ. 75,000 వరకు పన్ను ప్రయోజనాన్ని పెంచుకోవచ్చు. మీరు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలవారై మరియు మీ తల్లిదండ్రులకు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే, సెక్షన్ 80D క్రింద గరిష్ట పన్ను ప్రయోజనం రూ. 1 లక్ష ఉంటుంది.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
సతీష్ చంద్ కటోచ్
పాలసీ తీసుకునేటప్పుడు మనం రివ్యూ చేయగల అన్ని ఎంపికలతో, వెబ్ ద్వారా అవాంతరాలు లేకుండా పూర్తి అయింది.
ఆశీష్ ముఖర్జీ
ఎటువంటి వారికైనా సులభంగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, గందరగోళం ఉండదు. గొప్ప పని. గుడ్ లక్.
మృణాలిని మీనన్
చాలా బాగా డిజైన్ చేయబడినది మరియు కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంది
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి