రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మనస్సు స్థిమితంగా లేనప్పుడు ఒత్తిడి మరియు ఆందోళన అనేది ఒక సహజమైన పరిణామం. మీ కొత్త ఇల్లు లేదా రెసిడెన్షియల్ ఆస్తిలో నిజంగా హాయిగా ఉండడానికి, మీకు తాళాలు మరియు డబుల్ డోర్స్ కంటే ఎక్కువ అవసరం. అపరిచిత సందర్శకులను చూసిన వెంటనే పెద్దగా మొరిగే ఒక మంచి పెంపుడు జంతువు కూడా మీ ఇంటిలో ఉన్న మీ ప్రియమైనవారు వివిధ ప్రమాదాల నుండి సురక్షితంగా ఉంటారు అనేందుకు హామీ కాదు. మీరు ఆందోళనలకు దూరంగా ఉండటానికి మీకు కావలసినది బజాజ్ అలియంజ్ ఈజీ హౌస్‌హోల్డర్స్ ప్యాకేజ్ పాలసీ.
కవరేజ్ మరియు అఫోర్డబిలిటీ పరంగా కాంపిటీటివ్ అయిన ఈ హౌస్‌హోల్డర్ పాలసీ ప్రతి అవసరానికి మరియు బడ్జెట్‌కు సరిపోయే అనేక కస్టమైజ్డ్ ప్లాన్లను అందిస్తుంది. మీ ఇల్లు స్వంతమా లేదా అద్దెకు తీసుకున్నదా అనేదానితో సంబంధం లేకుండా, ఇది మీకు ప్రకృతి మరియు మానవుల కారణంగా ఏర్పడిన ప్రమాదాలు, వ్యక్తిగత ప్రమాదాలు లేదా ఆస్తికి నష్టం నుండి రక్షణ అందిస్తుంది.
అత్యవసర పరిస్థితిలో, పొరుగువారు మరియు స్నేహితులు మొదటగా స్పందిస్తారు మరియు మానసికంగా చేదోడుగా నిలుస్తారు అన్నది నిజం, అయితే, మీ ఇంటికి మరియు అందులో ఉన్న వస్తువులకు జరిగిన నష్టానికి బజాజ్ అలియంజ్ ఆర్థికపరమైన భరోసా అందిస్తుంది.
భారతదేశంలో, ఒక ఇంటిని కొనుగోలు చేయడం అనేది ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుంది. గణాంకాల ప్రకారం, భారతీయులలో అనేకమంది వారి స్వంత ఇంటిలోనే నివసిస్తున్నారు. మీ కంటూ ఒక స్వంత స్థలం కలిగి ఉండడం అనేది మీకు గర్వకారణంగా ఉంటుంది. అయితే, పెరుగుతున్న దొంగతనం, అల్లర్లు, వస్తువుల దోపిడి మరియు ఇతర ప్రమాదాలు వంటి సంఘటనలతో, మీ కలల ఇల్లు ప్రతి రోజూ అనేక ప్రమాదాలను ఎదుర్కొంటుంది. మీకు ఒక కుటుంబం లేదా ఇతర ఆధారపడినవారు ఉంటే, ప్రమాదాలు లేదా గాయాలు అయ్యే అవకాశం ఉన్నందు వలన రిస్కులు సాధారణంగా పెరుగుతాయి.
ఈ ప్రమాదాలను అంచనా వేయడం సాధ్యం కాదు లేదా ఎల్లప్పుడూ నివారించడం సాధ్యం కాదు. హోమ్ ఇన్సూరెన్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా దోపిడీ వంటి దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మీకు ఒక నిశ్చింతను అందిస్తుంది. ఈజీ హౌస్హోల్డర్ పాలసీ మీరు అనుభవించగల ఏదైనా ఆర్ధిక నష్టాలని ఎదుర్కొంటుంది మరియు మీరు మీ కుటుంబానికి మరియు ప్రియమైన వారికి ఒక విశ్వసనీయమైన ఆసరాగా నిలవడంలో సహాయపడుతుంది.
బజాజ్ అలియంజ్ ఈజీ హౌస్‌హోల్డర్స్ ప్యాకేజ్ పాలసీ ఎందుకు అనేది ఇక్కడ ఇవ్వబడింది:
నైపుణ్యం కలిగిన చెస్ ప్రత్యర్ధి పై గెలవడానికి, మీకు ఒకటి కంటే ఎక్కువ వ్యూహాలు అవసరం. ఆట సాగే కొద్దీ, గెలవడానికి కేవలం మీ తెలివి మాత్రమే సరిపోకపోవచ్చు, మీకు పోటీలో నెగ్గడానికి మీకు పరిస్థితులకు తగ్గట్టు మారే గుణం మరియు అవసరానికి తగినట్లుగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. మా ఈజీ హౌస్‌హోల్డర్ పాలసీతో, మీరు మీ ప్రత్యేక అవసరాలకు తగిన మాడ్యులర్ కవరేజ్ అందించే 3 కస్టమైజ్డ్ ప్లాన్ల నుండి ఎంచుకోవచ్చు.
విచక్షణ కలిగిన ఒక కొనుగోలుదారుగా, మీ డబ్బుకు మెరుగైన విలువను పొందడాన్ని మీరు ప్రశంసిస్తారని మాకు తెలుసు, అందుకే మీ అవసరాలకు సరిగ్గా సరిపోయే, అందుకు అనుగుణంగా చేయబడిన కవరేజ్ అందిస్తూ మా ఈజీ హౌస్హోల్డర్ పాలసీ ప్రత్యేకంగా తక్కువ ఖర్చు కలదిగా రూపొందించబడింది. జీవన ఖర్చు పెరిగే కొద్దీ, మేము అందించే ఈజీ హౌస్హోల్డర్ పాలసీ వలన మీ ఇల్లు మరియు అందులో ఉన్న వస్తువులను రక్షించేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది.
విడి విడిగా ఆర్డర్ చేసిన భోజనం కంటే ఒక బఫే భోజనం ఎక్కవ వంటకాలను అందిస్తుంది మరియు ఆసక్తికరంగా ఉంటుంది. మా ఈజీ హౌస్‌హోల్డర్ పాలసీతో, మేము అనవసరమైన వాటిని తొలగించి మీ అవసరాలకు తగినటువంటి ఉత్తమ కవరేజ్ అందించడానికి మీకు సాటిలేని ఫ్లెక్సిబిలిటీని అందిస్తున్నాము. ఇది ఒక హోమ్ ఇన్సూరెన్స్ కవర్ కొనుగోలు చేయడానికి మొత్తం మీది ఖర్చును తగ్గించడం మాత్రమే కాక ఎమర్జెన్సీలకు మరింత విశ్వసనీయమైన పద్ధతిలో ప్రతిస్పందించడానికి కూడా మీకు సహాయపడుతుంది.
మా వాగ్దానాలను నెరవేర్చే విషయానికి వస్తే, మేము ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉండాలనుకుంటాము. అత్యాధునిక టెక్నాలజీ మరియు ఆధునిక వర్క్ ఫ్లోలను పెంచడం ద్వారా, ఈజీ హౌస్హోల్డర్ పాలసీ మీకు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‍మెంట్ మరియు ప్రతీ దశను తెలియజేసే 24x7 కస్టమర్ సపోర్ట్‌లను అందిస్తుంది. పగలు (లేదా రాత్రి!) ఏ సమయంలో అయినా, మీరు కాల్ చేసి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మేము వినటానికి సిద్ధంగా ఉంటాము. హోమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం రియల్ టైమ్ స్టేటస్ అప్‌డేట్స్ ఇవ్వడంలో మా సలహాదారులు సమయం కోల్పోరు మరియు మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు!
మా ఈజీ హౌస్హోల్డర్ పాలసీ క్రింద ఒక క్లెయిమ్ రిజిస్టర్ చేసుకోవడానికి, మా టోల్ ఫ్రీ నంబర్ (1800 209 5858)కు కాల్ చేయండి లేదా bagichelp@bajajallianz.co.inకు ఒక ఇమెయిల్ పంపండి
ఇక్కడ క్లిక్ చేయండి మీ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి.
మీ క్లెయిమ్ ఎలా ప్రాసెస్ చేయబడుతుందో దశలవారీ ప్రాసెస్ ఇక్కడ ఇవ్వబడింది:
1 ఒకసారి మేము క్లెయిమ్ సమాచారాన్ని అందుకున్న తర్వాత, నష్టాన్ని అంచనా వేయడానికి మిమ్మల్ని సందర్శించే ఒక సర్వేయర్‌ను మేము నియమిస్తాము
2 తన సర్వే ఆధారంగా, క్లెయిమ్ రిజిస్టర్ చేయబడుతుంది మరియు ట్రాకింగ్ కోసం క్లెయిమ్ నంబర్ మీతో షేర్ చేసుకోబడుతుంది
3 సర్వే చేసిన 48-72 గంటల్లోపు మేము అవసరమైన డాక్యుమెంట్ల జాబితాను షేర్ చేస్తాము. మీరు దానిని 7-15 పని రోజుల్లోపు మాకు సబ్మిట్ చేయాలి
4 డాక్యుమెంట్లు అందుకున్న తర్వాత, లాస్ అడ్జస్టర్ మాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు
5 మేము రెండింటినీ - రిపోర్ట్ మరియు మీ డాక్యుమెంట్లు అందుకున్న తర్వాత, మీ క్లెయిమ్ 7-10 పని రోజుల్లోపు ప్రాసెస్ చేయబడుతుంది మరియు చెల్లింపు నెఫ్ట్ ద్వారా డిపాజిట్ చేయబడుతుంది
ఎడతెరపి లేని వర్షాలు కారణంగా నీరు నిలిచిపోయినా లేదా ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ సరిగా పనిచేయకపోయినా, మా ఈజీ హౌస్ హోల్డర్స్ ప్యాకేజ్ పాలసీ రిపేర్ మరియు రీప్లేస్‌మెంట్ ఖర్చుల నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమగ్ర ప్యాకేజ్ పాలసీ గృహస్థులు ఎదుర్కొనే వివిధ ప్రమాదాలు మరియు అత్యవసర పరిస్థితులను కవర్ చేయడానికి రూపొందించబడింది. ఇది మీ గృహ వస్తువులు, గృహ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు దేశీయ ప్రయాణ సామానుకు రక్షణను అందిస్తుంది.
ఈజీ హౌస్ హోల్డర్స్ ప్యాకేజ్ పాలసీ, అధిక విలువగల మీ వస్తువులను రక్షించడానికి ఒక వన్-స్టాప్ పరిష్కారాన్ని అందించడానికి రూపొందించబడింది.
లేదు, పాలసీ అమలు అయిన తర్వాత మీ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం పెంచబడదు. ఇది ఎందుకంటే ఈజీ హౌస్ హోల్డర్స్ ప్యాకేజ్ పాలసీ ముందే ఏర్పాటు చేయబడిన ఇన్సూర్డ్ మొత్తంతో ఎంచుకోవడానికి ఫిక్స్‌డ్ ప్లాన్లను కలిగి ఉంటుంది.
బజాజ్ అలియంజ్ సమగ్ర కవరేజ్ అందించినప్పటికీ, దాని పరిధిలోకి రాని రిస్కులు కొన్ని ఉన్నాయి. ధర తగ్గుదల లేదా అరుగుదల మరియు తరుగుదల కారణంగా నష్టం లేదా దెబ్బతినడం ఫలితంగా ఏదైనా రకం నష్టం లేదా వివరణ, కన్జ్యూమబుల్ స్వభావంగల వస్తువులకు నష్టం, మొబైల్ ఫోన్లకు లేదా అటువంటి కమ్యూనికేషన్ పరికరాలకు నష్టం లేదా పాడైపోవడం, విలువైన వస్తువులు, ఆభరణాలు లేదా విలువైన వస్తువులకు నష్టం లేదా దెబ్బతినడం వంటివి కవర్ చేయబడవు. మినహాయింపుల పూర్తి జాబితా కోసం, పాలసీ పదాలను చూడండి.
నిర్ణీత మొత్తంతో చేసిన ఇన్సూరెన్స్, ప్రధాన ప్రమాదాల నుండి మిమ్మల్ని ఇన్సూర్ చేసే మూడు ప్రత్యేక ప్లాన్లను మేము అందిస్తాము.
బజాజ్ అలియంజ్ మీ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ మర్యాదపూర్వకంగా వ్యవహరించారు, ట్రాన్సాక్షన్ సమయంలో నాకు మార్గనిర్దేశం చేసారు మరియు త్వరగా స్పందించారు.
హోమ్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ ప్రాసెస్ సరళమైనది మరియు సులభమైనది. బజాజ్ అలియంజ్ మంచి పనిని కొనసాగించండి.
ఇన్సూరెన్స్ వాలెట్ యాప్ సర్వీస్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ మరియు ఇబ్బందులు లేని ప్రాసెస్.
ఒక ఇంటిని కొనుగోలు చేయడం అనేది ఒక శిఖరం ఎక్కడం వంటిది. చివరకు మీ క్రొత్త ఇంటిని స్వాధీనం చేసుకునే ముందు ఫైనాన్సులను ఏర్పాటు చేయడం మరియు వ్రాతపని చేయడం చాలా కాలం పాటు జరిగే ప్రాసెస్. ఒక ఇల్లు కొనేటప్పుడు మీరు పెట్టిన ఫైనాన్షియల్ పెట్టుబడి మరియు ఈక్విటీ మొత్తాన్ని పరిగణిస్తే, ఒక హౌస్‍హోల్డర్ పాలసీ చాలా అర్థవంతమైనది. ఒక నామమాత్రపు ప్రీమియంకు, ఇది దొంగతనం, అల్లర్లు, అగ్నిప్రమాదాలు, వరదలు, భూకంపం మొదలైనటువంటి వైపరీత్యాల జరిగినప్పుడు మీ ఇంటికి మరియు కుటుంబానికి మనశ్శాంతి మరియు నిరంతరతను అందిస్తుంది.
స్థిరమైన ఆస్తి కావడంతో, మీ ఇల్లు మరియు దానిలోని వస్తువులను దెబ్బతినకుండా కాపాడటానికి మీరు అనేక భౌతిక చర్యలు తీసుకోవచ్చు. భద్రత దృష్ట్యా, మీ ఇంటి చుట్టూ మరియు దాని సమీప పరిసరాల చుట్టూ మెరుగైన నిఘా ఉండేలా మీరు CCTV, వీడియో డోర్ ఫోన్లు, ఇంటర్‍కామ్ సిస్టమ్స్ మొదలైనవాటిని ఎంచుకోవచ్చు. మీరు పరస్పర సహకారంతో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచమని మీరు స్నేహపూర్వకంగా పొరుగువారిని కూడా అడగవచ్చు.
ఏదేమైనా, ఈ చర్యలు అప్రమత్తతను మెరుగుపరచడానికి మరియు పరిసరాల చుట్టూ భద్రతను ప్రోత్సహించడానికి దోహదం చేస్తాయి, అయితే అవి పూర్తిగా సురక్షితమైనవి కావు. అన్నింటి కంటే మించి, ఒకవేళ ఊహించరానిది సంభవించినట్లయితే ఒకరు అనుభవించగల ఆర్థిక నష్టాలు మరియు వాటి ఫలితంగా కలిగే సంక్షోభం నుండి అవి ఏమీ రక్షణ అందించవు. బజాజ్ అలియంజ్' నిరూపించబడిన హౌస్‌హోల్డర్ పాలసీ, ప్రకృతి లేదా మానవ నిర్మిత వైపరీత్యాల సందర్భంలో ఫైనాన్షియల్ ప్రభావం తగ్గించడం పరంగా మరియు అస్తవ్యస్తత నుంచి సాధారణ స్థితికి సాఫీగా మారేలా నిర్ధారించడానికి మీకు సహాయపడుతుంది.
సరళమైన, సమర్థవంతమైన మరియు సరసమైన-మా ఈజీ హౌస్హోల్డర్ పాలసీ అనేది ఒక విషాదాన్ని నేర్చుకునే అనుభవంగా మార్చగల అత్యంత విలువైన అంశం.

మీ ఇంటిని భద్రపరచడానికి కేవలం రెండు క్లిక్‌లు!
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(25 సమీక్షలు & రేటింగ్‍ల ఆధారంగా)
నిశాంత్ కుమార్
ఆన్‌లైన్‌లో హోమ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి సులభమైన మరియు ఇబ్బందులు లేని, సౌకర్యవంతమైన మార్గం.
రవి పుత్రేవు
హోమ్ ఇన్సూరెన్స్ కోసం ప్రొఫెషనల్, వేగవంతమైన మరియు సరళమైన క్లెయిమ్ ప్రాసెస్!
ప్రఖర్ గుప్తా
నేను బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాను, అతను హోమ్ ఇన్సూరెన్స్ గురించి అన్నీ నాకు వివరించారు, అది ప్రశంసనీయం.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి