ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీవ్రమైన వైద్య పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో ఆర్థిక రక్షణను అందించడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ పాలసీ. ఇది క్యాన్సర్, గుండె పోటు, స్ట్రోక్ వంటి ముందుగా నిర్వచించబడిన జాబితాలోని తీవ్రమైన వ్యాధులను కవర్ చేస్తుంది మరియు రోగనిర్ధారణ పై పెద్ద మొత్తంలో చెల్లింపును అందిస్తుంది. ఇది రికవరీ సమయంలో వైద్య ఖర్చులు, చికిత్స ఖర్చులు మరియు జీవనశైలి సర్దుబాట్ల కోసం అవసరమైన ఫండ్స్ పాలసీదారులకు అందిస్తుంది.
మహిళల కోసం ప్రత్యేకించిన క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ కవరేజ్, ప్రధాన ప్రాణాంతక అనారోగ్యాల నుండి మిమ్మల్ని రక్షించడానికి ఈ క్రింది ఫీచర్లను కలిగి ఉందని తెలుసుకోవడంతో మీరు ప్రశాంతంగా నిదురపోతారు:
క్రిటికల్ ఇల్‌నెస్ కవర్
మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ పాలసీ 8 ప్రాణాంతక అనారోగ్యాల నుండి కవర్ అందిస్తుంది.
కోజెనిటల్ డిసెబిలిటీ బెనిఫిట్
మీరు పుట్టుకతో వచ్చే వ్యాధి/రుగ్మత ఉన్న బిడ్డకు జన్మనిస్తే, ఇన్సూరెన్స్ చేసిన మొత్తంలో 50% వరకు చెల్లించబడుతుంది. ఈ ప్రయోజనం మొదటి ఇద్దరు పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రయోజనం కింద కవర్ చేయబడే పుట్టుకతో వచ్చే వ్యాధుల జాబితా:
ఉపాధి నష్టం కోసం కవర్
మీ పాలసీలో పేర్కొన్న ఏదైనా ప్రాణాంతక అనారోగ్యాన్ని గుర్తించిన తేదీ నుండి 3 నెలల వ్యవధిలో మీరు ఉద్యోగాన్ని కోల్పోతే, మీ పాలసీ ప్రకారం క్రిటికల్ ఇల్‌నెస్ కోసం క్లెయిమ్ చెల్లించబడితే, మేము ఉపాధి నష్టం కింద రూ. 25, 000 మొత్తాన్ని చెల్లిస్తాము.
పిల్లల విద్యా ప్రయోజనం
మీ పాలసీ కింద క్రిటికల్ ఇల్‌నెస్ ప్రయోజనం కోసం క్లెయిమ్ చెల్లించబడితే, మేము మీ 2 పిల్లల భవిష్యత్ విద్య కోసం రూ. 25, 000 కూడా చెల్లిస్తాము. ఈ విభాగం కింద చెల్లించవలసిన మొత్తం, ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల కోసం కలిపి రూ. 25, 000 కు పరిమితం చేయబడుతుంది.
సులభమైనది మరియు సౌకర్యవంతమైనది
మీరు జాబితాలో ఉన్న ప్రాణాంతక అనారోగ్యాలలోని ఒకదానితో నిర్ధారించబడతే, మేము ఒకే మొత్తంలో క్లెయిమ్ చెల్లింపును అందిస్తాము.
మీరు ప్రతి ఒక్కరికీ సంరక్షణ కల్పిస్తారు, మేము మీ కోసం సంరక్షణ కల్పిస్తాము!
ఉపాధి నష్టం మరియు పిల్లల విద్య కోసం ప్రయోజనాలను అందించే అద్భుతమైన ఫీచర్లు.
మీరు తక్కువలో మరియు ఏజ్-అగ్నోస్టిక్ ప్రీమియం మొత్తాలను పొందవచ్చు.
ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందండి.* మరింత చదవండి
ట్యాక్స్ సేవింగ్
ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనాన్ని పొందండి.*
*మహిళల కోసం నిర్దేశించబడిన క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకున్న తర్వాత, మీరు మీ పన్నుల పై సంవత్సరానికి రూ. 25,000 మినహాయింపును పొందవచ్చు (మీ వయస్సు 60 సంవత్సరాల కంటే ఎక్కువ లేకపోతే మాత్రమే). సీనియర్ సిటిజన్స్ (వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువ) అయిన మీ తల్లిదండ్రులకు మీరు ప్రీమియం చెల్లిస్తే, పన్ను ప్రయోజనాల కోసం గరిష్ట హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం రూ 50,000 వద్ద పరిమితం చేయబడుతుంది. అందువల్ల, ఒక పన్ను చెల్లింపుదారుగా మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి మరియు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే, సెక్షన్ 80D క్రింద గరిష్టంగా రూ. 75,000 వరకు పన్ను ప్రయోజనాన్ని పెంచుకోవచ్చు. మీరు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలవారై మరియు మీ తల్లిదండ్రులకు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే, సెక్షన్ 80D క్రింద గరిష్ట పన్ను ప్రయోజనం రూ. 1 లక్ష ఉంటుంది.
మా ఇన్-హౌజ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం వేగవంతమైన, ఇబ్బంది లేని మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను నిర్ధారిస్తుంది. మరింత చదవండి
అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్
Our in-house claim settlement team ensures a quick, smooth and easy claim settlement process. Also, we offer cashless claim settlement at more than 18,400+ network hospitals* across India. This comes in handy in case of hospitalisation or treatment wherein we take care of paying the bills directly to the network hospital and you can focus on recovering and getting back on your feet.
మీరు మీ లైఫ్‌టైం కోసం ఈ పాలసీని రెన్యూ చేసుకోవచ్చు.
బజాజ్ అలియంజ్ అందించే మహిళల క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి గల కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
ఈ పాలసీలో ప్రారంభ తేదీ నుండి 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ఈ సమయంలో తీవ్రమైన అనారోగ్యాల కోసం ఎటువంటి క్లెయిములు అంగీకరించబడవు. రోగనిర్ధారణ తర్వాత, ప్రయోజనం మొత్తం కోసం అర్హత పొందడానికి ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కనీసం 30 రోజులపాటు జీవించాలి. ఈ సర్వైవల్ వ్యవధి ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి చికిత్స మరియు ఇతర సంబంధిత ఖర్చుల కోసం తగినంత ఆర్థిక సహాయం అందేలాగా నిర్ధారిస్తుంది. 30 రోజుల గ్రేస్ పీరియడ్ లోపల రెన్యూవల్స్ సంపాదించిన ప్రయోజనాలను కోల్పోకుండా కొనసాగింపును నిర్ధారిస్తాయి. పాలసీ యొక్క సమగ్రతను నిర్వహించడానికి మరియు అది దాని ప్రయోజనాన్ని సమర్థవంతంగా అందిస్తుందని నిర్ధారించడానికి ఈ వెయిటింగ్ మరియు సర్వైవల్ వ్యవధి చాలా ముఖ్యం.
బజాజ్ అలియంజ్ విమెన్-స్పెసిఫిక్ క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి:
1. మీ అవసరాలను అంచనా వేయండి: క్రిటికల్ ఇల్‌నెస్ కవర్, పుట్టుకతో వచ్చే వైకల్యం ప్రయోజనం, ఉద్యోగ నష్టం కవర్ మరియు పిల్లల విద్యా ప్రయోజనంతో సహా మీ అవసరాలను మూల్యాంకన చేసుకోండి.
2. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి: మీరు వారి అధికారిక వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం ద్వారా లేదా వారి టోల్-ఫ్రీ కస్టమర్ సర్వీస్ నంబర్‌ను సంప్రదించడం ద్వారా ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు.
3. ప్రతిపాదన ఫారం నింపండి: కొనుగోలు ప్రక్రియను ప్రారంభించడానికి, ప్రతిపాదన ఫారంలో ఖచ్చితమైన సమాచారాన్ని అందించండి.
4. కొనుగోలును పూర్తి చేయండి: వారి వెబ్‌సైట్ ద్వారా లేదా అధీకృత మధ్యవర్తి ద్వారా ఆన్‌లైన్‌లో మీ కొనుగోలును ఫైనలైజ్ చేయండి.
5. అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్ మరియు లైఫ్‌టైమ్ పాలసీ రెన్యూవల్ నుండి ప్రయోజనం: త్వరిత మరియు సరళమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ల సౌలభ్యాన్ని మరియు జీవితకాలం పాలసీ రెన్యూవల్ ఎంపికను ఆనందించండి.
క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజ్ మరియు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హెల్త్‌కేర్ కవరేజీలో కొంత బేధం ఉన్నప్పటికీ ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. మహిళల కోసం క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ పాలసీలో జాబితా చేయబడిన నిర్దిష్ట తీవ్రమైన అనారోగ్యాల రోగనిర్ధారణపై ఏకమొత్తంలో చెల్లింపును అందించడానికి రూపొందించబడింది. ఇది తీవ్రమైన ఆరోగ్య సంక్షోభ సమయాలలో వ్యక్తులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడంతో పాటు, చికిత్స ఖర్చులు, జీవనశైలి సర్దుబాట్లు లేదా ఇతర అవసరాల కోసం చెల్లింపును ఉపయోగించగల సౌలభ్యాన్ని అందిస్తుంది.
దీనికి విరుద్ధంగా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు సాధారణంగా హాస్పిటలైజేషన్, సర్జరీలు, మందులు మరియు ప్రివెంటివ్ కేర్‌తో సహా విస్తృత శ్రేణి వైద్య ఖర్చులను కవర్ చేస్తాయి. తీవ్రమైన అనారోగ్యాలు వంటి ప్రమాదకరమైన సంఘటనలకు బదులుగా అవి మొత్తం ఆరోగ్య సంరక్షణ నిర్వహణ, సాధారణ మరియు అత్యవసర వైద్య అవసరాలను పరిష్కరించడం పై దృష్టి పెడతాయి. ప్రతి రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ వ్యక్తుల ఆరోగ్యం మరియు ఆర్థిక శ్రేయస్సును రక్షించడంలో, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు ప్రమాదాల యొక్క వివిధ అంశాలను పరిష్కరించడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది.
ఒక క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, సమగ్ర కవరేజీని నిర్ధారించడానికి అనేక ముఖ్యమైన అంశాలను పరిగణించాలి:
చివరగా, క్లిష్టమైన సమయాల్లో తక్షణ మరియు అవాంతరాలు-లేని సహాయం పొందడానికి వీలుగా ఇన్సూరర్ యొక్క క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ మరియు కస్టమర్ సపోర్ట్ విశ్వసనీయతను సమీక్షించండి.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మహిళలకు క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజీపై దృష్టి కేంద్రీకరిస్తూ ప్రత్యేకమైన హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ వివిధ రకాల క్యాన్సర్ మరియు అవయవాల శాశ్వత పక్షవాతంతో సహా ఎనిమిది ప్రాణాంతక పరిస్థితుల నుండి రక్షణను అందిస్తుంది. రోగనిర్ధారణపై హామీ ఇవ్వబడిన నగదు మొత్తాన్ని అందించడం ద్వారా ఈ పాలసీ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. ఉద్యోగ నష్టం కవర్, పుట్టుకతో వచ్చే వైకల్యం కోసం పరిహారం మరియు పిల్లల విద్య ప్రయోజనం వంటి ఫీచర్ల నుండి మహిళలు ప్రయోజనం పొందవచ్చు. అదనంగా, తక్కువ ప్రీమియంలు మరియు అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్లతో ఈ ప్లాన్ ఫ్లెక్సిబుల్‌గా మరియు సౌకర్యవంతంగా రూపొందించబడింది. ఈ క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ కఠిన సమయాల్లో మహిళలకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా కలిగి ఉంది, వారు చికిత్స మరియు రికవరీ కోసం అవసరమైన వనరులను కలిగి ఉండేలాగా నిర్ధారిస్తుంది.
మహిళల కోసం ప్రత్యేకించిన మా క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్, మహిళలను తీవ్రంగా ప్రభావితం చేసే 8 ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. వారు ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలను, హామీ ఇచ్చిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని నగదు రూపంలో పొందవచ్చు.
లేదు, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌లో గర్భధారణ లేదా సంబంధిత సమస్యలు ఉండవు. ఇది క్యాన్సర్ మరియు శాశ్వత పక్షవాతం వంటి తీవ్రమైన వైద్య పరిస్థితులపై దృష్టి పెడుతుంది.
పాలసీ నిబంధనలలో పేర్కొన్న విధంగా తీవ్రమైన అనారోగ్యాలు లేదా పుట్టుకతో వచ్చే వైకల్యాల కోసం ప్రతి క్లెయిమ్ కోసం ఉన్న నిర్దిష్ట షరతులను నెరవేర్చినట్లయితే, బజాజ్ అలియంజ్ అందించే మహిళల నిర్దిష్ట క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద మీరు అనేకసార్లు క్లెయిమ్ చేయవచ్చు.
అవును, వ్యవధి ముగిసిన తర్వాత మీరు బజాజ్ అలియంజ్ అందించే మహిళల కోసం ప్రత్యేకించిన క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవచ్చు. సాధారణ పరిస్థితులలో, ఈ పాలసీ లైఫ్‌టైమ్ రెన్యూవల్ ప్రయోజనాలను అందిస్తుంది, ఇది తీవ్రమైన అనారోగ్యాలకు వ్యతిరేకంగా నిరంతర కవరేజీని నిర్ధారిస్తుంది.
అవును, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో తీవ్రమైన అనారోగ్యాలు కవర్ చేయబడతాయి. ఇది ఎనిమిది నిర్దిష్ట ప్రాణాంతక పరిస్థితులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
సతీష్ చంద్ కటోచ్ ముంబై
పాలసీ తీసుకునేటప్పుడు మనం రివ్యూ చేయగల అన్ని ఎంపికలతో, వెబ్ ద్వారా అవాంతరాలు లేకుండా పూర్తి అయింది.
ఆశీష్ ముఖర్జీ ముంబై
ఎటువంటి వారికైనా సులభంగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, గందరగోళం ఉండదు. గొప్ప పని. గుడ్ లక్.
మృణాలిని మీనన్ ముంబై
చాలా బాగా డిజైన్ చేయబడినది మరియు కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంది
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
ధృవీకరణ కోడ్
మేము మీ మొబైల్ నంబర్‌కు ఒక ధృవీకరణ కోడ్‌ను పంపాము
00.00
కోడ్ అందలేదా? మళ్లీ పంపండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి