రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మీరు సమర్థవంతమైన స్కూటర్లు లేదా అధిక-పనితీరు గల బైక్‌ల కోసం చూస్తున్నట్లయితే, హీరో మోటోకార్ప్ అనేది విస్తృత శ్రేణి వాహనాలను కలిగి ఉంటుంది. ఇవి మీ వివిధ అవసరాలు, పనితీరు, ఖర్చుకు తగిన విలువ లేదా స్టైల్ మొదలైనటువంటి వివిధ అవసరాలను తీర్చే విస్తృత ఎంపికలను అందిస్తాయి. స్ప్లెండర్, మ్యాస్ట్రో, జూమ్ మరియు ఎక్స్‌ట్రీమ్ లాంటి ఎంపికలతో, మీరు మీ వ్యక్తిగత ప్రాధాన్యతలు మరియు అవసరాల ఆధారంగా ఎంచుకోవచ్చు.
మీరు ఇప్పటికే ఒక హీరో మోటోకార్ప్ టూ-వీలర్‌ను కలిగి ఉంటే, దాని నిర్వహణ మరియు భద్రత అనేది మీ ప్రాధాన్యతలలో ఒకటిగా ఉండాలని గుర్తుంచుకోండి. దీనిని సాధ్యమైనంత ఉత్తమమైన స్థితిలో ఉంచడానికి గల మార్గం ఏమిటంటే, భవిష్యత్తులో ఏవైనా ఖర్చులు, ప్రమాదాల కారణంగా నష్టాలను కవర్ చేయబడేలా చేయడం. దీని కోసం ఇన్సూరెన్స్ మీకు అండగా నిలుస్తుంది. మీరు మీ బైక్‌కు జరిగిన నష్టాల నుండి ఆర్థిక రక్షణ కోరుకుంటే, అప్పుడు ఒక హీరో ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలి.
బజాజ్ అలియంజ్ హీరో బైక్ ఇన్సూరెన్స్‌తో మీరు సురక్షితం చేయబడి ఉన్నారు. కావున, జీవితంలో మరియు విస్తారమైన రోడ్డుపై సాఫీగా సాగే ప్రయాణం మీ కోసం వేచి ఉంది. ఒక సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది యాక్సిడెంట్ సంబంధిత ప్రమాదాలు మరియు థర్డ్-పార్టీ బాధ్యతలు రెండింటినీ సులభంగా నిర్వహించేందుకు మీకు వీలు కల్పిస్తుంది.
అద్భుతమైన ఫీచర్లతో నిండి ఉన్న ఈ బైకులను మీరు అనుకూలమైన ఆర్థిక మొత్తంతో కొనుగోలు చేయవచ్చు. నేర్చుకోవడానికి సులభమైనది మరియు ఇంధన-సమర్థవంతమైనది, ఇవి మీకు ఒక గొప్ప రవాణా సాధనంగా ఉపయోగపడతాయి. మీరు హీరో మోటోకార్ప్ నుండి ఒక బైక్‌ను కొనుగోలు చేస్తున్నప్పుడు, దాని కోసం ఒక టూ-వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా కొనుగోలు చేయాలి.
మీ బైక్‌లను ఇన్సూర్ చేసే విషయానికి వస్తే, మీరు రెండు రకాల పాలసీల మధ్య ఎంచుకోవచ్చు: థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ మరియు సమగ్ర బైక్ ఇన్సూరెన్స్. హీరో మోటోకార్ప్ టూ-వీలర్ల కోసం, 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి . ఈ ఇన్సూరెన్స్ పాలసీ థర్డ్ పార్టీ వాహనం లేదా వ్యక్తికి జరిగిన ఆర్థిక నష్టాలు మరియు గాయాలను కవర్ చేస్తుంది, కానీ ఇది స్వంత నష్టాలకు ఎలాంటి కవరేజీని అందించదు.
దీనికి విరుద్ధంగా, సమగ్ర ఇన్సూరెన్స్ అనేది ఒకే పాలసీ కింద సొంత నష్టాలకు మరియు థర్డ్ పార్టీ నష్టాలకు అన్ని విధాలా కవరేజీని అందిస్తుంది. ఇది ప్రకృతి మరియు మానవ నిర్మిత విపత్తులు, అగ్నిప్రమాదాలు, దొంగతనం మరియు మరిన్నింటి వల్ల కలిగే నష్టాలు లేదా డ్యామేజీలను కవర్ చేస్తుంది. అదనంగా, మీరు మీకు నచ్చిన అదనపు కవర్లను జోడించడం ద్వారా మీ హీరో ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకోవచ్చు. సమగ్ర టూ-వీలర్ ఇన్సూరెన్స్ ధర కేవలం థర్డ్-పార్టీ కవరేజ్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మరియు ఇది ఎంచుకున్న యాడ్-ఆన్‌ల ఆధారంగా మరింత పెరగవచ్చు.
మీ హీరో బైక్ కోసం దీర్ఘకాలిక బజాజ్ అలియంజ్ హీరో బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీకు 3 సంవత్సరాల పాటు పూర్తి మనశ్శాంతిని అందిస్తుంది. ఎందుకు? ఎందుకనగా ఇది మీరు నిర్వర్తించవలసిన ఒక చిన్న కర్తవ్యం.
అదనపు కవర్ అవసరమా? మేము వాటన్నింటి కోసం కస్టమైజ్డ్ పరిష్కారాలను కలిగి ఉన్నాము. వీటిలో కొన్ని యాడ్-ఆన్‌లు ఇలా ఉన్నాయి:
మేము అర్ధరాత్రి వేళలో కూడా మీకోసం అందుబాటులో ఉన్నాము. నిజానికి, మీకు సేవ చేసే విషయానికి వస్తే, మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
మునుపటి ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుండి పొందిన మీ ఆర్జిత ఎన్‌సిబిలో 50%, బజాజ్ అలియంజ్‌కు బదిలీ చేయండి. మీరు దానిని సంపాదించారు!
మీ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీని మెరుగుపరచగల హీరో బైక్‌ల కోసం అనేక యాడ్-ఆన్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని అత్యంత సాధారణ యాడ్-ఆన్‌లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
జీరో-డిప్రిసియేషన్ యాడ్-ఆన్ అనేది క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో బైక్ విడిభాగాలపై డిప్రిసియేషన్ ఖర్చును ఇన్సూరర్ భరిస్తారని నిర్ధారిస్తుంది.
ఈ యాడ్-ఆన్ బ్రేక్‌డౌన్‌లు లేదా ఫ్లాట్ టైర్, ఖాళీ ఇంధన ట్యాంక్ మరియు టోయింగ్ సర్వీస్ వంటి ఇతర అత్యవసర పరిస్థితుల్లో 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సహాయాన్ని అందిస్తుంది.
ఈ యాడ్-ఆన్ మరణం లేదా శాశ్వత వైకల్యానికి దారితీసే ప్రమాదాల విషయంలో పిలియన్ రైడర్లకు కవరేజీని అందిస్తుంది.
ఈ యాడ్-ఆన్ ప్రమాదాలు లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా బైక్ ఇంజిన్‌కు కలిగే నష్టాలను కవర్ చేస్తుంది.
ఈ యాడ్-ఆన్ సాధారణ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడని ఇంజిన్ ఆయిల్, నట్లు, బోల్ట్‌లు మొదలైన వినియోగ వస్తువుల భర్తీ కోసం కవరేజీని అందిస్తుంది.
ఈ యాడ్-ఆన్ మీ వాహనం పూర్తిగా నష్టపోయినప్పుడు లేదా దొంగిలించబడిన సందర్భంలో మీరు బైక్ మొత్తం ఇన్వాయిస్ విలువను స్వీకరిస్తారని నిర్ధారిస్తుంది.
ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మరియు పాలసీ రకాన్ని బట్టి ఈ యాడ్-ఆన్‌ల లభ్యత మారవచ్చు. పాలసీ వివరాలను సమీక్షించవలసిందిగా మరియు మీ అవసరాలకు సరిపోయే యాడ్-ఆన్‌లను ఎంచుకోవలసిందిగా సిఫార్సు చేయబడుతుంది.
ఆన్‌లైన్‌లో హీరో ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి, మీరు ఈ సులభమైన దశలను అనుసరించవచ్చు:
ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు పాలసీని త్వరగా మరియు సులభంగా కొనుగోలు చేయవచ్చు. మీరు ఒక టూ-వీలర్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ను ఉపయోగించి మీ హీరో మోటార్‌సైకిల్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం అంచనా వేయబడిన కోట్‌ను పొందవచ్చు, ధరను తెలుసుకోవచ్చు.
మీ హీరో ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవడానికి, మీరు ఈ కింది దశలను అనుసరించవచ్చు:
రెన్యూవల్ సమయంలో మీ పాలసీని కస్టమైజ్ చేసేటప్పుడు, మీరు హీరో ఇన్సూరెన్స్ రెన్యూవల్ ధరలో వ్యత్యాసాన్ని గమనించవచ్చు. ఈ వ్యత్యాసానికి యాడ్-ఆన్‌లను చేర్చడం లేదా మినహాయించడమే కారణమని చెప్పవచ్చు.
ఒకవేళ మీ హీరో టూ-వీలర్ ప్రమాదంలో దెబ్బతిన్నట్లయితే, ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేయడం ముఖ్యం. క్లెయిమ్ ఫైల్ చేయడానికి ప్రాసెస్ ఈ కింది విధంగా ఉంటుంది:
ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేయడానికి, మీరు ఈ కింది డాక్యుమెంట్లను అందించాలి:
|
థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది మీ బైక్ సంబంధిత యాక్సిడెంట్‌లో థర్డ్ పార్టీకి కలిగిన నష్టాలను లేదా గాయాలను కవర్ చేస్తుంది. సమగ్ర ఇన్సూరెన్స్ అనేది థర్డ్-పార్టీ మరియు మీ స్వంత బైక్‌కు జరిగిన నష్టాలను జరిగిన నష్టాలను కవర్ చేస్తుంది, అలాగే, దొంగతనం, అగ్నిప్రమాదాలు మరియు ప్రకృతి వైపరీత్యాల వంటి వాటి కోసం అదనపు కవరేజీని అందిస్తుంది.
అవును, చాలావరకు ఇన్సూరెన్స్ కంపెనీలు జీరో డిప్రిసియేషన్, ఇంజిన్ ప్రొటెక్ట్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు పిలియన్ రైడర్ కవర్ లాంటి యాడ్-ఆన్ కవర్లను అందిస్తాయి.
బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది బైక్ మేక్, మోడల్ మరియు బైక్ వయస్సు, నమోదిత ప్రాంతం అలాగే, మీరు ఎంచుకున్న కవరేజ్ రకం లాంటి అనేక అంశాల ఆధారంగా లెక్కించబడుతుంది.
మీరు ఇన్సూరెన్స్ సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ బైక్ మరియు పాలసీ వివరాలను నమోదు చేయడం ద్వారా మరియు ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయడం ద్వారా మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవచ్చు.
ప్రమాదం జరిగిన తర్వాత మీ ఇన్సూరెన్స్ సంస్థకు వారి వెబ్‌సైట్, యాప్ లేదా హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా విషయాన్ని తెలియజేయడం ద్వారా, అవసరమైన డాక్యుమెంట్లు మరియు సాక్ష్యాలను సమర్పించడం, ఇన్సూరెన్స్ సంస్థ పంపిన సర్వేయర్ ద్వారా మీ బైక్‌ను సర్వే చేయించడం మరియు నెట్‌వర్క్ గ్యారేజ్ లేదా మీ ప్రాధాన్యత గల గ్యారేజీలో దానిని రిపేర్ చేయడం ద్వారా మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీతో ఒక క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి